SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Rishabh Pant Fire On Urvashi Rautela Without Mentioning Her Name In Instagram

Rishabh Pant, Urvashi Rautela: ఫేమ్‌ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఊర్వశిపై పంత్‌ ఫైర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 11 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rishabh Pant, Urvashi Rautela: ఫేమ్‌ కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఊర్వశిపై పంత్‌ ఫైర్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశి రౌతెలాపై టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ పరోక్షంగా మండిపడ్డాడు. కొంతమంది ఫేమ్‌, పాపులారిటీ కోసం అబద్దాలతో ఎంత నీచానికైనా దిగజారుతారని పేర్నొన్నాడు. కాగా పంత్‌.. ఊర్వశి రౌతెలాను ఉద్దేశిస్తూనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఏమైందో తెలియదు కానీ.. ఆ తర్వాత ఊర్వశిని సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేసి, కొద్ది రోజులకే ఇషా నేగి అనే మోడల్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు పంత్‌ ప్రకటించి సంచలనం సృష్టించాడు. దీంతో ఊర్వశికి, పంత్‌కు మధ్య ఏం లేదని అంతా భావించారు. కానీ.. ఊర్వశి మాత్రం ఛాన్స్‌ దొరికినప్పుడల్లా పంత్ గురించి పరోక్షంగా మాట్లాడుతూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంత్‌ పేరు ప్రస్తావించకుండా.. మిస్టర్‌ ఆర్‌పీ అని పేర్కొంటూ పంత్‌తో తనకు ఎక్కడ చెడిందో ఊర్వశి బయటపెట్టింది.

ఆమె మాట్లాడుతూ.. ‘వారణాసిలో ఓ మూవీ షూటింగ్‌లో పాల్గొని.. ఓ షోలో పాల్గొనేందుకు ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లాను. ఢిల్లీలో రోజంతా షూటింగ్‌లో పాల్గొని.. మళ్లీ ఆ తర్వాతి రోజు వారణాసికి వెళ్లాలి. ఆ సమయంలో నన్ను కలవడానికి అతను(రిషభ్‌ పంత్‌) వచ్చాడు. నేను ఉంటున్న హోటల్‌కు వచ్చి లాబీలో వెయిట్ చేశాడు. నాకు అతను వచ్చిన విషయం తెలియదు. అతను వచ్చే పది నిమిషాల ముందే నేను షూటింగ్‌ నుంచి అలసిపోయి వచ్చి హోటల్‌ గదిలో ఒళ్లు తెలియకుండా.. మత్తుగా నిద్రపోయాను.

rishabh-pant-fire-on-urvashi-rautela-without-mentioning-her-name-in-instagram

ఫోన్‌ మోగుతున్నా.. నిద్రలో ఉన్న నాకు ఫోన్‌ రింగ్‌ మినిపించలేదు. అంతలా అలిసిపోయి పడుకున్నా. లేచి చూసేసరికి ఏకంగా 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అవన్నీ అతను చేసినవే. నా కోసం అతను అంతలా వెయిట్‌ చేశాడా అని చాలా ఫీల్ అయ్యా. తిరిగి వెంటనే ఫోన్ చేసి, ముంబై వచ్చాక కలుస్తానని చెప్పాను. చెప్పినట్టే ముంబైకి వెళ్లినప్పుడు అతన్ని కలిశాను. అంత బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు.. అతను నాతో మాట్లాడటం తగ్గించేశాడు. మా ఇద్దరి గురించి మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఇది కూడా మా మధ్య దూరం పెరిగేందుకు కారణమైంది.’ అంటూ ఊర్వశి తమ బ్రేకప్‌కు గల కారణాన్నిచెప్పుకొచ్చింది.

ఊర్వశి రౌతెలా చెప్పిన ఈ విషయం సోషల్ మీడియాలో సెన్సేషన్‌ మారింది. దీంతో పంత్‌ ఊర్వశి మధ్య ఇంత జరిగిందా.. ముంబైలో ఇద్దరు ఎందుకు కలిశారు? అనే విషయాలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. దీంతో రిషభ్‌ పంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఊర్వశి పేరు ప్రస్తావించకుండా తీవ్రంగా స్పందించాడు. ‘కొంతమంది ఫేమ్, పాపులారిటీ కోసం ఇంటర్వ్యూల్లో ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతారో అర్థం కాదు.

కేవలం వార్తల్లో హెడ్‌లైన్స్‌ అవ్వడానికి ఇలా చేస్తారంటే చాలా ఫన్నీగా ఉంది. పేరు, ఫేమ్ కోసం తపించిపోయే వారిని చూస్తుంటే బాధగా ఉంటుంది. వాళ్లకి దేవుడి ఆశీస్సులు ఉండాలి.’ అని ఇన్‌స్టా స్టోరీలో పంత్ రాసుకొచ్చాడు. దీంతో ఊర్వశి తన గురించి చెప్పిందంతా అబద్ధమంటూ పంత్‌ చెప్పకనే చెప్పినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

pic.twitter.com/oOIzZ4o61l

— Sayyad Nagpasha (@SayyadNagpasha) August 11, 2022

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

ఇది కూడా చదవండి: ప్రియురాలితో విడిపోయిన రిషబ్ పంత్! ఇంత గొడవ జరిగిందా?

Tags :

  • Cricket News
  • Movie News
  • Rishabh Pant
  • Urvashi Rautela
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam