SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ramiz Raja Get Slip Fliding Because Of His Father Wasim Akram Mentioned In His Audio Biography

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ రమీజ్‌ రాజా పరువు తీసిన వసీం అక్రమ్‌

    Published Date - Tue - 29 November 22
  • |
      Follow Us
    • Suman TV Google News
పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ రమీజ్‌ రాజా పరువు తీసిన వసీం అక్రమ్‌

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ ఆటోబయోగ్రఫీ ‘సుల్తాన్‌, ఒక జ్ఞాపకం’లో సంచలన విషయాలు వెల్లడించాడు. ఒక్కొక్కటిగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సలీమ్‌ మాలిక్‌.. తనను మసాజ్‌ చేయడని, అతని బూట్లు, బట్టలు శుభ్రం చేయమనేవాడని పేర్కొని సంచలనం సృష్టించిన అక్రమ్‌.. తాజాగా పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రస్తుత ఛైర్మన్‌ రమీజ్‌ రాజా గురించి షాకింగ్ విషయం బయటపెట్టాడు. పాకిస్థాన్‌ జట్టులో రమీజ్‌ రాజాకు ఇచ్చే ఫీల్డింగ్‌ ప్లేస్‌ వెనుక ఉండే అసలు కారణం ఇదే అంటూ.. పాకిస్థాన్‌లో జరిగే రాజకీయాలను, లాబియింగ్‌లను ఉద్దేశిస్తూ.. అక్రమ్‌ తన ఆత్మకథలో రాసుకున్నాడు.

రమీజ్‌ రాజాను స్లీప్‌లోనే ఫీల్డింగ్‌ ఉంచేందుకు కారణం వాళ్ల నాన్న పోలీస్‌ కమీషనర్‌ కావడమే అంటూ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా రమీజ్‌ రాజాను సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ ఉంచారు. కానీ.. అతను పట్టిన క్యాచ్‌ల కంటే వదిలేసిన క్యాచ్‌ల సంఖ్యే ఎక్కువ. అయినా కూడా అతన్ని స్లిప్‌లోనే టీమ్‌ ర్యాంక్‌ ఆధారంగా ఫీల్డింగ్‌ ఉంచేవారు. ఎందుకంటే వాళ్ల నాన్న పోలీస్‌ కమీషనర్‌ కనుక అతనికి ఆ ఫీల్డింగ్‌ ప్లేస్‌ ఇచ్చేవారు.. అంటూ వసీం అక్రమ్‌ పేర్కొన్నారు. వసీం అక్రమ్‌ బౌలింగ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు జాన్‌ రైట్‌ స్లిప్‌లో క్యాచ్‌ ఇవ్వగా.. దాన్ని రమీజ్‌ నేలపాలుచేశాడు. అయినా అతన్ని అక్కడి నుంచి తప్పించలేదు. ఈ విషయాన్ని ఉదహరిస్తూ.. అక్రమ్‌ వెల్లడించాడు.

అయితే.. 1985 నుంచి 1997 వరకు రమీజ్‌ రాజా, వసీం అక్రమ్‌ కలిసి జాతీయ జట్టుకు ఆడారు. వారిద్దరూ కలిసి 188 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత.. వసీం అక్రమ్‌ కోచింగ్‌తో పాటు కామెంటేటర్‌గా కొనసాగగా.. రమీజ్‌ రాజా కామెంటేటర్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టి.. ప్రస్తుతం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు చైర్మన్‌గా ఉన్నారు. ఇటివల వసీం అక్రమ్‌ తన క్రికెట్‌ కెరీర్‌తో పాటు తన జీవతం గురించి తెలుపుతూ పుస్తకం రూపంలో ఆటో బయోగ్రఫీని అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ పుస్తకంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన వసీం.. ప్రపంచానికి తెలియని పలు డ్రెస్సింగ్‌ రూమ్‌ రహస్యాలను సైతం వెల్లడించారు.

