SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Ola Electric To Produce Electric Cars In India In 2024 With 500 Km Range

మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ తో ‘ఓలా ఎలక్ట్రిక్ కార్’.. నాలుగు సెక‌న్ల‌లో 100 కి.మీ స్పీడ్‌!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 15 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ తో ‘ఓలా ఎలక్ట్రిక్ కార్’.. నాలుగు సెక‌న్ల‌లో 100 కి.మీ స్పీడ్‌!

ఇండియన్‌ మల్టీనేషన్‌ రైడ్‌ షేరింగ్‌ కంపెనీ ఓలా మరో సంచలనానికి సిద్ధమయ్యింది. గ‌తేడాది ఎలక్ట్రిక్ స్కూట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన ఓలా ఎల‌క్ట్రిక్‌.. తాజాగా ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీపై ఫోక‌స్ చేసింది. భార‌త 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫోర్‌ వీలర్‌ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఆవిష్కరించింది. 2024 కల్లా ఓలా ఎల‌క్ట్రిక్ కార్లు మార్కెట్‌లోకి వ‌స్తాయ‌ని ఓలా సీఈవో భ‌విష్ అగ‌ర్వాల్ తెలిపారు. కేవ‌లం నాలుగు సెక‌న్ల‌లోనే 100 కి.మీ. స్పీడ్ అందుకోగ‌ల సామ‌ర్థ్యం దీని సొంతం అని అన్నారు. ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ. దూరం ఈ కారు ప్ర‌యాణిస్తుంద‌న్నారు.

“నూతన భారతదేశాన్ని నిర్వచించే కారు ఇప్పుడు మనకు అవసరం. దేశంలోని వేగవంతమైన కార్లలో ఇది ఒకటిగా ఉండనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం నాలుగు సెకన్లలోనే అందుకోనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందించనుంది. పూర్తి గ్లాస్ రూఫ్‌తో ఈ కారు లాంచ్ కానుంది. మనదేశంలో రూపొందించిన కార్లలో అత్యంత స్పోర్టియస్ట్ కారు ఇదే. మూవ్ఓఎస్, అసిస్టెడ్ డ్రైవింగ్ సామర్థ్యాలు కూడా ఈ కారులో ఉండనున్నాయి. ఈ కారుకు కీ కానీ, హ్యాండిల్ కానీ అవసరం లేదు.’ అని భవీష్ అగర్వాల్ తెలిపారు.

త‌మిళ‌నాడు, పోచంప‌ల్లిలో గ‌ల ఫ్యూచ‌ర్ ఫ్యాక్ట‌రీని విస్త‌రిస్తామ‌ని చెప్పారు. దీన్ని భార‌త‌దేశంలోనే అతిపెద్ద ఈవీ ఆటో హ‌బ్‌గా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. 100 ఎక‌రాల విస్తీర్ణంలో లిథియం ఐయాన్ సెల్ ప్లాంట్‌, 200 ఎక‌రాల్లో ఈవీ కార్ ప్లాంట్‌, అద‌నంగా 40 ఎక‌రాల విస్తీర్ణంలో ఈవీ స్కూట‌ర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు.  ఇప్పుడున్న తమ ఫ్యూచ‌ర్ ఫ్యాక్ట‌రీలో ఏటా కోటి స్కూట‌ర్లు, 10 ల‌క్ష‌ల ఎల‌క్ట్రిక్ కార్లు, ఓలా గిగా ఫ్యాక్ట‌రీ 100 జీడ‌బ్ల్యూహెచ్ సెల్స్ త‌యారు చేస్తుంద‌న్నారు. దేశంలోని 50 ప్ర‌ధాన న‌గ‌రాల ప‌రిధిలో 100కి పైగా హైప‌ర్ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ప్రారంభిస్తామ‌ని ఓలా ఎల‌క్ట్రిక్ తెలిపింది.

ఇదీ చదవండి: Ola Electric Scooter: బడ్జెట్ ధరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్ తో 131 కి.మీ.!

ఇదీ చదవండి: Electric Car: ఈ కారులో 30 రూపాయలతో 300 కిలోమీటర్లు! తెలుగు కుర్రొడి ఘనత..

Tags :

  • Electric Cars
  • Ola Electric
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

గుడ్ న్యూస్.. ఈ వెహికల్ పై రూ. 10 వేల డిస్కౌంట్.. ఆఫర్ కేవలం ఆరోజు వరకే

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

  • Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్..  యాప్ విడుదల చేసిన మెటా..

    Twitter, Threads: ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా థ్రెడ్స్.. యాప్ విడుదల చేసిన మెటా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam