SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Kohli And Suryakumar Yadav Hardik Pandya Named In Icc 2022 T20i Squad

ICC 2022 టీ20 జట్టులో టీమిండియా నుంచి ముగ్గురు! రోహిత్ శర్మకు దక్కని చోటు..

    Published Date - Tue - 24 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
ICC 2022 టీ20 జట్టులో టీమిండియా నుంచి ముగ్గురు! రోహిత్ శర్మకు దక్కని చోటు..

ICC ప్రతీ ఏడాది అత్యుత్తమైన ఆటగాళ్లను ఎంపిక చేసి ఓ జట్టును ప్రకటిస్తుంది. అయితే ఈ సంవత్సరం టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల జట్టును తాజాగా రిలీజ్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ). ఇటు బ్యాటింగ్ తో పాటుగా బంతితో కూడా రాణించిన ఆల్ రౌండర్స్ ను జట్టులోకి ఎంపిక చేసింది. ఇక 2022 సంవత్సరానికి గాను టీమిండియా నుంచి ముగ్గురు ప్లేయర్లు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే టీ20 టీమ్ లో ఐర్లాండ్ కు చెందిన ప్లేయర్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం.

2022 సంవత్సరానికి గాను అంతర్జాతీయ టీ20ల్లో అత్యున్నత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ప్లేయర్స్ ఎంపికయ్యారు. 2022లో దారుణంగా విఫలం అయిన టీమిండియా సారథి రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటుదక్కలేదు. ఈ జట్టులో ప్లేయర్స్ విషయానికి వస్తే.. 2022 టీ20 వరల్డ్ కప్ విజేత అయిన ఇంగ్లాండ్ సారథి కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. పాక్ నుంచి మహ్మద్ రిజ్వాన్, టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు, ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Presenting the ICC Men’s T20I Team of the Year 2022 🎉#ICCAwards | ✍: https://t.co/JkaUOcGZNR pic.twitter.com/mmi0k5mLzX

— ICC (@ICC) January 23, 2023

జట్టులో చోటు దక్కించుకున్న మిగతా ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్లేన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), సికిందర్ రజా(జింబాబ్వే), సామ్ కర్రన్(ఇంగ్లాండ్), వానిందు హసరంగా(శ్రీలంక), హారీస్ రౌఫ్(పాక్), జోష్ లిటిల్(ఐర్లాండ్). ఇక జట్టులో చోటు దక్కించుకున్న విరాట్ 2022 ఆసియా కప్ తో పాటుగా టీ20 వరల్డ్ కప్ లో కూడా పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లో 5 మ్యాచ్ ల్లో 276 పరుగులు చేయగా, టీ20 వరల్డ్ కప్ లో 296 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక 2022 టీ20 మ్యాచ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది సూర్యకుమార్ యాదవే.

The ICC Men’s T20I Team of the Year 2022 is here 👀

Is your favourite player in the XI? #ICCAwards

— ICC (@ICC) January 23, 2023

2022 సంవత్సరాన్ని సూర్య నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చు. 2022లో 1164 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా సూర్య రికార్డు నెలకొల్పాడు. అదీకాక టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంకర్ గా అవతరించాడు సూర్య భాయ్. ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాట్ తో పాటు బంతితో కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు. 2022 టీ20ల్లో 607 పరుగులు చేయడంతో పాటుగా 20 వికెట్లు కూడా పడగొట్టాడు. మరి టీమిండియా నుంచి టీ20 జట్టులో ముగ్గురు ప్లేయర్స్ చోటు దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • 2022 T20I Team
  • Cricket News
  • Hardik Pandya
  • ICC
  • Jos Buttler
  • Surya Kumar Yadav
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్‌

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా క్రికెటర్‌

  • పాకిస్థాన్ క్రికెట్‌పై మిస్బా-ఉల్-హక్ ఫైర్! మన చేతగానితనం అంటూ..!

    పాకిస్థాన్ క్రికెట్‌పై మిస్బా-ఉల్-హక్ ఫైర్! మన చేతగానితనం అంటూ..!

  • శుభ్‌ మన్ గిల్ పై ఫైర్ అయిన ఇషాన్ కిషన్! కారణం?

    శుభ్‌ మన్ గిల్ పై ఫైర్ అయిన ఇషాన్ కిషన్! కారణం?

  • వీడియో: క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ ఆడని షాట్! కొట్టింది ఎవరో కాదు!

    వీడియో: క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ ఆడని షాట్! కొట్టింది ఎవరో కాదు!

  • ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

    ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

Web Stories

మరిన్ని...

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
vs-icon

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..
vs-icon

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..

నటనలోనే కాదు.. అందంలోనూ పోటీ లేరనిపిస్తున్న రీతూ వర్మ..
vs-icon

నటనలోనే కాదు.. అందంలోనూ పోటీ లేరనిపిస్తున్న రీతూ వర్మ..

మనసుని మాయ చేస్తున్న మనోహరి హనీ రోజ్..
vs-icon

మనసుని మాయ చేస్తున్న మనోహరి హనీ రోజ్..

తాజా వార్తలు

  • నాకిప్పుడే పెళ్లి వద్దు, దయచేసి నన్ను కాపాడండి!

  • నాగమణి మిస్సింగ్ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు!

  • Jr.NTR చేసిన సాయం గురించి చెప్తూ.. ఎమోషనల్ అయిన థమన్!

  • అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. పది/ఏడో తరగతిలో పాసైన మహిళలు అర్హులు…!

  • ధమాకా ప్లాన్.. రూ.151 ధరకే 8GB డేటా, డిస్ని+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం!

  • మారుతీ సుజుకీ నుంచి సరికొత్త కారు.. మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే ఫీచర్లు..!

  • ప్రియుడి మైకంలో పడి బరితెగించిన భార్య! ఎంతకు తెగించిందంటే?

Most viewed

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • తారకరత్న..YCP ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు అని మీకు తెలుసా?

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

  • వీడియో: ఎయిర్ పోర్టులో భార్యను హగ్ చేసుకొని ఏడ్చిన యాదమ్మ రాజు!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam