వాట్సాప్.. ఈరోజుల్లో ఈ యాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లో ప్రయాణం. గుడ్ మార్నింగ్ అనాలన్నా, తిన్నావా అని అడగాలన్నా ఈ యాప్ ఉండాల్సిందే. ఇక చాటింగ్‌లు, వాట్సాప్ స్టేటస్‌ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాట్సాప్ సంస్థ కొత్త కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తూనేవుంది.
ఇక విషయంలోకి వెళ్తే.. వాట్సాప్ మెసేజ్ చేయాలంటే ముందుగా మన మొబైల్‌లో ఆ నంబర్ సేవ్ చేసి ఉండాలి. అప్పుడే.. మెసేజ్ చేయడానికైనా, కాల్ మాట్లాడానికికైనా వీలుంటుంది. కానీ, మనకు ఒక్కోసారి అత్యవసరం అయినపుడు.. నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపే ఫీచర్ ఇవ్వొచ్చు కదా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అవును.. ఆ అవకాశం ఉంది. థర్డ్‌పార్టీ యాప్స్ ఉపయోగించి వ్యక్తి నంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ చేసే అవకాశం ఉంది. కానీ, థర్డ్ పార్టీ యాప్ అవ్వడం వల్ల.. మన భద్రతకే భంగం వాటిల్లే అవకాశం కూడా వుంది.
ఇది కూడా చదవండి: స్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త ఆవిష్కరణ! అప్పుడు వన్ ప్లస్.. ఇప్పుడు నథింగ్!
ఇక వాట్సాప్‌లో నంబర్ సేవ్ చేయకుండా.. మెసేజ్ ఎలా పంపాలో తెలుసుకోండి.
అంతే మీరు వ్యక్తి నెంబర్‌ను సేవ్ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్ చేయవచ్చును.
Not sure how many of you know this, but one of the most convenient features I learned about Whatsapp is that you can message any number without saving it just by typing this into your mobile browser search bar (use applicable international code) pic.twitter.com/AgLZ6h9kYo
— Bazz (@fkradab) February 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.