SumanTV
Get App
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Vs Pakistan Match In Asia Cup 2022 Is 100th Match For Virat Kohli

Virat Kohli: ఫామ్‌.. గీమ్‌ పక్కన పెడితే.. పాక్‌తో మ్యాచ్‌ కోహ్లీకి ఎంతో స్పెషల్‌!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Tue - 9 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virat Kohli: ఫామ్‌.. గీమ్‌ పక్కన పెడితే.. పాక్‌తో మ్యాచ్‌ కోహ్లీకి ఎంతో స్పెషల్‌!

విరాట్‌ కోహ్లీ ఇండియన్‌ క్రికెట్‌లో ఒక బ్రాండ్‌. తన బ్యాటింగ్‌తో, అగ్రెసివ్‌ కెప్టెన్సీతో భారత క్రికెట్‌ను మరోమెట్టు ఎక్కించిన ఆటగాడు. సచిన్‌ వంద సెంచరీల రికార్డును బద్దలు కొట్టేలా కనిపించిన ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్‌. కానీ.. గతకొంత కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ.. తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేని పెద్ద గ్యాప్‌ను విశ్రాంతి పేరుతో తీసుకునే పరిస్థితి వచ్చింది. అయినా కోహ్లీపై ఇటు అభిమానులకు గానీ, అటు జట్టు కోచ్‌, కెప్టెన్‌కు గానీ నమ్మకం సడలలేదు.

కింగ్‌ కోహ్లీ మళ్లీ కమ్‌బ్యాక్‌ చేస్తాడని బలంగా నమ్ముతున్నారు. అదే నమ్మకంతో ఒక వైపు కుర్రాళ్లు ఇరగదీస్తున్నా వారిని కాదని ఆసియా కప్‌ కోసం టీమిండియాలో కోహ్లీకి స్థానం కల్పించారు. ఇప్పటికైతే జట్టులో కోహ్లీ స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదు కానీ.. ఆసియా కప్‌లో సైతం కోహ్లీ ఫామ్‌ అందుకోలేకపోతే.. కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే టీ20 వరల్డ్‌ కప్‌ ఎలాగైన గెలవాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. అందుకోసమే కుర్రాళ్లకు భారీగా అవకాశాలు ఇస్తూ.. పటిష్ట జట్టును తయారు చేస్తున్నారు. దీంతో విరాట్‌ కోహ్లీ లాంటి సీనియర్‌ స్టార్‌ ఆటగాళ్లపై కొంత ఒత్తిడి ఉన్న మాట వాస్తవం.

viraat kohli

కానీ.. కోహ్లీ ఒక్కసారి ఫామ్‌ అందుకుంటే అతన్ని ఆపాడం ఎవరి తరం కాదు. కొన్నేళ్లుగా కోహ్లీ బ్యాటింగ్‌ విధ్వంసాన్ని చూసిన వారు ఎవరైనా కోహ్లీపై ఇలాంటి నమ్మకం పెట్టుకోవడం అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో లాంగ్‌ రెస్ట్‌ తర్వాత ఆసియా కప్‌తో జట్టులోకి వస్తున్న విరాట్‌ కోహ్లీ తొలి మ్యాచ్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌పై క్రికెట్‌ ప్రపంచ మొత్తం ఆసక్తి చూసిస్తుందన్న విషయం తెలిసిందే అయినా.. ఈ మ్యాచ్‌ విరాట్‌ కోహ్లీకి మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌తో కోహ్లీ తన 100వ టీ20 మ్యాచ్‌ను పూర్తిచేసుకుంటాడు.

viraat kohli

కాగా భారత తరపున 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన లిస్ట్‌లో రోహిత్‌ శర్మ, ఉమెన్స్‌ టీమ్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఉన్నారు. ఇకపోతే.. సెంచరీ కోసం దాదాపు మూడేళ్లుగా కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్న కోహ్లీ ఫ్యాన్స్‌.. ఈ 100వ మ్యాచ్‌లోనైనా కోహ్లీ వంద కొడితే చూడలని ఆశపడుతున్నారు. మరి ఈ స్పెషల్‌ మైల్‌స్టోన్‌ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొడతాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Virat Kohli returns in India Squad!

He is All set to play his 100th T20I match against PAK on 28th August 💙 pic.twitter.com/TQcM9dD9pD

— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) August 8, 2022

Tags :

  • Cricket News
  • pakistan
  • Team India
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam