ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో పాక్ దారుణంగా విఫలం అయ్యింది. మూడు మ్యాచ్ ల్లో ఘోరంగా ఓడిపోయి సిరీస్ ను 3-0తో కోల్పోయింది. దాంతో పాక్ పై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు పాక్ ఫ్యాన్స్.. మరో వైపు పాక్ క్రికెట్ బోర్డ్ విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. ఈ క్రమంలోనే ‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు’ తయ్యారు అయ్యింది పాక్ జట్టు పరిస్థితి. ఇంగ్లాండ్ […]
గత కొంత కాలంగా పాకిస్థాన్ క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ కు, జట్టులో ఆటగాళ్లకు.. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజమ్ కు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో సమస్యలు తలెత్తుతున్నట్లు అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పాక్ ఘోరంగా ఓటమి చెందింది. దాంతో పాకిస్థాన్ అభిమానులు ఇటు బోర్డ్ పైనా, అటు పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ పైనా ఆగ్రహంగా ఉన్నారు. ఇన్ని […]
సాధారణంగా ఏ ఆటగాడికైనా కెరీర్ లో కొన్ని గడ్డుపరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ సమయంలో ఆ ప్లేయర్స్ తీసుకునే నిర్ణయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో కఠినంగానూ ఉంటాయి. ఇక ఆటగాడు అన్నాక ఏదో ఒక సమయంలో ఆటకు వీడ్కోలు పలకాల్సి వస్తుంది. ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు ఓ స్టార్ ప్లేయర్. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రాబోయే యువ ఆటగాళ్ల కోసంమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు. 178 […]
ప్రస్తుతం ఇంగ్లాండ్ – పాక్ ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే తొలి రెండు మ్యాచ్ గెలుపొందింది ఇంగ్లాండ్. దాంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఇంకో మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన పాక్ బ్యాటర్లు.. రెండో టెస్ట్ లో మాత్రం చేతులెత్తేశారు. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో 26 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లాండ్ […]
సాధారణంగా క్రీడాలోకంలో తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు గాయాల పాలవుతుంటారు. మరీ ముఖ్యంగా క్రికెట్ లో శారీరక శ్రమ ఎక్కువ. అందుకే ఆటగాళ్లు తరచు గాయల బారిన పడి టోర్నీలకు దూరం అవుతుంటారు. తాజాగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, రోహిత్ శర్మ లు గాయపడిన సంగతి తెలిసిందే. ఒకపక్క గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యి.. ప్లేయర్ బాధపడుతుంటే ఇంకో పక్క పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడాడు […]
క్రికెట్ లో టీ20 టోర్నీలు వచ్చాక సంప్రదాయ క్రికెట్ అయిన టెస్టు మ్యాచ్ లకు ఆదరణ తగ్గిందన్నది కాదనలేని వాస్తవం. అయితే టెస్టు క్రికెట్ కు పునర్వైభవాన్ని తీసుకొస్తామని, ప్రేక్షకులను తమ బ్యాటింగ్ తో మళ్లీ గ్రౌండ్స్ కు రప్పిస్తామని న్యూజిలాండ్ మాజీ బ్యాటర్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ మెక్ కల్లమ్ అన్నాడు. పాక్ తో జరగబోయే టెస్టు సిరీస్ కు ముందు మెక్ కల్లమ్ అన్న మాటలు ఇవి. ఇవేకాక పాక్ బౌలర్లను పిచ్చికొట్టుడు కొడతామని […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో అదృష్టం కొద్ది సెమీస్ చేసిన పాకిస్థాన్.. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై మంచి విజయం సాధించి ఫైనల్ వెళ్లింది. కానీ.. ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడి.. రెండో టీ20 వరల్డ్ కప్ సాధించాలనుకుని భంగపడింది. వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది పాకిస్థాన్. దాదాపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది ఇంగ్లండ్. బెన్ స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లీష్ టీమ్.. పాక్‌తో మూడు టెస్టుల […]
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. దాంతో ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ లు జరిగినాగానీ స్టేడియాలు కిక్కిరిసిపోయేవి. కానీ ఒక్కదేశంలో మాత్రం గత 17 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్కటి టెస్టు మ్యాచ్ కూడా జరగలేదు. ఆ దేశమే పాకిస్థాన్. 2009లో జరిగిన స్టేడియం దగ్గర్లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై టెర్రరిస్టుల ఎటాక్ జరిగింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. […]
ఏ విషయంపై కూడా పెద్దగా స్పందించని టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఒక్క ట్వీట్ పెను సంచలనం సృష్టించాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు అదిరిపోయే పంచ్‌తో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. షమీ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. క్రికెట్ వర్గాల్లో సైతం షమీ ట్వీట్‌పైనే చర్చ నడుస్తోంది. ఎప్పుడూ శాంతంగా ఉండే షమీ.. ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం […]
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రెండు సెమీ ఫైనల్స్ పూర్తి చేసుకుని.. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ జరగనుంది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ పై విజయం సాధించిన పాకిస్తాన్, రెండో సెమీ పైనల్‌లో భారత్ పై విజయం నమోదు చేసిన ఇంగ్లాండ్ ఈ తుది పోరులో తలపడనున్నాయి. 2007 నుంచి జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు వెస్టిండిస్ జట్టు మాత్రమే రెండుసార్లు వరల్డ్ కప్‌ని సొంతం […]