SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Shahid Afridi Allegations On Bcci Goes Viral

Afridi: భారత్‌పై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కిన పాక్‌ ప్లేయర్‌ షాహిద్ అఫ్రిది!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 22 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Afridi: భారత్‌పై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కిన పాక్‌ ప్లేయర్‌ షాహిద్ అఫ్రిది!

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి భారత్‌ పై అక్కసు వెళ్లగక్కాడు. ప్రపంచ క్రికెట్‌పై భారత్‌ ఆధిపత్యం చెలాయిస్తోందంటూ విమర్శలు చేశాడు. “ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ కీలకపాత్ర పోషిస్తోంది. వాళ్లు ఏం చెప్తే అదే ప్రపంచ క్రికెట్‌లో జరుగుతుంది. క్రికెట్‌పై భారతదేశం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఐపీఎల్‌ 2022 సీజన్‌ రెండు నెలల పాటు నిర్వహిచడం వల్ల.. దాని ప్రభావం అంతర్జాతీయ టోర్నీలపై పడుతుంది. ఇండియాలో క్రికెట్‌ ఆదరణ ఎక్కువ.. ఆ మార్కెట్‌ను అడ్డుపెట్టుకుని బీసీసీఐ బాగా సంపాదిస్తోంది. ఆ ఆదాయంతోనే ప్రపంచ క్రికెట్‌ ను శాసిస్తోంది’ అంటూ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించాడు.

Advertisement

అయితే ఉన్నట్టుండి పాక్‌ మాజీ కెప్టెన్‌ ఈ వ్యాఖ్యలు చేయడానకి కారణం.. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ ప్రసార హక్కుల వేలానికి సంబంధించే అని తెలుస్తోంది. ఎందుకంటే 2023-2028కి సంబంధించి టీవీ/డిజిటల్‌ ప్రసార హక్కులను బీసీసీఐ వేలంలో 48 వేల కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. ఆ వార్తను జీర్ణించుకోలేకే షాహిద్ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఓవైపు ఐపీఎల్‌ ఈ స్థాయిలో దూసుకుపోతుంటే.. పీఎస్‌ఎల్‌కు మాత్రం సరైన ఆదరణ లేకపోవడమే కారణంగా కూడా చెప్పుకోవచ్చు.

Shahid Afridi!

 

ఇంక ఐపీఎల్‌ నిర్వహణ విషయానికి వస్తే.. ఏడాదిలో రెండు సీజన్లు ఐపీఎల్‌ నిర్వహించాలని, నిర్వహించే అవకాశం ఉందని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, ఆకాశ్‌ చోప్రాలాంటి సీనియర్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది 10 జట్లతో 74 మ్యాచ్‌లు నిర్వహిస్తున్న టోర్నీని రానున్న సీజన్లలో 84, 94 మ్యాచ్‌ల వరకు పెంచాలంటూ బీసీసీఐ భావిస్తోంది. అందుకు ప్రత్యేకంగా మూడు నెలల టైమ్‌ స్లాట్‌ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా ఆ మూడు నెలలు టోర్నీ నిర్వహించేందుకు మిగిలిన దేశాల బోర్డులను సైతం ఒప్పించేందుకు పావులు కదుపుతోంది. షాహిద్‌ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Former Pakistan skipper Shahid Afridi hails India as cricket’s biggest market

📷: BCCI #Cricket #IPLT20 #CricketNews #ShahidAfridi #CricketTwitter pic.twitter.com/cuQZ0oLMz9

— SportsTiger (@sportstigerapp) June 21, 2022

  • ఇదీ చదవండి: పాకిస్తాన్ సూపర్‌ లీగ్ లో తాను అనుభవించిన చీకటి రోజులను బయటపెట్టిన జేసన్ రాయ్!
  • ఇదీ చదవండి: బ్రాత్‌వైట్ ఓవరాక్షన్! తిక్క కుదిర్చిన అంపైర్‌!

Tags :

  • BCCI
  • IPL
  • pakistan
  • Shahid Afridi
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

  • ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై కత్రినా కైఫ్ ఘాటు వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • కేరళలో మైక్రో బరస్ట్ బీభత్సం.. గంటకు 160 కి.మీ. వేగంతో గాలులు!

  • ఢిల్లీలో హై అలర్ట్.. రంగంలోకి 20 వేల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు

  • ఏపీలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్.. వైసీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

  • భారత సంతతి మహిళ నావి పిళ్లైకు నోబెల్ శాంతి పురస్కారం

  • దర్శిలో కలకలం.. బ్యూటీపార్లర్‌కు వెళ్లిన ఆయేషా మృతి వెనుక ఏం జరిగింది?

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam