SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virat Is Best Cricketer On Earth Brett Lee

కోహ్లీ లాంటి ఆటగాడు, తరానికి ఒక్కరే పుడతారు: ఆస్టేలియా మాజీ క్రికెటర్

  • Written By: Govardhan Reddy
  • Published Date - Sun - 18 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీ లాంటి ఆటగాడు, తరానికి ఒక్కరే పుడతారు: ఆస్టేలియా మాజీ క్రికెటర్

‘విరాట్ కోహ్లీ‘.. క్రికెట్ ప్రపంచానికి తానో ఐకాన్. రెండు దశాబ్దాలుగా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న పోరాటయోధుడు. సెంచరీలు చేయడంలో విఫలమైనా.. పరుగులు రాబట్టడంలో కోహ్లీ ఏనాడూ వెనకకపడ్డది లేదు. ఈ విషయాన్ని కుండల బద్దలు కొట్టి మరీ చెప్పాడు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ. “కోహ్లీ లాంటి ఆటగాడు తరానికి ఒక్కడే పుడుతారని, అతనికి తాను వీరాభిమానినని తెలిపాడు”. లెజెండ్స్ క్రికెట్ లీగ్ రెండో సీజన్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన బ్రెట్ లీ.. మీడియాతో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

తన ఆటతీరుతో లెజెండరీ క్రికెటర్లనే తన అభిమానులుగా మార్చుకున్న విరాట్ కోహ్లీ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనో పరుగుల యంత్రం అంతే. గతకొంత కాలంగా పేలవ ఫామ్ తో సతమతమైన కోహ్లీ, ఆసియా కప్ లో తిరిగి పుంజుకున్నాడు. ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో విమర్శకులకు గట్టిగానే సమాధానమిచ్చాడు. ఇప్పుడు టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ సాధించి పెట్టడమే లక్ష్యంగా సమాయత్తమవుతున్నాడు. ఈ తరుణంలో టీమిండియా మాజీ సారధిపై, ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ పొగడ్తల వర్షం కురిపించాడు.

kohli

When @BrettLee_58 says it, it’s etched in stone! 😍

Drop a 💙if @imVkohli makes you #BelieveInBlue for the clash of the World’s no. 1 #T20I team vs the World champs!

MasterCard #INDvAUS | Starts Sep 20 | Star Sports & Disney+Hotstar pic.twitter.com/xhFv5GdZKT

— Star Sports (@StarSportsIndia) September 18, 2022

‘ప్రతి ఒక్కరూ విరాట్ కోహ్లీని గమినిస్తూ ఉంటారు. నేనూ అందులో ఒకడిని. కోహ్లీ గురించి ఎవరు ఏమేం చెప్పినా వింటా! కోహ్లీ అది అని, కోహ్లీ ఇది అని.. ఎవేవో అంటుంటారు.ఎవరేం చెప్పినా.. ప్రస్తుత ప్రపంచంలో కోహ్లీ బెస్ట్ క్రికెటర్. అంతేకాదు.. కోహ్లీ వరల్డ్ బెస్ట్ అథ్లెట్ కూడా. అతని ఫిట్‌నెస్ చూడండి. ఇన్ని ఏళ్లుగా ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తున్నాడో చూడండి. అతని గణాంకాలు గమనించండి. నిజానికి అతని ఫిట్‌నెస్ చూస్తేనే అతను ఎంత గొప్ప అథ్లెటో అనే విషయం అర్థమవుతుంది”.

Former Australian speedster Brett Lee lauds Virat Kohli and also calls him one of the best cricketers ever on Earth.#CricTracker #Australia #ViratKohli #BrettLee pic.twitter.com/4B2apFHV8V

— CricTracker (@Cricketracker) September 16, 2022

‘ఎంతటి రన్ మెషిన్ అయినా.. ప్రతి మ్యాచ్ లో కోహ్లీ వందకొట్టాలని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇది అతనిపై మరింత ఒత్తిడి పెంచుతుంది. 1020 రోజుల పాటు కోహ్లి సెంచరీ చేయలేకపోవడానికి ఇదే కారణం. 130 కోట్ల మంది భర్తహీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు, కోహ్లీ ఆడిన ప్రతీ సారీ సెంచరీ చేయాలని కోరుకుంటారు. ఇంత ఒత్తిడిని తట్టుకుంటూ పర్ఫామెన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కోహ్లీ లాంటి ప్లేయర్లు తరానికి ఒక్కడే పుడతారు. అతను మరిన్ని రోజులు క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు” అని బ్రెట్ లీ తెలిపాడు. బ్రెట్ లీ వ్యాఖ్యలపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: Yuvraj Singh: ధోని ఒక్కడే వరల్డ్ కప్ గెలిపించాడనుకునే వాళ్ళు.. ఈ వీరుడి కథ తెలుసుకోండి!
  • ఇదీ చదవండి: IPL 2023: గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ బై చెప్పిన శుభ్‌మన్ గిల్.. ట్రేడింగ్ ద్వారా ఆ జట్టులోకి..!

Tags :

  • Brett Lee
  • Cricket News
  • T20 World Cup 2022
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam