SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Inox Will Live Screen T20 World Cup 2022 India Matches In Cinema Halls

INOX: క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌! థియేటర్లలో టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు..

  • Written By: Soma Sekhar
  • Published Date - Wed - 12 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
INOX: క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌! థియేటర్లలో టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు..

భారతదేశంలో క్రికెట్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఇక మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 మహా సంగ్రామం జరగబోతోంది. ఈ యుద్ధంలో టీమిండియా తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ తో అక్టోబర్ 23 న తలపడనుంది. ఈ నేపథ్యంలోనే ఐనాక్స్ థియేటర్ యాజమాన్యం క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. టీ20 వరల్డ్ కప్2022 లో పాక్ తో తలపడే తొలి మ్యాచ్ తో సహా.. భారత్ ఆడే అన్ని మ్యాచ్ లను లైవ్ లో ఐనాక్స్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఐసీసీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ఐనాక్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

సాధారణంగా సినిమాలను థియేటర్లలో చూడాలి.. క్రికెట్ మ్యాచ్ ను గ్రౌండ్ లో చూడాలి.. అప్పుడే మస్త్ మజా వస్తది. కానీ క్రికెట్ ఫ్యాన్స్ కు మరో మజా వచ్చే వార్త చెప్పింది ఐనాక్స్ థియేటర్ యాజమాన్యం. అవును టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఆడే అన్ని మ్యాచ్ లను దేశంలో ఎంపిక చేయబడ్డ 25 పట్టణాలలో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అందుకు సంబంధించిన ICCతో అధికారిక ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఐనాక్స్ తెలిపింది. దీనికి గురించి మరిన్ని వివరాలు వెల్లడించారు ఐనాక్స్ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ విశాల్. ఆయన మాట్లాడుతూ..”దేశంలో ఉన్న క్రికెట్ అభిమానుల కోసం మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. అద్భుతమైన సౌండ్ తో వెండితెర పై.. క్రికెట్ ను ప్రేక్షకులు చూసి చాలా థ్రిల్ గా ఫీల్ అవుతారని భావిస్తున్నాం.

ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ పై వారికున్న ప్రేమ, ఎమోషన్ ను మేం మరింత దగ్గరగా తీసుకురానున్నాం. ఇది ఒక రకంగా క్రికెట్ లవర్స్ కు పండగనే చెప్పాలి. ఈ లైవ్ మ్యాచ్ లను మేం దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన 25 నగరాల్లో ప్రదర్శించనున్నాం” అని ఆనంద్ విశాల్ వెల్లడించారు. అయితే ఇలా థియేటర్లలో క్రికెట్ మ్యాచ్ లను ప్రదర్శించడం తొలి సారేం కాదు. గతంలో కొన్ని వరల్డ్ కప్ మ్యాచ్ లను పీవీఆర్ మల్టీప్లెక్స్ ల్లో ప్రదర్శించారు. ఇక ఐనాక్స్ థియేటర్ల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా 74 నగరాల్లో 165 మల్టీప్లెక్స్ ల్లో.. 705 స్క్రీన్ లు ఉన్నాయి. వీటి మెుత్తం సీటింగ్ కెపాసిటీ వచ్చి 1.57 లక్షల మంది ప్రేక్షకులు సినిమా చూడొచ్చు. ఈ క్రమంలోనే మరో సారి టీమిండియా మ్యాచ్ లను ఈలలు వేస్తూ.. గోల చేస్తూ.. థియేటర్లలో చూసే అవకాశం క్రికెట్ లవర్స్ కు దక్కింది.

Leading multiplex chain #INOX Leisure Ltd will live screen all matches to be played by #India at the upcoming ICC Men’s #T20WorldCup 2022 in its cinema halls across the country. https://t.co/tntIvLXdIW

— Deccan Herald (@DeccanHerald) October 11, 2022

INOX signs agreement with ICC for 8th edition of the ICC Men’s T20 World Cup

📷: ICC#Cricket #T20WorldCup2022 #T20WorldCup #INOX #CricketNews #TeamIndia #IndianCricketTeam #CricketTwitter pic.twitter.com/yvMSnpv5xd

— SportsTiger (@sportstigerapp) October 11, 2022

  • ఇదీ చదవండి: వీడియో: కుక్కతో రెజ్లింగ్‌ పోటీ.. తిక్క కుదిరింది కదా!

Tags :

  • Cricket News
  • ICC
  • India Matches
  • Inox
  • Live Screening
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam