SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Best Smartphone Deals On Amazon Great Indian Sale

Great Indian Festival Sale: స్మార్ట్ ఫోన్స్ మీద తిరుగులేని ఆఫర్స్.. బెస్ట్ డీల్స్ మీకోసం..

  • Written By: Govardhan Reddy
  • Updated On - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Great Indian Festival Sale: స్మార్ట్ ఫోన్స్ మీద తిరుగులేని ఆఫర్స్.. బెస్ట్ డీల్స్ మీకోసం..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది.. ఈరోజు అర్థరాత్రి 12 గంటల నుండి అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు, రేపు అర్థరాత్రి 12 నుండి ఆఫర్లు అందరికీ అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్స్, లాప్ టాప్స్, ఇయర్ బడ్స్, హెడ్‌ఫోన్స్, కెమెరాలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, వాటర్, ఎయిర్ ప్యూరిఫైయర్లు, వేక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, ఫర్నిచర్, మిక్సీలు, స్టవ్‌లు.. ఇలా అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది అమెజాన్. సేల్ లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ డీల్స్ వివరాలను మీకు అందజేస్తున్నాం. ఆ వివరాలు..

స్మార్ట్ ఫోన్లపై ఉన్న బెస్ట్ డీల్స్:

శాంసంగ్ గ్యాలక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ vs గూగుల్ పిక్సల్ 6ఏ

హైఎండ్ ఫీచర్లతో వచ్చిన ఈ రెండు మొబైల్స్ ప్రస్తుతం ఒకే ధరతో అందుబాటులో ఉన్నాయి. స్టేటస్ సింబల్ లా స్మార్ట్ ఫోన్ ఉండాలనుకునేవారికి.. ఈ మోడల్స్ బెస్ట్ ఆప్షన్. డిస్ ప్లే, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్.. ఇలా అన్నింటిపరంగా పోల్చి చూస్తే.. శాంసంగ్ ఎస్20 ఎఫ్ఈ కొనుక్కోవడం ఉత్తమం.

శాంసంగ్ గ్యాలక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ (8జీబీ + 128జీబీ): అసలు ధర: రూ. 74,999; డిస్కౌంట్ ధర: రూ. 27,999.

6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 865 చిప్‌సెట్‌తో వచ్చిన గ్యాలక్సీ ఎస్20 ఎఫ్ఈ భారీ ధరతో లాంచ్ అయిన ప్రస్తుతం రూ. 50,000 తగ్గింపుతో ఎవ్వరూ ఊహించని ధరకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఫ్యాన్ ఎడిషన్ కనుక తక్కువ సంఖ్యలోనే అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. కావాలనుకున్న వారు ముందుగా బుక్ చేసుకోవడం ఉత్తమం.

స్పెసిఫికేషన్స్:

  • 6.5 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
  • క్వాల్కమ్‌ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టా కోర్ ప్రాసెసర్
  • 8జీబీ ర్యామ్ + 128జీబీ
  • ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (12ఎంపీ+8ఎంపీ+12ఎంపీ)
  • 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్
  • 4,500mAh బ్యాటరీ

ఈ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

గూగుల్ పిక్సల్ 6ఏ(6జీబీ+ 128జీబీ): అసలు ధర: రూ. 54,999; డిస్కౌంట్ ధర: రూ. 33,700

Amazon best smartphones 01-compressed

స్పెసిఫికేషన్స్:

  • 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
  • ఆక్టాకోర్ గూగుల్ టెన్సర్ ప్రాసెసర్‌,
  • టైటాన్ ఎం2 సెక్యూరిటీ కంప్రెసర్
  • బ్యాక్ కెమెరా 12.2 మెగాపిక్సెల్
  • 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 4410 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 18W వైర్డ్ చార్జింగ్‌ సపోర్ట్

ఈ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వన్‌ప్లస్‌ 10ఆర్ 5జీ vs నథింగ్ ఫోన్ (1)

ఇక్కడ రెండు మొబైల్స్ వేరు వేరు బ్రాండ్స్ చెందినవైనా.. వీటి ఉనికికి ఆద్యం పోసింది మాత్రం ఒకే వ్యక్తి.. కార్ల్ పై. ఈయన వన్‌ప్లస్‌ నుంచి బయటికి వచ్చాక నథింగ్ కంపెనీని స్థాపించి, తొలి మొబైల్(నథింగ్ ఫోన్ (1))ను లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు మొబైల్స్ ఒకే ధరతో అందుబాటులో ఉన్నాయి. యూనిక్ డిజైన్ పరంగా నథింగ్ ఫోన్, ఫోన్ స్పీడ్ పరంగా వన్‌ప్లస్‌ 10ఆర్ బెస్ట్ అని చెప్పొచ్చు.

వన్‌ప్లస్‌ 10ఆర్ 5జీ (8జీబీ + 128జీబీ): అసలు ధర: రూ. 38,999; డిస్కౌంట్ ధర: రూ. 32,999

ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా వన్‌ప్లస్‌ 10ఆర్ మంచి ఎంపిక. రూ. 38,999 ధరతో లాంచ్ అయిన ఈ మొబైల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రూ. 29,999 ధరకు అందుబాటులో ఉంది.

