SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Yash Interesting Reply On His Bollywood Entry

బాలీవుడ్‌ ఎంట్రీపై యష్‌ క్లారిటీ! సూపర్‌ పంచ్‌

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 12 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బాలీవుడ్‌ ఎంట్రీపై యష్‌ క్లారిటీ! సూపర్‌ పంచ్‌

నథింగ్ నుంచి పాన్ ఇండియా స్టార్ రేంజ్‌ కి ఎదిగిన హీరో యష్‌. కేజీఎఫ్‌ అనే ఒక్క సినిమాతో మొత్తం సినీ ప్రపంచాన్ని కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌- హీరో యష్‌. ఇప్పుడు కేజీఎఫ్‌ చాప్టర్‌-2తో పాత రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధమైపోయారు. కేజీఎఫ్‌-2 ఏప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సినిమా బృందం జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా వైజాగ్‌ లో తెలుగు మీడియాతో హీరో యష్‌ ఇంటరాక్ట్ అయ్యాడు. ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకున్న యష్‌ బాలీవుడ్ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

ఇదీ చదవండి: బాలీవుడ్ లో నటించాల్సిన అవసరం ఏముంది?: మహేశ్ బాబు

మీరు డైరెక్ట్‌ బాలీవుడ్ సినిమాలో ఎప్పుడు నటిస్తారు అనే ప్రశ్నకు యష్‌ షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘అసలు బాలీవుడ్లో నటించాల్సిన అవసరం ఏముంది? మా ఇండస్ట్రీ అంటే మాకు చాలా గౌరవం ఉంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ అన్నా కూడా మంచి రెస్పెక్ట్ ఉంది. మా సినిమాలో సంజయ్ సార్‌, రవీనా ఉన్నారు. రావు రమేశ్‌, ప్రకాశ్‌ రాజ్ ఉన్నారు. ఇలా అన్ని ఇండస్ట్రీలతో కలిసి పనిచేస్తున్నాం’ అంటూ యష్‌ సమాధానం చెప్పాడు. అయితే డైరెక్ట్‌ హిందీ సినిమాల్లో నటించేది లేదని తేల్చేశాడు. పాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నప్పుడు బాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేకంగా నటించాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో యష్‌ సమాధానం చెప్పాడు.Maheshbabuబాలీవుడ్ ఎంట్రీపై ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా స్పందించిన విషయం తెలిసిందే. ‘బాలీవుడ్ సినిమాలో నటించాల్సిన అవసరం ఏముంది? తెలుగు సినిమాలో నటిస్తాం.. ఆ సినిమా అన్ని భాషల్లో విడుదల అవుతుంది. ప్రస్తుతం ఆ ట్రెండే కదా నడుస్తోంది’. అంటూ సమాధానం చెప్పడం చూశాం. ఇప్పుడు యష్ కూడా అదే స్టైల్‌లో సమాధానం చెప్పాడు. గతంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తెలుగు లాంటి రీజనల్‌ భాషల్లో నటించను అని చెప్పిన సమాధానికి సౌత్ హీరోలంతా కౌంటర్‌ ఇస్తున్నారు అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం యష్‌ చేసిన కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. యష్‌- మహేశ్‌ బాబు చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel


మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • John Abraham
  • kgf
  • KGF Chapter 2
  • Mahesh babu
  • prashanth neel
  • yash
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హాలీవుడ్‌ను దాటేసిన మన రామాయణ సునామీ..

యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామాయణ.. డిస్నీని వెనక్కి నెట్టి నంబర్ 1 రికార్డు!

  • కేజీఎఫ్ మేకర్స్ కొత్త మాయాజాలం..

    హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ ఏఐ వండర్.. ఇస్కాన్ వ్యవస్థాపకుడి కథతో హాలీవుడ్ రేంజ్ సినిమా!

  • ఆస్కార్ రేసులో రామాయణ..

    రూట్ మార్చి ఆస్కార్‌కి రామాయణం స్కెచ్.. RRR ఫార్ములాతో గ్లోబల్ ఎంట్రీ!

  • బుక్‌మైషోలో సరికొత్త ఆల్-టైమ్ రికార్డ్..

    గంటలో 1.10 లక్షల టికెట్లు.. ధురంధర్ 2, పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టిన రామాయణ!

  • రణ్‌బీర్ రాముడు కాదు.. భక్తి శక్తి! రామాయణపై ఆర్జీవీ సంచలన కామెంట్స్

    రణ్‌బీర్ రాముడు కాదు.. భక్తి శక్తి! రామాయణపై ఆర్జీవీ ప్రశంసలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam