భారతదేశంలో క్రికెట్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఇక మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 మహా సంగ్రామం జరగబోతోంది. ఈ యుద్ధంలో టీమిండియా తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ తో అక్టోబర్ 23 న తలపడనుంది. ఈ నేపథ్యంలోనే ఐనాక్స్ థియేటర్ యాజమాన్యం క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. టీ20 వరల్డ్ కప్2022 లో పాక్ తో తలపడే తొలి మ్యాచ్ తో సహా.. భారత్ ఆడే […]
టీ20 వరల్డ్‌కప్‌లో ఈ నెల 24 ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేడియంలో కొన్ని వేల మంది ఈ మ్యాచ్ మజాను ఆస్వాదిస్తే.. కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. కాగా ఇప్పుడు క్రికెట్ సంబరాన్ని సినిమా థియేటర్లలో కూడా ఎంజాయ్ చేయవచ్చు. టీమిండియా వరల్డ్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌ను ఐనొక్స్, పీవీఆర్ మల్లీప్లెక్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు […]
ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం ప్రతీ క్రీడాకారుడికి ఒక కలలాంటిది. దీని కోసమే జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అయితే ఒక్కసారి ఈ పతకాన్ని సంపాదించుకుంటే మాత్రం ఇకపై జీవితంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. భారత్ కి మెడల్స్ అందిస్తున్న ప్లేయర్లకు దేశంలో టాప్ మోస్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒకపక్క కంపెనీలు మరో పక్క రాజకీయ నాయకులు కూడా ఒలంపిక్ విజేతలకు అండగా నిలబడుతూ వారి భవిష్యత్తు స్థిరపడేలా హామీలు అందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఇండియాకు […]