SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shaun Tait Brags And Says They Send Me When We Lose Badly Video Viral

Pak vs Eng: పాక్ బౌలింగ్ కోచ్ కు అవమానం! మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసి..

  • Written By: Soma Sekhar
  • Published Date - Sun - 2 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Pak vs Eng: పాక్ బౌలింగ్ కోచ్ కు అవమానం! మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసి..

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య 7 మ్యాచ్ ల టీ20 సిరీస్ నువ్వా.. నేనా.. అన్నట్లు సాగుతోంది. ఇప్పటికే ఇరు జట్లు సిరీస్ లో 3-3తో సమంగా నిలిచాయి. ఇక చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. అయితే 6వ టీ20లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పాక్ ను మట్టికరిపించిన సంగతి మనకు తెలిసిందే. ఇక మ్యాచ్ అనంతరం మీడియా సమావేశాలు జరగడం సంప్రదాయం. దానిలో భాగంగానే పాక్ జట్టు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొంది. సాధారణంగా ఇలాంటి సమావేశాలకు కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ లు వస్తారు. కానీ ఇక్కడ పాక్ బౌలింగ్ కోచ్ షాన్ టైట్ వచ్చాడు. రావడమే కాకుండా” వారు ఘోరంగా ఓడిపోయినప్పుడే నన్ను పంపిస్తారు” అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

పాక్-ఇంగ్లాండ్ మధ్య 6 వ టీ20 మ్యాచ్ శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. 88 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం జరిగిన సంఘటన పాక్ క్రికెట్ బోర్డును ఇరకాటంలో పెట్టింది. అదేంటంటే? సాధారణంగా మ్యాచ్ అనంతరం జరిగే ప్రెస్ మీట్ లో కెప్టెన్ లు తమ ఓటమికి లేదా గెలుపునకు గల కారణాలను వెళ్లడిస్తారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ షాన్ టైట్ ప్రెస్ మీట్ కు వచ్చాడు. వచ్చీ రావడంతోనే “మ్యాచ్ ఓడిపోతే వారు నన్ను పంపిస్తారు” అని వ్యంగ్యంగా అన్నాడు. దాంతో పక్కనే ఉన్న కో-ఆర్డినేటర్ వచ్చి మైక్ ఆఫ్ చేసి మీరు సరిగానే ఉన్నారా? అంటూ అడిగాడు.

Shaun Tait

అదీ కాక సమావేశాన్ని త్వరగా ముగించాలి అని చెప్పి.. మైక్ ఆన్ చేసి పక్కకు వెళ్లాడు. అప్పుడు షాన్ టైట్ ఫేస్ లో బాధ స్పష్టంగా కనిపించింది. అనంతరం షాన్ టైట్ విలేకర్లు అడిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో పాక్ క్రికెట్ బోర్డు పై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఓ బౌలింగ్ కోచ్ కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. అసలైతే మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్ కు జట్టు కెప్టెన్ వస్తారు. కానీ ఈ ఓటమితో కెప్టెన్, కోచ్ లు మీడియాను ఫేస్ చేయడానికి అంత సహసం చేయలేదు. దాంతో బౌలింగ్ కోచ్ రావాల్సి వచ్చింది. షాన్ టైట్ మాటలు గొడవలకు దారి తీస్తాయనే కో-ఆర్డినేటర్ మైక్ ఆఫ్ చేశాడని బోర్డు సమాధానం ఇచ్చింది.

Pakistan bowling coach Shaun Tait speaks to the media after the sixth T20I#PAKvENG | #UKSePK https://t.co/bS03Yp0WJf

— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022

  • ఇదీ చదవండి: RSWS 2022: శతకంతో మెరిసిన నమన్ ఓజా.. ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్ చిత్తు..

Tags :

  • Pak vs Eng
  • pcb
  • press meet
  • Shaun Tait
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు!

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు!

  • India vs Pakistan Match: వన్డే వరల్డ్ కప్​కు ముందే తలపడనున్న భారత్, పాక్.. ఎప్పుడు, ఎక్కడంటే..!

    India vs Pakistan Match: వన్డే వరల్డ్ కప్​కు ముందే తలపడనున్న భారత్, పాక్.. ఎప్పుడు, ఎక్కడంటే..!

  • పంతం నెగ్గించుకున్న BCCI.. పాకిస్థాన్‌లోనే ఆసియా కప్‌ 2023!

    పంతం నెగ్గించుకున్న BCCI.. పాకిస్థాన్‌లోనే ఆసియా కప్‌ 2023!

  • IPLకు ఏ లీగ్ సాటిరాదు! BCCI నుండి PCB చాలా నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్

    IPLకు ఏ లీగ్ సాటిరాదు! BCCI నుండి PCB చాలా నేర్చుకోవాలి: పాక్ మాజీ ప్లేయర్

  • ఆసిస్ తో తొలిటెస్ట్.. కీలక విషయాలు వెల్లడించిన రోహిత్ శర్మ!

    ఆసిస్ తో తొలిటెస్ట్.. కీలక విషయాలు వెల్లడించిన రోహిత్ శర్మ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam