SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Jasprit Bumrah Out Of The Ground With Ankle Injury In Centurion Test Against South Africa

సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 29 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

సెంచూరియన్‌ వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 327 పరుగుల కు ఆలౌట్‌ అయింది. వర్షం కారణంగా రెండో రోజు ఆట జరగలేదు. మూడో రెండో.. భారత్‌ లంచ్‌కి ముందు ఆలౌట్‌ అయింది. మొదటి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్‌ను మొదటి ఓవర్‌లోనే టీమిండియా స్టార్‌ బౌలర్‌ బుమ్రా దెబ్బతీశాడు. ఓపెనర్‌ డీన్‌ ఎల్గుర్‌ను అవుట్‌ చేసి టీమిండియాకు శుభారంభం అందించాడు. అయితే బుమ్రా తన 6వ ఓవర్‌ ఐదో బంతి వేసే సమయంలో కుడికాలి మడిమ మడతపడింది.

Bumrah Leg Injury

ఆ సమయంలో బుమ్రా తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయాడు. గ్రౌండ్‌ వదిలి బయటకు వెళ్లిపోయాడు. టీమిండియా ఫిజియో బుమ్రా గాయం తీవ్రతను పరిశీలిస్తున్నారు. అయితే అప్పటి వరకు అద్భుతమైన బౌలింగ్‌ వేసిన బుమ్రా కాలిగాయం కారణంగా గ్రౌండ్‌ వదలడం టీమిండియా భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అయినా కూడా టీమిండియా మిగతా బౌలర్లు.. మొహమ్మద్‌ షమి, మొహమ్మద్‌ సిరాజ్‌ సౌతాఫ్రికా బ్యాటర్ల పని పడుతున్నారు. ఇప్పటికే షమి 2, సిరాజ్‌ ఒక వికెట్‌ కూల్చారు. దీంతో ప్రొటీస్‌ జట్టు 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరి బుమ్రా గాయం, టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

That looked painful, hope Jasprit Bumrah is alright. pic.twitter.com/Q4hNDGQpXw

— Mufaddal Vohra (@mufaddal_vohra) December 28, 2021

Indian pacer #JaspritBumrah (@Jaspritbumrah93) suffered a right ankle sprain while bowling in #SouthAfrica on the third day of the first Test of the three-match series, at SuperSport Park, on Tuesday.

Photo: @BCCI pic.twitter.com/TnbtuNSVsL

— IANS Tweets (@ians_india) December 28, 2021

Jasprit Bumrah walking off the field to get further medical attention after he twisted his ankle while bowling.#INDvsSA #SAvIND pic.twitter.com/4OPA1g2y4S

— Jamaica Tallawahs (@JAMTallawahs) December 28, 2021

#INDvsSA #SAvIND #JaspritBumrah@Jaspritbumrah93 suffers right ankle sprain, medical team monitoring pacer

Read: https://t.co/rfRiRrMAPA pic.twitter.com/jsofRCxt3K

— TOI Sports (@toisports) December 28, 2021

It looks like Bumrah will be back soon. #SAvIND pic.twitter.com/v2TLdWLPj8

— Aditya Saha (@Adityakrsaha) December 28, 2021

It looks like Bumrah will be back soon. #SAvIND pic.twitter.com/v2TLdWLPj8

— Aditya Saha (@Adityakrsaha) December 28, 2021

It looks like Bumrah will be back soon. #SAvIND pic.twitter.com/v2TLdWLPj8

— Aditya Saha (@Adityakrsaha) December 28, 2021

Tags :

  • India vs South Africa
  • Jasprit Bumrah
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Jasprit Bumrah: ప్రాక్టీస్ లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బూమ్రా.. వీడియో వైరల్

    ప్రాక్టీస్ లో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బూమ్రా.. వీడియో వైరల్

  • Jasprit Bumrah: బంపర్ ఆఫర్ కొట్టేసిన బూమ్రా! కమ్ బ్యాక్ లోనే కెప్టెన్సీ!

    బంపర్ ఆఫర్ కొట్టేసిన బూమ్రా! కమ్ బ్యాక్ లోనే కెప్టెన్సీ

  • Jasprit Bumrah: వీడియో: ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన  జస్రీత్‌ బుమ్రా? స్పీడ్ గన్ ఆగయా!

    వీడియో: ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన జస్రీత్‌ బుమ్రా? స్పీడ్ గన్ ఆగయా!

  • AB de Villiers: ప్రపంచ క్రికెట్ ని వణికించాను.. కానీ టీమిండియాలో ఆ బౌలర్ అంటే భయం: డివిలియర్స్

    ప్రపంచ క్రికెట్ ని వణికించాను.. కానీ టీమిండియాలో ఆ బౌలర్ అంటే భయం: డివిలియర్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam