SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » T20 World Cup 2022 Jasprit Bumrah Gives Epic Reply To Trollers

Jasprit Bumrah: వారిని వీధి కుక్కలతో పోల్చిన బుమ్రా.. వైరల్ గా మారిన ఇన్‌స్టా పోస్ట్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 6 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Jasprit Bumrah: వారిని వీధి కుక్కలతో పోల్చిన బుమ్రా.. వైరల్ గా మారిన ఇన్‌స్టా పోస్ట్!

వెన్ను నొప్పి కారణంగా టీమిండియా స్టార్​ బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రా టీ20 ప్రపంచకప్​కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన బుమ్రా.. టోర్నీకి దూరమవ్వడంపై భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ట్రోలర్స్ ఇవేమి పట్టించుకోకుండా అతనిపై విమర్శల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ‘దేశానికి పట్టుమని నాలుగు మ్యాచులు ఆడలేని బుమ్రా.. ప్రాంచైజీ క్రికెట్ కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నడంటూ..’ విమర్శలు చేస్తున్నారు. తాజగా బుమ్రా.. వారందరికీ సోషల్​ మీడియా వేదికగా స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడు.

గాయం కారణంగా ఆసియా కప్‌లో బరిలోకి దిగలేకపోయిన బుమ్రా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ లో మాత్రం ఆడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ టోర్నీకే దూరమయ్యాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అభిమానులు బుమ్రాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. “ప్రాంచైజీ క్రికెట్ కు అలవాటు బుమ్రా.. దేశానికి ఆడటం కష్టమేనంటూ..” సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. “డబ్బుపై మక్కువతో.. రాబోయే ఐపీఎల్ కోసం.. ఈ టోర్నీ నుంచి తప్పించుకోవడానికి ఇది కొత్త నాటకమంటూ..” విమర్శలు చేస్తున్నారు. అయితే వీటన్నిటికి కౌంటర్‌గా బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో చేసిన ఓ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Jasprit Bumrah can play 14-16 games of IPL without any issue but is struggling with fitness issues while playing for country. 🤔 Big blow for India as far as their Wt20 campaign goes. https://t.co/wtcZBLvfGp

— Troll cricket unlimitedd (@TUnlimitedd) September 29, 2022

These stats have been doing the rounds, but worth mentioning again. Jasprit Bumrah has played 59 IPL matches of 60 possible since 2019.

In that same time, India have played 71 T20i’s. Bumrah has played just 16.

He misses the #T20WorldCup & club vs country debate continues… pic.twitter.com/8lL5muVCsA

— Nikesh Rughani (@NikeshRughani) October 3, 2022

​”మొరిగే ప్రతి కుక్కపై రాళ్లు వేసేందుకు ఆగితే.. నువ్వు నీ గమ్యస్థానానికి ఎప్పటికీ చేరుకోలేవు” అని బుమ్రా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టాడు. అంటే.. ట్రోలర్స్ అందరిని బుమ్రా కుక్కలతో పోల్చినట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, టీ20 ప్రపంచ కప్‌కు దూరమవ్వడంపై బుమ్రా స్పందించిన సంగతి తెలిసిందే. “పొట్టి ప్రపంచకప్‌ జట్టులో భాగం కాకపోవడం తనను భావోద్వేగానికి గురి చేసిందని, అయితే.. గాయం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపాడు. అంతేకాదు.. బయట ఉంటూనే భారత జట్టును ఉత్తేజపరుస్తా..” అని ట్వీట్ చేశాడు. అయితే బుమ్రా స్థానంలో ఎవరినీ రీప్లేస్ చేయబోతుందో బీసీసీఐ ఇంకా వెల్లడించలేదు.

Jasprit Bumrah Gives Fitting Reply To Trolls With Cryptic Message pic.twitter.com/IE8XkIDFbM

— Govardhan Reddy (@gova3555) October 6, 2022

I am gutted that I won’t be a part of the T20 World Cup this time, but thankful for the wishes, care and support I’ve received from my loved ones. As I recover, I’ll be cheering on the team through their campaign in Australia 🇮🇳 pic.twitter.com/XjHJrilW0d

— Jasprit Bumrah (@Jaspritbumrah93) October 4, 2022

  • ఇదీ చదవండి: స్టార్‌ క్రికెటర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు!
  • ఇదీ చదవండి: టీ20 రికార్డులన్నీ బద్దలు! 77 బంతుల్లో డబుల్‌ సెంచరీ చేసిన ‘హల్క్‌’

Tags :

  • BCCI
  • Cricket News
  • Jasprit Bumrah
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam