SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sachin Tendulkar Trademark Cover Drive On Brett Lee Out Swinger In Road Safty World Series 2022

వీడియో: బ్రెట్‌లీ సూపర్‌ ఔట్‌ స్వింగర్‌కు ట్రేడ్‌ మార్క్‌తో బదులిచ్చిన సచిన్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 30 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: బ్రెట్‌లీ సూపర్‌ ఔట్‌ స్వింగర్‌కు ట్రేడ్‌ మార్క్‌తో బదులిచ్చిన సచిన్‌

క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో ఉన్నతమైన ఫామ్‌లో ఉన్న సమయంలో అతన్ని అవుట్‌ చేస్తే చాలు జన్మ ధన్యమైందనుకునే బౌలర్లు చాలా మందే ఉండేవారు. కానీ.. చాలా మంది బౌలర్లకు అది కలగానే మిగిలిపోయింది. కానీ.. కొంతమంది దిగ్గజ బౌలర్లతో సచిన్‌కు గట్టి పోటీ ఎదురయ్యేది వారిలో షేన్‌ వార్న్‌, షోయబ్‌ అక్తర్‌, బ్రెట్‌ లీ లాంటి స్టార్లు ముందు వరుసలో ఉంటారు. రెండు దశాబ్దాల క్రితం సచిన్‌-అక్తర్‌, సచిన్‌-వార్న్‌, సచిన్‌-బ్రెట్‌లీ మధ్య పోటీని క్రికెట్‌ అభిమానులు తెగ ఎంజాయ్‌ చేసేవారు. చాలా సార్లు సచిన్‌ ఈ పోటీల్లో విజయం సాధిస్తే.. మరికొన్ని సార్లు సచిన్‌ను త్వరగా అవుట్‌ చేసి బౌలర్లు పైచేయి సాధించేవారు. అప్పటి హోరాహోరీ పోటీని మరోసారి అభిమానులకు చూసే భాగ్యం దక్కింది. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ 2022లో భాగంగా సచిన్‌-బ్రెట్‌లీ ఫైట్‌ మరోసారి ఆవిష్కృతమైంది.

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ 2022 సందర్భంగా ఇండియా లెజెండ్స్‌-ఆస్ట్రేలియా లెజెండ్స్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రెట్‌లీ తన తొలి ఓవర్‌ చివరి బంతిని అద్భుతమైన అవుట్‌ స్వింగర్‌గా వేశాడు. స్ట్రైక్‌లో ఉన్న సచిన్‌ అంతే అద్భుతంగా తన ట్రేడ్‌ మార్క్‌ కవర్‌ షాట్‌తో బౌండరీకి తరలించాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అలరిస్తున్న సచిన్‌.. మరోసారి అద్భుతమైన బంతికి అద్భుతమైన షాట్‌ ఆడి వింటేజ్‌ సచిన్‌ను అభిమానులకు చూపించాడు. ఈ షాట్‌ చూసిన పాత తరం క్రికెట్‌ అభిమానులు రెండు దశాబ్దాల క్రికెట్‌ సచిన్‌ ఆడిన ఆటను మళ్లీ చూసినట్లు ఉందని అంటున్నారు. అలాగే బ్రెట్‌లీ వేసిన అవుట్‌ స్వింగర్‌ను కూడా మెచ్చుకుంటున్నారు. వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. సచిన్‌ పవర్‌ ఏ మాత్రం తగ్గలేదంటూ పేర్కొంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. బెన్‌ డంక్‌ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులతో అదరగొట్టాడు. కెప్టెన్‌ వాట్సన్‌(30), అలెక్స్ డూలన్(35) పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో మిథున్‌ 2, యూసుఫ్‌ పఠాన్‌ 2, రాహుల్‌ శర్మ ఒక వికెట్‌ తీసుకున్నారు. లక్ష్యఛేదనకు దిగిన ఇండియా లెజెండ్స్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. నమన్‌ ఓజా 62 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 90 పరుగులు చేసి దుమ్మురేపాడు. సచిన్‌(10), యువరాజ్‌(18), యూసుఫ్‌ పఠాన్‌(1) పరుగులు చేసి త్వరగానే అవుటైనా.. చివర్లో ఇర్ఫాన్‌ పఠాన్‌ కేవలం 12 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సులతో 37 పరుగులు చేసి ఇండియా లెజెండ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.

Sachin punching it 🆚 Binga 😎🔥

Kuch yaad aya, Paltan? 08′ 👀#OneFamily @sachin_rt @BrettLee_58pic.twitter.com/zyORi8Ms6f

— Mumbai Indians (@mipaltan) September 29, 2022

ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్‌ కప్‌ ముందు ద్రవిడ్‌ ప్లాన్‌ రివర్స్‌! బుమ్రాతో పాటు..

Tags :

  • Brett Lee
  • Cricket News
  • Road Safety World Series 2022
  • sachin tendulkar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam