SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ravindra Jadeja Calls Urvashi Rautela Bollywood Actress

Ravindra Jadeja: పంత్ లవర్​ సెక్సీగా ఉంటుందన్న జడ్డూ.. ఆమె ఫాలోయింగ్​కు అదే కారణమంటూ..!

బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశీ రౌటేలాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాస్ పార్టీ’ సాంగ్​లో మెగాస్టార్ చిరు పక్కన చిందులేసి టాలీవుడ్​లోనూ మెరిసింది ఊర్వశి.

  • Written By: Nidhan Singh
  • Published Date - Wed - 19 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ravindra Jadeja: పంత్ లవర్​ సెక్సీగా ఉంటుందన్న జడ్డూ.. ఆమె ఫాలోయింగ్​కు అదే కారణమంటూ..!

టీమిండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానం లోపలే కాదు బయట కూడా తన చర్యలతో అభిమానులకు కిక్ ఇస్తుంటాడీ లెఫ్టార్మ్ ఆల్​రౌండర్. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో ఆడుతున్న జడ్డూ.. తన ఆటతీరుతో ఫ్యాన్స్​కు మస్తు వినోదాన్ని పంచుతున్నాడు. ఇటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​, ఫీల్డింగ్​లోనూ తన మార్క్​ను చూపిస్తున్నాడు. సీఎస్​కే వరుస విజయాల్లో అతడి పాత్ర కూడా ఉంది. ఇక, ఏ విషయంలోనైనా సూటిగా మాట్లాడే తత్వం జడేజాది. తాజాగా బాలీవుడ్ స్టార్ నటి ఊర్వశి రౌటేలా అందంపై జడేజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్​లో ఆమెనే మోస్ట్ సెక్సీయెస్ట్ యాక్ట్రెస్ అని అతడు కితాబిచ్చాడు.

రీసెంట్​గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జడేజా.. హిందీ చిత్రపరిశ్రమలో అత్యంత అందమైన నటి ఊర్వశినే అంటూ చెప్పుకొచ్చాడు. జడ్డూ చెప్పిన సమాధానంతో ఎవ్వరైనా ఏకీభవించాల్సిందే. ఎప్పుడూ గ్లామరస్ లుక్స్​తో కనిపించే అందాల భామ ఊర్వశీ రౌటేలాను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఇకపోతే, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్​తో ఊర్వశి రౌటేలా ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పంత్ ఆడే మ్యాచులకు ఊర్వశి అటెండ్ అవ్వడం దీనికి మరింత ఊతమిచ్చింది. కాగా, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన పంత్.. కొంతకాలంగా క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. అతడు గాయం నుంచి పూర్తిగా ఎప్పుడు కోలుకుంటాడో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

Ravindra Jadeja calls Urvashi Rautela the sexiest Bollywood actress – Read more#RavindraJadeja #UrvashiRautelahttps://t.co/28DYRQH2t7

— Business Upturn (@businessupturn) April 19, 2023

Tags :

  • bollywood
  • Cricket News
  • Ravindra Jadeja
  • Rishab Pant
  • Urvashi Rautela
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

  • మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

    మాజీ భర్తపై రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్.. తన వ్యక్తిగత వీడియోలు విక్రయించాడంటూ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam