వాళ్లు యూట్యూబర్సే. కానీ బిగ్ బాస్ షోలోకి వచ్చి వెళ్లిన తర్వాత చాలా పాపులర్ అయిపోయారు. ఓ సీజన్ లో ఆమె కంటెస్ట్ చేయగా, తాజాగా జరిగిన సీజన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ పోటీ పడ్డాడు. ఇలా బిగ్ బాస్ లో వేర్వేరు సీజన్లలో పాల్గొన్న రియల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లే శ్రీహాన్-సిరి. వీళ్లిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. అలానే ఓ బాబుని కూడా పెంచుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి శ్రీహాన్ […]
బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జోడి ఎవరంటే.. సిరి హన్మంత్-శ్రీహాన్ అని చెప్తారు. సిరి బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా.. ఎలా ప్రవర్తించింది.. ఎంత బ్యాడ్ నేమ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఫ్యామిలీవీక్‌లో భాగంగా.. కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో సిరి బాయ్‌ఫ్రెండ్.. శ్రీహాన్.. హౌస్‌లోకి వచ్చి.. నన్ను మర్చిపోయావా అంటూ చెప్పిన ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. సిరికి మించి పాపులారిటీ సాధించుకున్నాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ సీజన్ […]
బిగ్ బాస్ షో ద్వారా చాలామంది పాపులర్ అయ్యారు. వారిలో సిరి, శ్రీహాన్ చాలా స్పెషల్. ఎందుకంటే గత సీజన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొన్న సిరి.. ఫైనల్ వరకు వచ్చేసింది. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. రన్నరప్ గా నిలిచాడు. రూ.40 లక్షల సూట్ కేసు తీసుకుని, విన్నర్ అయ్యే సదావకాశాన్ని కొద్దిలో మిస్ చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ […]
బిగ్ బాస్ ఆరో సీజన్ పూర్తయిపోయింది. రేవంత్ విన్నర్ గా నిలవగా.. శ్రీహాన్ రన్నర్ అయ్యాడు. కానీ విచిత్రంగా మొత్తం డబ్బులో రూ.40 లక్షల సూట్ కేస్ తీసుకుని శ్రీహాన్ బయటకొచ్చేయగా, దీంతో రేవంత్ కు రూ.10 లక్షలు మాత్రమే దక్కింది. ఈ క్రమంలోనే చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గెలిచినోడికి తక్కువ, రన్నర్ కి అంత ఎక్కువ మొత్తం ఎలా ఇచ్చారని అన్నారు. అయితే అందరూ ఎవరికి ఎంత మొత్తం దక్కిందా అని లెక్కలేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే […]
బిగ్ బాస్ 6 ఎట్టకేలకు పూర్తయిపోయింది. చాలామంది ముందు నుంచి ఊహించినట్లే సింగర్ రేవంత్ విన్నర్ గా నిలిచాడు. గెలవడం ఏమో కానీ అతడి ముఖంలో పెద్దగా ఆనందం కనబడలేదు. దానికి కారణం రన్నర్ గా నిలిచిన శ్రీహాన్. వీళ్లిద్దరూ కూడా చివరి నిమిషం వరకు హోరాహోరీగా టైటిల్ కోసం పోటీపడ్డారు. కానీ చివరలో జరిగిన డ్రామా మాత్రం మొత్తం రిజల్ట్ నే మార్చిపడేసింది. ఇలాంటిది ఇప్పటివరకు ఏ సీజన్ లోనూ చూసుండరు. హోస్ట్ నాగార్జున చివర్లో […]
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. తాజాగా ఆరవ సీజన్ కూడా విజయవంతగా ముగిసింది. దాదాపు వంద రోజులకి పైగా సాగిన బిగ్ బాస్ సీజన్-6 విన్నర్ గా ఫేమస్ సింగర్ రేవంత్ నిలిచాడు. మొదటి నుంచి అందరు సింగర్ రేవత్ టైటిల్ గెలుస్తాడని ఊహించగా.. అదే నిజమైంది. ఈ సీజన్ విన్నర్ గా రేవంత్ నిలువగా, రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. అయితే ఇక్కడ […]
ఎట్టకేలకు ‘బిగ్ బాస్ 6’ పూర్తయిపోయింది. ముందు నుంచి కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు అనుకుంటున్నట్లే సింగర్ రేవంత్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే అందరూ అతడికి విషెస్ చెబుతున్నారు. కానీ రియల్ విన్నర్ మాత్రం శ్రీహాన్. ఈ విషయాన్ని స్వయంగా హోస్ట్ నాగార్జునే బయటపెట్టాడు. ఈ తతంగం మొత్తం చూసి ఆడియెన్స్ కూడా షాకయ్యారు. అసలు ఇలా ఎలా జరిగిందా అని అవాక్కయ్యారు. ఇక శ్రీహాన్ కూడా కాసేపు అలా షాక్ లో ఉండిపోయాడు. ప్రస్తుతం […]
బుల్లితెరపై ఎన్నో షోలు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. కానీ వాటిల్లో కొన్నిమాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొడతాయి. అలా అభిమానుల హృదయాలను దోచుకున్న షో ‘బిగ్ బాస్’. గత ఐదు సీజన్లుగా అలరిస్తూ వస్తున్న ఈ షో తాజాగా ఆరో సీజన్ కు ముగింపు పలికింది. బిగ్ బాస్ సీజన్ 6 కు మెుదట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇక ఆదివారం జరిగిన బిగ్ బాస్ 6 ఫినాలేలో సింగర్ రేవంత్ విజేతగా […]
బిగ్ బాస్ 6వ సీజన్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. షో పూర్తి కావడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. ఫినాలేకు సంబంధించి ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరనేదానిపై చాలా చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలోనే అదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంకొందరైతే కాస్త ముందుకెళ్లి.. విజేతకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే విజేతగా నిలిచిన వ్యక్తి కాకుండా ఆ తర్వాత ఎవరెవరు […]
సిరి హన్మంత్.. షార్ట్ ఫిల్మ్, యూట్యూబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అలా సీరియల్స్, సినిమాల్లో కూడా అవకాశాలు అంది పుచ్చుకుంది. ఆ తర్వాత.. బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందు వరకు జనాల్లో .. సిరి మీద మంచి అభిప్రాయం ఉండేది. కానీ హౌస్‌లో షణ్ముఖ్‌తో ఆమె ప్రవర్తించిన తీరు, ముద్దులు, హగ్గులు అంటూ హద్దులు మీరి ప్రవర్తించడంతో.. ఆడియెన్స్ ఆమె పట్ల విపరీతమైన వ్యతిరేకత పెంచుకున్నారు. ఆఖరికి సిరి, […]