Wasim akram says ramiz raza was son of a wealthy man and thats why he kept playing and always used to field on slip coz he was the worst ever
And yet he played , and still made the chairman . Howz pcb suffered loss in crores i think 82 crores . Who did it , who ate it ? Fixers

— ਅਮਨ ਦੀਪ (@AmanRehanaman) November 27, 2022

Tags :

  • Cricket News
  • pakistan
  • Ramiz Raja
  • Wasim Akram
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రోహిత్-కోహ్లీ మధ్య గొడవలు నిజమే.. నిజాలు బయటపెట్టిన కోచ్ శ్రీధర్!

రోహిత్-కోహ్లీ మధ్య గొడవలు నిజమే.. నిజాలు బయటపెట్టిన కోచ్ శ్రీధర్!

  • ఆస్ట్రేలియా ఆటగాళ్ల తిప్పలు.. గుంతలు పడ్డ పిచ్‌లపై ప్రాక్టీస్..!

    ఆస్ట్రేలియా ఆటగాళ్ల తిప్పలు.. గుంతలు పడ్డ పిచ్‌లపై ప్రాక్టీస్..!

  • నెట్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికిస్తున్న భారత యువ బౌలర్‌!

    నెట్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికిస్తున్న భారత యువ బౌలర్‌!

  • దారుణంగా మోసపోయిన టీమిండియా క్రికెటర్! లక్షల్లో నష్టం!

    దారుణంగా మోసపోయిన టీమిండియా క్రికెటర్! లక్షల్లో నష్టం!

  • స్టార్ క్రికెటర్స్ ఒక్కసారిగా పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఇంత ప్లాన్ ఉందా?

    స్టార్ క్రికెటర్స్ ఒక్కసారిగా పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక ఇంత ప్లాన్ ఉందా?

Web Stories

మరిన్ని...

సింగర్‌ వాణీ జయరాం కన్నుమూత!
vs-icon

సింగర్‌ వాణీ జయరాం కన్నుమూత!

చూపులతోనే మోహం పెంచుతున్న మాళవిక మోహనన్..
vs-icon

చూపులతోనే మోహం పెంచుతున్న మాళవిక మోహనన్..

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిన్‌ షా అఫ్రిదీ పెళ్లి ఫొటోలు
vs-icon

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ షాహిన్‌ షా అఫ్రిదీ పెళ్లి ఫొటోలు

చీరలోనూ చిలిపి అందాలతో అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..
vs-icon

చీరలోనూ చిలిపి అందాలతో అలరిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..

తాజా వార్తలు

  • ఆశీష్ విద్యార్థి ఓ రియల్ హీరో! ఉదయ్ కిరణ్ లాంటి వారు తప్పక తెలుసుకోవాల్సిన కథ!

  • ఈ చిన్నోడ్ని గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో తోపు నటుడు..

  • 85 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకున్న 24 ఏళ్ల యువతి.. ఇదేం ప్రేమరా దేవుడా!

  • హృతిక్ రోషన్ టాలీవుడ్ ఎంట్రీ… మైత్రీ-హరీశ్ కాంబోలో హీరోగా?

  • హైదరాబాద్ లో అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్ పై పెదవి విరుస్తున్న సామాన్య జనాలు

  • అడగ్గానే యాప్ లకు పర్మిషన్ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

  • వీడియో: ‘వీరసింహారెడ్డి’ హనీరోజ్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!

Most viewed

  • వారసుడు మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • 16 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు సైకోగా మారి.. ఆడవాళ్లను చూడగానే దెయ్యం ఆవహించి..

  • సూర్య.. నువ్వు తోపు ప్లేయర్‌వి కావచ్చు.. కానీ ఇలా చేయడం తప్పు!

  • వేశ్యలను మరిగిన భర్త.. వ్యభిచార గృహంలో చేరిన భార్య!

  • ఫేస్‌బుక్‌ ప్రేమ.. అద్దె ఇంట్లో శవమై కనిపించిన యువతి!

  • అదానీ గ్రూపును కుదేలు చేసిన హిండెన్ బర్గ్ ఫౌండర్ ‘నాథన్ ఆండర్సన్’ చరిత్ర ఇదే..!

  • అజిత్ ‘తెగింపు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్! స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam