SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Michael Bracewell Takes Hat Trick Against Ireland

Michael Bracewell: 12 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్‌ ఘనత సాధించిన న్యూజిలాండ్‌ నయా సంచలనం

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 21 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Michael Bracewell: 12 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్‌ ఘనత సాధించిన న్యూజిలాండ్‌ నయా సంచలనం

న్యూజిలాండ్‌-ఐర్లాండ్‌ మధ్య బుధవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఒక సంచలనం నమోదైంది. కివీస్‌ యువ ఆటగాడు, ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డే చివరి ఓవర్‌లో 24 పరుగులు చేసి న్యూజిలాండ్‌ను గెలిపించిన మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ ఈ మ్యాచ్‌లో ఏకంగా హ్యాట్రిక్‌ సాధించాడు. ఇన్నింగ్స్‌ 14వ వేసిన బ్రేస్‌వెల్‌ తొలి బంతికి ఫోర్‌, రెండు బంతికి సింగిల్‌ ఇచ్చి.. తర్వాతి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

ఈ మూడు వికెట్లతో ఐర్లాండ్‌ ఇన్సింగ్స్‌ ముగిసిపోవడంతో.. బ్రేస్‌వెల్‌ కేవలం ఐదు బంతులు మాత్రమే వేసి మూడు వికెట్లు తీసుకుని కొత్త రికార్డు సృష్టించాడు. కేవలం రెండో టీ20 మ్యాచ్‌ ఆడుతున్న బ్రేస్‌వెల్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 82 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 127 పరుగులు చేయడమే కాకుండా.. చివరి ఓవర్‌లో విజయానికి అవసరమైన 24 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.

Michael Bracewell

తాజాగా రెండో టీ20లో అనూహ్యాంగా హ్యాట్రిక్‌ సాధించాడు. కాగా వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్‌ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన మూడో ప్లేయర్‌గా బ్రేస్‌వెల్‌ నిలిచాడు. అతని కంటే ముందు 2009 జాకబ్‌ ఓరమ్‌, 2010లో టీమ్‌ సౌథీ ఈ ఘనత సాధించారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు న్యూజిలాండ్‌ తరపున బ్రేస్‌వెల్‌ వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించాడు.

లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటింగ్‌ చేసే బ్రేస్‌వెల్‌, రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ బౌలింగ్‌ చేస్తాడు. ఈ ఏడాది మార్చి 29 నెథర్‌ల్యాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో బ్రేస్‌వెల్‌ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌తోనే టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రేస్‌వెల్‌ రెండో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించి సంచలనంగా మారాడు. మరి బ్రేస్‌వెల్‌ హ్యాట్రిక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Michael Bracewell can’t Do anything Wrong
Hat-trick in his First Over of T20 Internationals is just amazing and Unbelievable 🥵pic.twitter.com/nIPmvgCmjM

— ⚡ (@Visharad_KW22) July 20, 2022

Tags :

  • Latest Cricket News
  • Michael Bracewell
  • New Zealand
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నిన్నటిదాకా వరుస ఓటములు.. హఠాత్తుగా భారీ గెలుపు! RCB సక్సెస్​ సీక్రెట్ ఇదే..!

నిన్నటిదాకా వరుస ఓటములు.. హఠాత్తుగా భారీ గెలుపు! RCB సక్సెస్​ సీక్రెట్ ఇదే..!

  • మహిళ ముక్కు మీద మొటిమ.. ​కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి!

    మహిళ ముక్కు మీద మొటిమ.. ​కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి!

  • ఈ ఒక్క మాత్రతో గుండె వైఫల్యానికి చెక్ పెట్టచ్చు!

    ఈ ఒక్క మాత్రతో గుండె వైఫల్యానికి చెక్ పెట్టచ్చు!

  • Matt Henry: పాక్ పై హెన్రీ హ్యాట్రిక్ ! ఇలా పాక్ ప్లేయర్స్ మాత్రమే ఔటవ్వగలరు

    Matt Henry: పాక్ పై హెన్రీ హ్యాట్రిక్ ! ఇలా పాక్ ప్లేయర్స్ మాత్రమే ఔటవ్వగలరు

  • వీడియో: పవర్​ఫుల్ డెలివరీ దెబ్బకు విరిగిన బ్యాట్.. హ్యాండిల్ కూడా ఊడటంతో..!

    వీడియో: పవర్​ఫుల్ డెలివరీ దెబ్బకు విరిగిన బ్యాట్.. హ్యాండిల్ కూడా ఊడటంతో..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam