SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » A Man Behaves As A Buffalo In Uttar Pradesh

వీడియో: తనలో గేదె ఆత్మ ప్రవేశించిందంటూ వ్యక్తి విన్యాసాలు.. జంతువుగా మారి..

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 6 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: తనలో గేదె ఆత్మ ప్రవేశించిందంటూ వ్యక్తి విన్యాసాలు.. జంతువుగా మారి..

ఆత్మలు మనిషి శరీరంలో ప్రవేశిస్తాయని సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో ఇలాంటివి జరుగుతాయంటే ఎవరూ నమ్మరు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తి మాత్రం తన శరీరంలో ఆత్మ ప్రవేశిస్తుందని అంటున్నాడు. అది కూడా గేదె ఆత్మ అని అంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజాగంజ్‌ జిల్లాలోని రుద్రపూర్‌ శివనాథ్‌ గ్రామానికి చెందిన బుధిరామ్‌ అనే వ్యక్తి.. నాగపంచమి రోజున తనలో గేదె ఆత్మ ప్రవేశిస్తుందని అంటున్నాడు. గత కొన్నేళ్ళుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. రోడ్‌వేస్‌లో ఉద్యోగిగా రిటైర్మెంట్ పొందిన బుధిరామ్‌ చేసే చిత్ర విచిత్ర విన్యాసాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా తనలో మహిషాసుర (గేదె) ఆత్మ ప్రవేశించిందని విన్యాసాలు చేయడంతో చుట్టుపక్కల నుంచి జనం తండోపతండాలుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

గేదె ఆత్మ ప్రవేశించిన బుధిరామ్ గేదెలానే దాణా, మేత తింటాడు. గ్రామంలోని మాత ఆలయంలో ప్రతిష్టించిన భైంసాసురుని విగ్రహం ముందు కూర్చుని గడ్డి, పశుగ్రాసం వంటి వాటిని గేదె తిన్నట్టే తింటూ అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. నాగపంచమి రోజున బుధిరామ్‌ జంతువుగా మారిపోతాడని స్థానికులు చెబుతున్నారు. అతన్ని దైవాంశ సంభూతుడిగా భావించి పూలతో స్వాగతం పలుకుతారు స్థానికులు. గత 40, 45 ఏళ్ళుగా గేదె ఆత్మ తనలోకి వస్తుందని బుధిరామ్‌ స్వయంగా చెప్తున్నాడు.

ప్రతీ మూడేళ్లకొకసారి ఇలా జరుగుతుందని, మిగిలిన రోజుల్లో సాధారణ జీవితం గడుపుతుంటాడని అంటున్నారు. గేదెలా శబ్ధం చేస్తూ దాణా, పచ్చగడ్డీ మేస్తున్నాడు. అక్కడకి వచ్చే స్థానికులు ఆ వ్యక్తికి గడ్డి, అరటి పండ్లు తినిపిస్తున్నారు. అంతేకాదు ఆయన తాగిన తొట్టెలోని నీటిని పవిత్రంగా భావించి ముట్టుకుని నమస్కారాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి గేదెలా గడ్డి తింటున్న బుధిరామ్‌పై, అలానే అతని ఆశీర్వాదం కోసం ఎగబడుతున్న జనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్‌ చేయండి.

Join Our Whatsapp Channel

#ViralVideo
यूपी के महराजगंज जिले में नागपंचमी पर अजीबोगरीब मामला, ग्रामीण के सिर पर हुआ भैंसासुर सवार, खाने लगा घास-फूस, बड़ी संख्या में दर्शन को पहुंचे लोग, लिया सभी ने आशीर्वाद#UttarPradesh pic.twitter.com/7UUSxOUwja

— mahansharma (@Mahansharma6) August 3, 2022

  • ఇది కూడా చదవండి: కడుపులోకి స్టీల్ గ్లాస్… సర్జరీ చేసి బయటకి తీసిన వైద్యులు! ఎలా వెళ్లిందంటే..
  • ఇది కూడా చదవండి: అమెజాన్ లో ఆరేళ్ల చిన్నారి ఆధార్ కార్డు.. విమర్శల వెల్లువ! ఏంటంటే..

Tags :

  • Buffalo
  • national news
  • social media viral
  • superstition
  • Uttar Pradesh
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam