SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli Ranked 15th In Icc T20 Latest Ranking

Virat Kohli: ఒక్క సెంచరీతో ర్యాంకింగ్స్ దుమ్ములేపిన కోహ్లీ! ఇక టాప్ లోకే!

  • Written By: ChanDuuu
  • Updated On - Wed - 14 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virat Kohli: ఒక్క సెంచరీతో ర్యాంకింగ్స్ దుమ్ములేపిన కోహ్లీ! ఇక టాప్ లోకే!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఆసియాకప్ తో తిరిగి ఫామ్ లోకి రావడం ఓ కారణం. ఈ టోర్నీలో విరాట్ ఐదు మ్యాచులాడగా, మొత్తంగా 276 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. ఇకపోతే ఆసియాకప్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ.. ర్యాంకింగ్స్ రయ్ అని పైకి దూసుకొచ్చాడు. ఏకంగా 14 స్థానాలు ఎగబాకాడు. రోహిత్ పక్కకు వచ్చేశాడు. ప్రపంచ బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో 15వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాను ఐసీసీ విడుదల చేసింది.

ఇంగ్లాండ్ పర్యటన తర్వాత దాదాపు నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోవడం, అంతకు ముందు కొన్నాళ్లపాటు భారీ స్కోర్లు చేయకపోవడంతో కోహ్లీ ర్యాంకు.. ఏకంగా 29కి పడిపోయింది. ఆసియాకప్ లో ఫామ్ లోకి వచ్చిన విరాట్.. ర్యాంకుల వేటని మళ్లీ ఆరంభించాడు. అఫ్ఘాన్ జట్టుపై భారీ సెంచరీ చేయడం, అంతకు ముందు హాంకాంగ్, పాకిస్థాన్ పై హాఫ్ సెంచరీలు చేశాడు. టోర్నీలో రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ర్యాంక్ మెరుగుపరుచుకుని 15కు చేరుకున్నాడు.

మిగిలిన వారిలో టీమిండియా నుంచి సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే 755 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 14, ఇషాన్ కిషన్ 22, కేఎల్ రాహుల్ 23వ స్థానాల్లో ఉన్నారు. ఆసియాకప్ టాప్ స్కోరర్, పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్, ఈ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఓ ర్యాంక్ తగ్గి ఏడుకు పడిపోయడు. ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య.. 160 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు.

Big rewards for star performers from the #AsiaCup2022 in the latest update of the @MRFWorldwide ICC Men’s T20I Player Rankings 📈

Details ⬇️ https://t.co/B8UAn4Otze

— ICC (@ICC) September 14, 2022


ఇదీ చదవండి: కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డ్‌! ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్‌

ఇదీ చదవండి:  కింగ్‌ కోహ్లీ సెంచరీ చేస్తే రికార్డుల వర్షమే! 1 కాదు, 2 కాదు.. ఏకంగా 12 రికార్డులు

Tags :

  • Asia Cup 2022
  • ICC T-20 Rankings
  • Suryakumar Yadav
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam