SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Team India Fans Fire On Rohit Sharma For Not Coming To Bat Early

రోహిత్‌ని పొగుడుతూనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్‌.. ముందే ఎందుకు రాలేదు?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 7 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రోహిత్‌ని పొగుడుతూనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్‌.. ముందే ఎందుకు రాలేదు?

టీమిండియానే కాదు.. టీమిండియా క్రికెట్‌ ఫ్యాన్స్‌ మొత్తం ఇప్పుడు ఫుల్‌ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. చేతులు దాకా వచ్చిన మ్యాచ్‌ చేజారిపోవడంతో అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. తొలి వన్డేలో ఓడిపోతే ఇంకో రెండు ఉన్నాయిగా అని ధీమాగా ఉన్న ఫ్యాన్స్‌.. ఈ మ్యాచ్‌తో సిరీస్‌ కోల్పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే పేలవ ప్రదర్శనను కొనసాగించారంటూ నిప్పులు చెరుగుతున్నారు. బౌలర్లు మరీ తేలిపోవడాన్ని తప్పుబడుతున్నారు. అసలు టీమిండియాలో ఒక్క డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ అయినా ఉన్నాడా? అంటూ సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆగ్రహ సెగలు అటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కూడా తగులుతున్నాయి. అంతా బాగా బ్యాటింగ్‌ చేసినా కూడా ఫ్యాన్స్‌ వదలట్లేదు.

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ పోరాటానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. తొలి ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో సిరాజ్‌ వేసిన బంతి హుక్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుంది. స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ క్యాచ్‌ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ క్రమంలో అతని వేలుకు గాయం అయ్యింది. రోహిత్ వెంటనే మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. తర్వాత అతడిని ఎక్స్‌ రే తీయించేందుకు ఆస్పత్రికి కూడా తరలించారన్నారు. ఇంక రోహిత్ శర్మ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడని అందరికీ అర్థమైపోయింది. ఇలాంటి కీలక మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. అసలే పెద్ద టార్గెట్‌ ఉంది.. అంతా ఔట్‌ అవుతున్నారంటూ నీరుగారిపోయారు.

Gets hit

Join Our Whatsapp Channel

Comes back for the team

Walks in at No.9 in a run-chase

Scores 51*(28) to get us close to the target

Take a bow captain! 🙌 🙌#TeamIndia | #BANvIND | @ImRo45 pic.twitter.com/v47ykcbMce

— BCCI (@BCCI) December 7, 2022

అలాంటి సమయంలో రోహిత్‌ శర్మ మైదానంలోకి అడుగుపెట్టాడు. రోహిత్‌ని బంగ్లాదేశ్‌ బౌలర్లుకూడా తక్కువ అంచనావేసినట్లే కనిపించారు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది అనే.. కేజీఎఫ్‌ డైలాగ్‌ మాదిరిగా వచ్చిన కాసేపటికే బంగ్లా బౌలర్లకు చెమటలు పట్టించాడు. ప్రతి ఓవర్లో సిక్సులు, ఫోర్లతో విజృంభించాడు. ఏ బౌలర్‌ని కూడా వదల్లేదు. రోహిత్‌ ఊచకోతకు బంగ్లా బౌలర్లు వణికిపోయారు. రోహిత్‌ కేవలం 28 బంతుల్లోనే 5 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మైదానంలో వీర విహారం చేశారు. ఒకానొక సమయంలో రోహిత్‌ బాల్‌ వేయడానికి బంగ్లా బౌలర్లు భయపడ్డారు. కానీ, రోహిత్‌ శర్మ వీరోచిత పోరాటం వృథా పోవడంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Opener on most days but a fighter when his country needs him the most.

Well done, Rohit Sharma. 🇮🇳 pic.twitter.com/8G4PfwLgiy

— Rajasthan Royals (@rajasthanroyals) December 7, 2022

ఇంత అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన రోహిత్ శర్మ 7 వికెట్లు పడే వరకు ఎందుకు ఆగాడంటూ ప్రశ్నిస్తున్నారు. రోహిత్‌ శర్మ ఒక్క వికెట్‌ ముందు వచ్చినా కూడా ఈరోజు మ్యాచ్‌ గెలిచే వాళ్లం. సిరీస్‌ మీద ఆశలు కూడా సజీవంగా ఉండేవంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేతికి గాయం అయినందున రోహిత్‌ శర్మ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడనే భావించాం. మళ్లీ వచ్చి కచ్చితంగా ఓడిపోతామనుకున్న మ్యాచ్‌ మీద ఆశలు రేకెత్తించి చివర్లో ఇలా చేస్తావా అంటూ పెదవి విరుస్తున్నారు. మరోవైపు సిరాజ్‌ 12 బంతుల్లో 2 పరుగులు చేశాడు. ఒక ఓవర్ మొత్తం సింగిల్‌ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌(82), అక్షర్‌ పటేల్‌(56), రోహిత్‌ శర్మ(51*) మినహా మరెవరూ రాణించలేదు.

Massive Respect Hitman @ImRo45 What a fight 🙏🙏💞💞#RohitSharma #IndvBan pic.twitter.com/2a790Ar6qF

— Rahul Sisodia (@Sisodia19Rahul) December 7, 2022

Tags :

  • Bangladesh
  • Cricket News
  • Mohammad Siraj
  • Rohit Sharma
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam