Telugu News

OPEN APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #భారత్ vs ఇంగ్లాండ్
  • #బుమ్రా కెప్టన్‌ ఇన్నింగ్స్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄sports
  • ⁄Virat Kohli Tested Positive For Corona Speculation

Virat Kohli: విరాట్‌ కోహ్లీకి కరోనా పాజిటివ్? షాక్‌ లో ఫ్యాన్స్‌!

    Published Date - Wed - 22 June 22
Virat Kohli: విరాట్‌ కోహ్లీకి కరోనా పాజిటివ్? షాక్‌ లో ఫ్యాన్స్‌!

జులై 1 నుంచి ఇంగ్లాండ్‌ తో ప్రారంభం కానున్న ఐదో టెస్టు గెలిచి.. దాదాపు 15 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించాలని ఉవిళ్లూరుతున్న టీమిండియా మెడ మీద కరోనా కత్తి ఊగిసలాడుతోంది. పర్యటనకు ముందు స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ కరోనా బారిన పరడటంతో క్వారంటైన్‌ కి వెళ్లిపోయాడు. ఇప్పుడు కోహ్లీ కరోనా బారిన పడ్డాడంటూ వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు చూసి టీమిండియా, కోహ్లీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అసలు కోహ్లీ ఇంగ్లాండ్‌ టెస్టుకు అందుబాటులో ఉంటాడా? లేదా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే నిజానికి విరాట్ కోహ్లీకి కరోనా సోకింద్ అనే వార్తలు నిజమే కానీ.. ఇంగ్లాండ్‌ పర్యటనలో సోకలేదని తెలుస్తోంది. అనుష్క శర్మతో కలిసి విరాట్‌ మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలుసు కదా.. ఆ సమయంలోనే విరాట్‌ కోహ్లీ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ మాల్దీవుల్లోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు అని కూడా చెబుతున్నారు. అయితే ఆ సమయంలో ఆ వార్త బయటకు రాలేదు. ప్రస్తుతం ఆ విషయం తెలియడంతో అంతా ఇప్పుడు కరోనా బారినపడినట్లు భావిస్తున్నారు.

Practice 🔛

Strength and Conditioning Coach, Soham Desai, takes us through Day 1⃣ of #TeamIndia‘s practice session in Leicester as we build up to the #ENGvIND Test. 💪 pic.twitter.com/qxm2f4aglX

— BCCI (@BCCI) June 21, 2022

ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ లండన్‌ లో ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టాడు. తాను ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను కోహ్లీ తన ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘బాగా ప్రాక్టీస్‌ చేయడం.. ఆనందంగా ఉండండి’ అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టాడు. అంతేకాకుండా లండన్‌ వీధుల్లో రోహిత్‌ శర్మతో కలిసి షాపింగ్‌ చేయడం, అభిమానులతో కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇస్తున్నాడు. ఇంగ్లాండ్‌లో కోహ్లీకి కరోనా సోకింది అనేది వార్తలపై అటు కోహ్లీ గానీ, ఇటు బీసీసీఐ గానీ ఎక్కడా అధికారికంగా స్పందించింది లేదు. ఇంగ్లాండ్‌ టూర్‌లో టీమిండియా ఒక టెస్టు సహా మొత్తం 7 మ్యాచుల్లో పాల్గొననుంది. కోహ్లీకి కరోనా సోకింది అనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Practice well. Stay happy 😃✌ pic.twitter.com/agBgIlCJiV

— Virat Kohli (@imVkohli) June 21, 2022

A lucky day for this fan as he got to meet both Virat Kohli and Rohit Sharma. pic.twitter.com/DN5B2ZSYuJ

— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2022

Virat Kohli giving important thoughts during the practice session ahead of the warm-up match.pic.twitter.com/vUxQT0Qmny

— Johns. (@CricCrazyJohns) June 21, 2022

Look who we found on the streets of Leicester ✨#ViratKohli pic.twitter.com/DAQysgu3j0

— Harshitha Mahesh (@Chigurupati_H) June 20, 2022

Virat Kohli always be there for his fans – He is giving his autograph to fans in Leicester. Nice gesture from King Kohli. pic.twitter.com/Eo05fPWegt

— CricketMAN2 (@ImTanujSingh) June 22, 2022

  • ఇదీ చదవండి: క్రిస్‌ గేల్‌ ని కలిసిన విజయ్‌ మాల్యా.. ఫొటోలు వైరల్‌!
  • ఇదీ చదవండి: భారత్‌పై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కిన పాక్‌ ప్లేయర్‌ షాహిద్ అఫ్రిది!

Tags :

  • BCCI
  • England
  • ind vs eng
  • Maldives
  • virat kohli

Related News

Ind Vs Eng: అరుదైన ఘనత సాధించిన జడేజా.. కపిల్ దేవ్ తర్వాత!

Ind Vs Eng: అరుదైన ఘనత సాధించిన జడేజా.. కపిల్ దేవ్ తర్వాత!

  • Video: బుమ్రా వరల్డ్ రికార్డు బ్యాటింగ్! యువరాజ్ ని గుర్తు చేశాడు

    Video: బుమ్రా వరల్డ్ రికార్డు బ్యాటింగ్! యువరాజ్ ని గుర్తు చేశాడు

  • Ind Vs Eng: బ్రాడ్‌ ని తన బ్యాటింగ్‌ తో భయపెట్టిన కెప్టెన్‌ బుమ్రా!

    Ind Vs Eng: బ్రాడ్‌ ని తన బ్యాటింగ్‌ తో భయపెట్టిన కెప్టెన్‌ బుమ్రా!

  • Rishabh Pant: ఇంగ్లండ్‌పై సెంచరీతో రికార్డుల పంట పండించిన రిషభ్‌ పంత్‌!

    Rishabh Pant: ఇంగ్లండ్‌పై సెంచరీతో రికార్డుల పంట పండించిన రిషభ్‌ పంత్‌!

  • Rishabh Pant: మ్యాచ్‌ ఆరంభంలో స్లిప్‌లో ఐదుగురు ఫీల్డర్లు.. పంత్‌ దెబ్బకు అంతా మాయం!

    Rishabh Pant: మ్యాచ్‌ ఆరంభంలో స్లిప్‌లో ఐదుగురు ఫీల్డర్లు.. పంత్‌ దెబ్బక...

Web Stories

మరిన్ని...

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో  హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

తాజా వార్తలు

  • Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండకు శాలువా కప్పి సన్మానం చేసిన బాలకృష్ణ!

  • Nashik Trimbakeshwar Temple: నాసిక్ త్రయంబకేశ్వరాలయంలో అద్భుతం.. చైనాతో యుద్ధంతో తర్వాత మళ్లీ ఇప్పుడే!

  • CM Jagan: కుమార్తె విజయాన్ని తల్చుకుని CM జగన్‌ భావోద్వేగం.. ట్వీట్‌ వైరల్‌!

  • Naresh: నరేష్‌ సంచలన ఆరోపణలు.. ‘మూడో భార్యతో ప్రాణహాని ఉంది’!

  • Erotic Assault Case: వెలుగులోకి మాజీ MLA రాసలీలలు.. యువతిని గెస్ట్‌ హౌస్‌కి పిలిచి..!

  • Comedian Dhanra: క్రిస్ గేల్‌తో.. కమెడిన్ ధన్ రాజ్! ఫోటో వైరల్

  • Ariyana Glory: అరియానాకు ఐలవ్యూ చెప్పిన కుర్రాడు! చివర్లో మాత్రం..

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో యువతి మోసం!

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer