SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Telangana Government Announced Bumper Offer For Reel Makers Rs 1 Lakh Prize

Reels Contest: రీల్స్ చేసేవారికి తెలంగాణ సర్కారు బంపర్ ఆఫర్.. రూ.లక్ష గెలిచే ఛాన్స్!

రీల్స్ చేయడం అంటే మీకు ఆసక్తా? అందరూ మెచ్చేలా రీల్స్ చేయగలరా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. వాళ్లు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం బెస్ట్ రీల్ చేస్తే.. రూ.1 లక్ష ప్రైజ్​మనీ గెలుచుకోవచ్చు. మిగిలిన వివరాలు..

  • Written By: Nidhan Singh
  • Updated On - Tue - 4 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Reels Contest: రీల్స్ చేసేవారికి తెలంగాణ సర్కారు బంపర్ ఆఫర్.. రూ.లక్ష గెలిచే ఛాన్స్!

ప్రస్తుత కాలంలో అందరూ మొబైల్స్​కు అడిక్ట్ అయిపోతున్నారు. చిన్నాపెద్ద అనే తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. సోషల్ మీడియా యాప్స్​ను విరివిగా వాడుతున్నారు. యువత అయితే ఇన్​స్టాగ్రామ్ యాప్​లో రీల్స్ చూస్తూ గడిపేస్తున్నారు. రీల్స్ చూడటమే కాదు.. చేస్తూ ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ఈ రీల్స్ ద్వారా ఎంతో మంది ఫేమ్ సంపాదించారు కూడా. వీరి దెబ్బకు సెలబ్రిటీలు కూడా రీల్స్ చేయాల్సి వస్తోంది. ఫాలోవర్లను పెంచుకుంటే సినీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉండటం, అలాగే ధనార్జనకు ఇదో మార్గంగా మారడంతో చాలామంది దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీల్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్​ మీద రీల్స్ చేస్తే ఏకంగా రూ.1 లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.

ఈ మేరకు తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ తాజాగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఈ పోటీకి సంబంధించిన వివరాలను పంచుకుంది. గడిచిన 9 ఏళ్లలో హైదరాబాద్​లో జరిగిన అభివృద్ధిపై 60 సెకన్ల వీడియో తీయాలని పేర్కొంది. దీన్ని సోషల్ మీడియాలో #HappeningHyderabad హ్యాష్​ట్యాగ్​తో @DigitalMediaTSతో ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్​లో అప్​లోడ్ చేయాలని, అలాగే షేర్ కూడా చేయాలని చెప్పింది. దీంతో పాటు dir_dm@telangana.gov.in ఈ-మెయిల్​కు కూడా షేర్ చేయాలి. ఈ కాంటెస్ట్ ఏప్రిల్ 30వ తేదీతో ముగుస్తుందని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ తెలిపింది. ఇందులో గెలిచిన వారికి రూ.లక్ష విలువైన గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు అని వివరించింది. మరిన్ని వివరాల కోసం http://it.telangana.gov.in/contest ను సందర్శించాలని చెప్పుకొచ్చింది.

Great with Reels? Love Hyderabad? Here’s something exciting for you!

Capture the charm and vividness of #HappeningHyderabad and share with us by tagging @DigitalMediaTS

Win cash prizes worth Rs 1,00,000/-

Entries close on April 30. For details visit https://t.co/8J20OoaI9v pic.twitter.com/oaL1KTlI0Y

— Telangana Digital Media Wing (@DigitalMediaTS) April 4, 2023

Tags :

  • Hyderabad
  • instagram
  • Telangana
  • Telangana Government
  • Viral Reels
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

    చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam