రీల్స్ చేయడం అంటే మీకు ఆసక్తా? అందరూ మెచ్చేలా రీల్స్ చేయగలరా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇస్తోంది. వాళ్లు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం బెస్ట్ రీల్ చేస్తే.. రూ.1 లక్ష ప్రైజ్‌మనీ గెలుచుకోవచ్చు. మిగిలిన వివరాలు..
డబ్ స్మాష్, టిక్ టాక్ వంటి వీడియో యాప్స్ బ్యాన్ చేసిన తర్వాత చాలామంది నిరుత్సాహ పడ్డారు. అయితే అలాంటి సమయంలో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కు మంచి క్రేజ్ వచ్చింది. ప్రముఖ యాప్స్ లేకపోవడంతో రీల్స్ కు భారత్ అతి పెద్ద మార్కెట్ గా మారింది.
శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు వైరల్ అవుతోంది. ఎన్నో అపవాదులు, మరెన్నో అవమానాల తర్వాత తానేంటో తెలియజేశాడు. అసలు టీ20 క్రికెట్ కే పనికిరాడు అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు. టీ20ల్లో కూడా శతకం చేశాడు. సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఫామ్ కనబరచడం, వరుస శతకాలు నమోదు చేయడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మైదానంలో […]
సోషల్ మీడియా.. ఇప్పుడు దీని ప్రాభావం, ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉయ్యాల్లో ఆడుకునే పిల్లలు కూడా ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ లో వీడియోస్ చూపిస్తే గానీ నిద్రపోయే పరిస్థితి కనపించడం లేదు. స్మార్ట్ ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు వచ్చిన తర్వాత ముఖ్యంగా పిల్లలు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే చాలా మంది పిల్లలు బొమ్మల కంటే స్మార్ట్ ఫోన్ల కోసమే ఎక్కువ ఏడుస్తున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన షాట్స్, రీల్స్ […]
టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు.. టాలెంట్ తో పాటు కసి, హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని ఎంతోమంది ప్రూవ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిత్రపరిశ్రమలో రాణించాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నటనలో అయినా.. వేరే ఏ టెక్నికల్ వేలో రిఫరెన్స్ లనేవి వర్కౌట్ అవుతాయేమో. కానీ, డాన్స్ కొరియోగ్రఫీ విషయంలో టాలెంట్ తో పాటు అన్ని సొంతంగా ప్రూవ్ చేసుకోవాల్సిందే. అలా టాలీవుడ్ లో మొదటి స్టెప్ నుండి ఎదుగుతూ వచ్చిన కొరియోగ్రాఫర్స్ లో […]
సోషల్ మీడియా.. ఇది ఒక మహా సముద్రం అని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరు, ఎప్పుడు, ఎందుకు స్టార్ అవుతారో చెప్పలేం. ఏ సినిమా డైలాగ్, ఏ సినిమా పాట ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి అంతా మర్చిపోయిన, అసలు అలాంటి పాట ఒకటి ఉందా? అని అనే అనుమానం కలిగే సమయంలో అది రీల్స్ రూపంలో వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ రీల్స్, సోషల్ మీడియాతో ఓవర్ నైట్ స్టార్లు అయిపోయినవాళ్లు కూడా […]
సోషల్ మీడియా.. ఇది పాపులర్ అయ్యాక అంతా సెలబ్రిటీలు అయిపోవాలని వెయ్యని వేషం లేదు, చేయని సాహసం లేదు. అయితే దానిని నమ్ముకుని ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. కానీ, చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. సెలబ్రిటీ అవ్వాలి, మన గురించి నలుగురు మాట్లాడుకోవాలంటూ నానా తిప్పలు పడుతున్నారు. కొందరైతే సాహసాలు, స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. […]
సోషల్ మీడియా పాపులర్ అయ్యాక ఎంతో మంది సెలబ్రిటీలుగా మారారు. టిక్ టాక్ వచ్చిన కొత్తలో అయితే చాలా మంది పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తో తమ టాలెంట్‌ని బయటపెడుతున్నారు. కొందరైతే ఈ షార్ట్ వీడియోలతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అన్నింట ఈ షార్ట్ వీడియోల ఆప్షన్ అనేది ఉంది. దానిని ఉపయోగిస్తూ చాలా మంది డాన్స్ వీడియోలు, కుకింగ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు […]
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా టాప్ ప్లాట్ ఫామ్స్ లో ఇన్ స్టాగ్రామ్ ఒకటి. మొదట ఫోటో షేరింగ్ యాప్ ప్రారంభమైన ఇన్ స్టాగ్రామ్.. ఆ తర్వాత ట్రెండ్ కి తగ్గట్లు కొత్త ఫీచర్స్ ను అందిస్తూ వచ్చింది. ఇలా ఎప్పటికప్పడు కొత్త ఫీచర్స్ ను అందిస్తూ.. ఇన్ స్టా యూజర్స్ ను ఆకర్షిస్తోంది. దీంతో ఇందులో రీల్స్ చేసే యూజర్స్ సంఖ్య పెరిగిపోయింది. అయితే తాజాగా మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. యూజర్స కోసం “గిఫ్ట్” […]
‘బంగారం.. చాలామంది అడుగుతున్నారు.. నీ బంగారం ఎవరని.. ఏమని సమాధానం చెప్పను. నువ్వు దూరమయ్యావని చెప్పనా.. నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పనా.. ఛీ పోరా’.. సోషల్ మీడియా ఇప్పుడు ఇవే డైలాగులు రీసౌండింగ్ వస్తున్నాయి. అంతేకాదు ‘బంగారం.. ఆ చెప్పు’ అంటూ డీజేలు, రీమిక్సింగ్‌లతో మోత మోగిస్తున్నారు. ఈ ఒక్క రీల్‌తో ఆమె ఒక సెలబ్రిటీ అయిపోయింది. ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ. సెలబ్రిటీలు సైతం ఆమె మాటలతో రీల్స్ చేస్తున్నారు. జబర్దస్త్ లాంటి […]