SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ind Vs Sa Fans Chanting Sanju Samson When Indian Team Reached Thiruvananthapuram

IND vs SA: భారత జట్టుకు నిరసన సెగ.. అతని నామస్మరణతో దద్దరిల్లిన త్రివేండ్రం!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 26 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs SA: భారత జట్టుకు నిరసన సెగ.. అతని నామస్మరణతో దద్దరిల్లిన త్రివేండ్రం!

భారత జట్టుకు నిరసన సెగ ఎదురైంది. ఆస్ట్రేలియాతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌కు తిరువనంతపురం చేరింది. ఈ సమయంలో అభిమానుల నుంచి ఊహించని షాక్ తగిలింది. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాలో “బాహు.. బాహు..” అనే నామస్మరణ ఎలాగో.. “సంజూ.. సంజూ.. ” అంటూ అలా మార్మోగిపోయింది. అభిమానుల నినాదాల నడుమ ఆటగాళ్లు కూడా చేసేదేమిలేక మిన్నకుండిపోయారు. ఆ వివరాలు..

టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ ఆడాల్సిఉంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుండగా, ఆటగాళ్లు తొలి టీ20 పోరు కోసం త్రివేండ్రం చేరుకున్నారు. ఈ సమయంలో అభిమానుల నుంచి ఊహించని షాక్ తగిలింది.. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కని కారణంగా అతని అభిమానులు నానా రచ్చ చేశారు. సంజూకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నిరసను తెలియజేశారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారత ఆటగాళ్లు బయటకు రాగానే ‘సంజూ.. సంజూ..’ అని బిగ్గరగా నినాదాలు చేశారు.

“Sanju… Sanju… Sanju.. ” chants all over when Indian team landed at Trivandrum🔥

Welcome to the fort 🇮🇳🔥🤝@SanjuSamsonFP | #SanjuSamson | @IamSanjuSamson | @rajasthanroyals pic.twitter.com/rX1RkLnIru

— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) September 26, 2022

కేరళకు చెందిన సంజూ శాంసన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. సంజూకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సౌతాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌లోనూ ఈ నిరసన కొనసాగే అవకాశం ఉంది. అయితే.. తమ నిరసనను నినాదాల వరకే పరిమితం చేయడంతో భారత ఆటగాళ్లూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, సంజూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తన మొబైల్‌లో ఉన్న సంజూ శాంసన్ ఫొటోను అభిమానులను చూపిస్తూ కూల్ చేసే ప్రయత్నం చేయబోయాడు. మరోవైపు.. అశ్విన్, చాహల్ తమ ఇన్‌స్టా స్టోరీలో త్రివేండ్రంలో సంజూ పేరు దద్దరిల్లుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నిరసనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Suryakumar Yadav Showing SanjuSamson’s Picture To fans😍 Indian cricket 🏏 Team have Reached Trivandrum Ahead Of 1st T20 Against SouthAfrica #IndianCricketTeam #INDvsSA #CricketTwitter #Cricket #SanjuSamson #INDvAUS #SuryakumarYadav #sky @CricCrazyJohns @rajasthanroyals pic.twitter.com/NUCyqjRSZ2

— Vaishnav Hareendran (@VaishnavHari11) September 26, 2022

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా పూర్తి షెడ్యూల్

టీ 20 సిరీస్:

  • మొదటి టీ20: సెప్టెంబరు 28 – గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం – తిరువనంతపురం, కేరళ
  • రెండో టీ20: అక్టోబరు 2- బర్సపర క్రికెట్ స్టేడియం – గువాహటి, అసోం
  • మూడో టీ 20: అక్టోబరు 4 – హోల్కర్ క్రికెట్ స్టేడియం – ఇండోర్, మధ్యప్రదేశ్

వన్డే సిరీస్:

  • తొలి వన్డే: అక్టోబరు 6 – భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి క్రికెట్ స్టేడియం – లక్నో, ఉత్తరప్రదేశ్
  • రెండో వన్డే: అక్టోబరు 9 – జేఎస్ సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ – రాంచి, జార్ఖండ్
  • మూడో వన్డే: అక్టోబరు 11 – అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు భారత జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), దినేశ్ కార్తిక్(కీపర్), దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్.

  • ఇదీ చదవండి: వీడియో: అవార్డు అందుకున్నాక పరుగులు తీసిన కోహ్లీ.. కారణమిదే?
  • ఇదీ చదవండి: Duleep Trophy: అజింక్యా రహానే క్రీడాస్ఫూర్తి.. సొంత జట్టు ఆటగాడినే మైదానం నుంచి బయటకు..

Tags :

  • Cricket News
  • India vs South Africa
  • kerala
  • Sanju Samson
  • T20 World Cup 2022
  • Tiruvanantapuram
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam