SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Richa Ghosh Playing Dil Scoop Shot Like Dinesh Karthik

వీడియో: ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో మరో దినేష్‌ కార్తీక్‌! ఈ ఒక్క షాట్‌ చాలు..

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 16 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో మరో దినేష్‌ కార్తీక్‌! ఈ ఒక్క షాట్‌ చాలు..

టీమిండియా స్టార్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ డెత్‌ ఓవర్స్‌లో ఎంతటి విధ్వంసం సృష్టించగలడో మనకు తెలిసిందే. కెరీర్‌ ఆరంభంలో మిడిల్డార్‌ బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌గా ఉన్న డీకే.. తర్వాత ఫినిషర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం టీమిండియాలో డీకే ఒక సెన్సేషన్‌. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో టీమిండియాకు తురుపుమొక్కగా ఉన్నాడు. కాగా.. దినేష్‌ కార్తీక్‌ బ్యాట్‌ నుంచి వచ్చే షాట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో వర్ణించడం కష్టం. ఒకదానికి మించి మరొకటి ఉంటాయి. వాటిల్లో దిల్‌ స్కూప్‌ షాట్‌ ఒకటి. డీకే దిల్‌ స్కూప్‌ షాట్‌ ఆడితే.. ఫీల్డర్లు సైతం అలా కళ్లు అప్పగించి చూడాల్సిందే. అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది డీకే ఆ షాట్‌ ఆడితే. అయితే అదే దిల్‌ స్కూప్‌ షాట్‌ను సేమ్‌ దినేష్‌ కార్తీక్ స్టైల్లోనే టీమిండియా విమెన్‌ క్రికెటర్‌ రిచా ఘోష్‌ ఆడారు.

టీమిండియా విమెన్‌ టీమ్‌ వికెట్‌ కమ్‌ బ్యాటర్‌ అయిన రిచా ఘోష్‌ సైతం డీకేలా డెత్‌ ఓవర్స్‌లో విధ్వంసం సృష్టించగల బ్యాటరే. శుక్రవారం ఇంగ్లండ్‌ ఉమెన్స్‌ టీమ్‌- ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రిచా ఘోష్‌ 22 బంతుల్లోనే 5 ఫోర్లలో 33 పరుగులు చేసి అదరగొట్టారు. ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్‌ బ్యాటర్లంతా పెవిలియన్‌ బాటపడితే.. రిచా ఒక్కరే ఎదురుదాటికి దిగారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ బౌలర్‌ వాంగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ మూడో బంతికి అద్భుతంగా దిల్‌ స్కూప్‌ షాట్‌ ఆడి ఔరా అనిపించారు. ప్రస్తుతం రిచా ఆడిన దిల్‌ స్కూప్‌ షాట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌కు దినేష్‌ కార్తీక్‌ దొరికేశాడంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓడింది. తొలి వన్డేలో ఓడి రెండో వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా. మూడో వన్డేలో మళ్లీ చేతులు ఎత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. షఫాలీ వర్మ(5), స్మృతి మంధాన(9), మేఘన(0), కెప్టెన్‌ హర్మన్ ప్రీత్‌ కౌర్‌(5) దారుణంగా విఫలం అవ్వడంతో టీమిండియా వందలోపే ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది. కానీ.. దీప్తి శర్మ(24), రిచా ఘోష్‌(33) రాణించడంతో ఆ మాత్రం స్కోర్‌ అయినా చేయగలిగింది. ఈ స్వల్ప స్కోర్‌ను ఇంగ్లండ్‌ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా.. రిచా ఘోష్‌ తన బ్యాటింగ్‌తో అందర్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా తను ఆడిన దిల్‌ స్కూప్‌ షాట్‌ అయితే మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మరి రిచా దిల్‌ స్కూప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వెంకటేశ్ అయ్యర్ బలమైన గాయం..! కావాలనే కొట్టిన బౌలర్?

Tags :

  • Dilscoop
  • Dinesh Karthik
  • Indian Womens Team
  • Richa Ghosh
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

లంక ప్రీమియర్‌ లీగ్‌కు ప్రత్యేక అతథి! ఇది బంగ్లాదేశ్‌ కాదు.. శ్రీలంక అన్న డీకే

  • నటి రచిత పోలీస్‌ కంప్లైంట్‌.. వాట్సాప్‌ చాట్‌ హిస్టరీ బయటపెట్టిన భర్త!

    నటి రచిత పోలీస్‌ కంప్లైంట్‌.. వాట్సాప్‌ చాట్‌ హిస్టరీ బయటపెట్టిన భర్త!

  • Tillakaratne Dilshan: దిల్షాన్​ది కూడా కార్తీక్ లాంటి కథే.. ప్రాణ స్నేహితుడితోనే భార్య అలా!

    Tillakaratne Dilshan: దిల్షాన్​ది కూడా కార్తీక్ లాంటి కథే.. ప్రాణ స్నేహితుడితోనే భార్య అలా!

  • Dinesh Karthik: సెలెక్టర్ల తీరుపై దినేష్ కార్తీక్ మండిపాటు! ఆ ప్లేయర్ కోసం DK ఫైట్!

    Dinesh Karthik: సెలెక్టర్ల తీరుపై దినేష్ కార్తీక్ మండిపాటు! ఆ ప్లేయర్ కోసం DK ఫైట్!

  • RCBలోని ఆ ముగ్గురు ప్లేయర్స్ పై ఫ్యాన్స్ సీరియస్! తిండి దండగ అంటూ!

    RCBలోని ఆ ముగ్గురు ప్లేయర్స్ పై ఫ్యాన్స్ సీరియస్! తిండి దండగ అంటూ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam