BREAKING
వీడియో: టాలీవుడ్‌ బుల్లితెర నటుడి హోమ్‌ టూర్‌.. అందంగా.. ప్రశాంతంగా ఉన్న పెంకుటిల్లు!నిబంధనలు ఉల్లంఘించిన స్టార్ క్రికెటర్! ICC వార్నింగ్!OTTలోకి మంచు విష్ణు జిన్నా మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి అంటే!పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా కొత్త లుక్.. పిక్స్ వైరల్!18 GB ర్యామ్, 1 TB స్టోరేజ్ తో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?కండక్టర్ ఝాన్సీతో గొడవపై అసలు నిజాలు బయటపెట్టిన నెల్లూరు కవిత..చిల్లర సమస్యకు పరిష్కారం.. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా RTC బస్సుల్లో టికెట్లు!పూనమ్ కౌర్ కి వచ్చిన ఫైబ్రోమైయాల్జియా వ్యాధి లక్షణాలు.. మహిళలల్లోనే ఎక్కువ..ఎక్కువ మంది అమ్మాయిలు పో*ర్న్‌ చూడటానికి అసలు కారణం ఇదే!గొడవకు దిగిన భారత మహిళా క్రికెటర్.. మనుషులతో సూపర్ మార్కెట్‌పై దాడి!

తాజా వార్తలు

చిల్లర సమస్యకు పరిష్కారం.. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా RTC బస్సుల్లో టికెట్లు!

చిల్లర సమస్యకు పరిష్కారం.. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా RTC బస్సుల్లో టికెట్లు!

ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో తరచూ ఎదురయ్యే సమస్య.. చిల్లర సమస్య. దీని కోసం కండక్టర్, ప్రయాణికుల మధ్య అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతుంటాయి. ప్రయాణం ముగిసిన తర్వాత చిల్లర ఇచ్చేందుకు కొంతసేపు బస్సు ఆపాల్సిన పరిస్థితిలు కూడా ఎదరవుతుంటాయి. ఇకపై ఇలాంటి భాధలు అక్కర్లేదు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. ఈ మేరకు APSRTC తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కండెక్టర్ ఈ డిజిటల్ […]

కరీంనగర్: బ్రతికుండగానే ఇంటి పెద్దని కాటికి తీసుకెళ్లిన భార్య, కూతురు!

కరీంనగర్: బ్రతికుండగానే ఇంటి పెద్దని కాటికి తీసుకెళ్లిన భార్య, కూతురు!

మానవజాతి సిగ్గుతో తలదించుకునే సంఘటన ఇది. అనారోగ్యంతో ఉన్న ఇంటి పెద్దను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియని అతని భార్య, కూతుర్లు.. శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడే అతను 24 గంటల పాటు ప్రాణాలతో పోరాడి తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనంతటికి కారణం.. వారుంటున్న ఇంటి యజమానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ పట్టణంలో నివాసం ఉంటున్న బస్వరాజు కనకయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే రెండు కిడ్నీలు పూర్తిగా […]