Amazon Sale: కూటి కోసమే కోటి తిప్పలు.. ఈ నానుడి పాతదే అయినా.. దీని అన్వయం మాత్రం పాతబడిపోదు. రుచి కరమైన ఆహారం కోసం ఎంత శ్రమిస్తున్నామో, ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. మంచి ఆహారం కోసం వంటింట్లో మహిళలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పాతబడిపోయి, నొక్కులు పడిన పాత్రల్లో ఎన్ని రోజులని వంట చేస్తారు. కాలంతో పాటు మనమూ మారాలి కదా. అమెజాన్ గ్రేట్ ఇండియాన్ సేల్ లో కుక్వేర్ పై బోలెడు ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడైనా వాటిలో కొన్నింటినైనా కొంగలు చేసి నొక్కులు పడిన పాత్రలకు విశ్రాంతిద్దాం.
నాన్ స్టిక్ కుక్వేర్ బిర్యానీ పాట్ ఇది. అల్యూమినియం, సిరామిక్ తో తయారు చేశారు. 10 లీటర్ల సామర్థ్యంతో వస్తోంది. సంవత్సరం పాటు వారెంటీ ఇస్తున్నారు. ఇండక్షన్ మరియు గ్యాస్ స్టవ్ పై అనుకూలంగా ఉంటుంది. బిర్యానీ పాట్ తో పాటు మెటల్ చెంచా కూడా ఇస్తున్నారు.
నాన్-స్టిక్ దోశ పెనం ఇది. అధిక నాణ్యత గల జర్మన్ నాన్-స్టిక్ పూత ఇచ్చారు. దీనిపై 2 సంవత్సరాల వారెంటీ ఇస్తున్నారు.
పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ తో ఈ కడాయిని తయారు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్తో పోలిస్తే సుపీరియర్ పిట్టింగ్ రెసిస్టెన్స్ తో వస్తోంది. మన్నికైన స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో తయారుచేశారు.
పూర్తిగా ఐరన్ తో తయారు చేసారు దీన్ని. చపాతీనే కాకుండా రోటీ, పరాథా, ఫుల్కా.. ఇలా అన్ని రకాలుగానూ ఉపయోగించుకోవచ్చు. పెనాన్ని శుభ్రం చేయడానికి కొద్దిగా నిమ్మ రసం, బేకింగ్ సోడా వాడితే శుభ్రం అవుతుంది.
అధిక నాణ్యత గల స్టెయిన్లెస్ స్టీల్ తో దీనిని తయారు చేశారు. రస్ట్ ప్రూఫ్ తో వస్తోంది. మొత్తం నాలుగు ప్లేట్సు ఉంటాయి. ఒక్కో ప్లేట్ లో నాలుగు ఇడ్లీలు వేసుకోవచ్చు.
అధిక నాణ్యత గల మందపాటి బ్లాక్ గ్లాస్ టాప్ తో వస్తోంది. శుభ్రపరచడానికైనా, వంట చేయడానికైనా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. తుప్పు పట్టకుండా ఉండేలా కోటింగ్ వేశారు. 2 సంవత్సరాల వారెంటీ ఇస్తున్నారు.