Amazon best smartphones 01-compressed

స్పెసిఫికేషన్స్:

  • 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ఎంఏఎక్స్ ఎస్ఓసీ చిప్‌సెట్‌
  • ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌(50ఎంపీ+ 8ఎంపీ+ 2ఎంపీ)
  • 16ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
  • 80W SuperVOOC ఛార్జింగ్‌క సపోర్ట్

ఈ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

నథింగ్ ఫోన్ 1 (8జీబీ+ 128జీబీ): అసలు ధర: రూ.33,999; డిస్కౌంట్ ధర: రూ.28,999

ఇత‌ర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల మాదిరి కాకుండా, డిజైన్ ప‌రంగా చూసే వారికి నథింగ్ ఫోన్ (1) మంచి ఎంపిక‌. ఈ మొబైల్ ఐఫోన్ లాంటి ప్రత్యేక డిజైన్‌తో, ట్రాన్సపరెంట్ బ్యాక్ ప్యానల్ లుక్ తో రూపొందించారు. యూనిక్ డిజైన్ కలిగి మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ కావాల‌నుకునే వారికి ఇదో అద్భుతమైన డీల్‌గా కనిపిస్తోంది.

స్పెసిఫికేషన్స్:

  • 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
  • క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌
  • వెనకవైపు రెండు కెమెరాలు(50ఎంపీ +50ఎంపీ)
  • 16ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 33W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్

యాపిల్ ఐఫోన్ 12 (64జీబీ): అసలు ధర: రూ. 59,900; డిస్కౌంట్ ధర: రూ. 41,499

ఐఫోన్ ను ఇష్టపడేవారికి ఈ డీల్ బెస్ట్. ఐఫోన్ 12 ఓల్డ్ మోడల్ అయినప్పటికి స్పెసిఫికేషన్స్ పరంగా ఐఫోన్ 13, 14తో పోల్చి చూస్తే పెద్దగా మార్పుల్లేవు. వాటికి పెట్టే లక్ష రూపాయల్లో సగం ధరకే దీన్ని సొంతం చేసుకోవచ్చు.

Amazon best smartphones 01-compressed

స్పెసిఫికేషన్స్:

  • 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే
  • ఏ14 బయోనిక్ చిప్
  • వెనుకవైపు 12ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్
  • 12ఎంపీ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా

ఈ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

శాంసంగ్ గ్యాలక్సీ ఎం33 5జీ (6జీబీ+ 128జీబీ): అసలు ధర: రూ. 24999; డిస్కౌంట్ ధర: రూ.14499

శాంసంగ్ గ్యాలక్సీ ఎం33 5జీ (8జీబీ+ 128జీబీ): అసలు ధర: రూ. 25999; డిస్కౌంట్ ధర: రూ. 15999

Amazon best smartphones 01-compressed

స్పెసిఫికేషన్స్:

  • 6.6 ఇంచెస్ ఎల్సీడీ డిస్ ప్లే
  • ఎక్సీనోస్ 1280 ఆక్టా కోర్ ప్రాసెసర్
  • క్వాడ్ కెమెరా సెటప్ (50ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 6,000mAh బ్యాటరీ

ఈ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వన్‌ప్లస్‌ నార్డ్ 2టీ 5జీ (8జీబీ + 128జీబీ): అసలు ధర: రూ. 28999; డిస్కౌంట్ ధర: రూ. 26499

స్పెసిఫికేషన్స్:

Amazon best smartphones 01-compressed

  • 6.43 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌
  • ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్
  • 50+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4500 ఎంఏహెచ్‌ డ్యూయల్-సెల్ బ్యాటరీ
  • 80W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్

ఈ స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

గమనిక: గ్రేట్ ఇండియన్ సేల్ షరతులు, నియమాలు, ఆఫర్ టైమింగ్స్ ని బట్టి ధరలు మారుతూ ఉండవచ్చు. గమనించగలరు
  • ఇదీ చదవండి: Great Indian Festival Saleలో స్మార్ట్‌ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు!
  • ఇదీ చదవండి: Great Indian Festivalలో అదిరిపోయే ఆఫర్లు.. రూ.899కే నాయిస్‌ స్మార్ట్‌ వాచ్‌!

Tags :

  • amazon
  • Apple iPhone
  • Nothing Phone 1
  • oneplus
  • Technology News
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • దారుణం.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టిన కస్టమర్.. అసలు ఏం జరిగిందంటే?

    దారుణం.. డెలివరీ బాయ్ కాలు విరగొట్టిన కస్టమర్.. అసలు ఏం జరిగిందంటే?

  • Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

    Deep Fake Fraud: మీ ఫ్రెండ్స్ కాల్ చేసి మనీ అడుగుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇదో రకం కొత్త మోసం..

  • పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

    పిడుగు పడే 21 నిమిషాల ముందే చెప్పే యాప్.. ఇది మీ ఫోన్ లో ఉంటే మీరు సేఫ్

  • TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

    TVS Creon EV: త్వరలో రానున్న TVS ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏకంగా 300 కి.మీ.?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam