SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Dont Compare Rohit With Babar Rizwan He Is Amazing Batsman Salman Bhatt

రోహిత్ ఫిట్‌నెస్ పై పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Tue - 13 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రోహిత్ ఫిట్‌నెస్ పై పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టీమిండియా సారధి రోహిత్ శర్మపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీకు ఉన్న ఫిట్‌నెస్ లో రోహిత్ శర్మకు సగమున్నా.. క్రికెట్ ప్రపంచాన్ని శాసించేవాడని తెలిపాడు. పాక్ ప్లేయర్లతో రోహిత్‌ను పోల్చలేం అంటూనే.. అతనికి ఎంత టాలెంట్ ఉన్నా ఫిటెనెస్ లేకుండా ఏం చేయలేడని చెప్పుకొచ్చాడు. సల్మాన్ బట్ వ్యాఖ్యల్లో రెండు విషయాలు అంతుపట్టడం లేదు. నైపుణ్యం పరంగా రోహిత్ ను పొగిడిన బట్.. ఫిట్‌నెస్ తో పోల్చి ఎందుకు కించపరిచాడన్నది ఒకటి. పాక్ ప్లేయర్లతో రోహిత్‌ను పోల్చలేం.. అన్నప్పుడు రోహిత్ మీద తన అభిప్రాయం ఏంటా? అన్నది మరొకటి. ఆ మాటల వెనుకున్న అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం..

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాక.. పాకిస్తాన్ క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. అంటే.. ఏ పని దొరికనపుడు, ఎవరిమీదో ఒకరిమీద వ్యాఖ్యలు చేసి డబ్బులు సంపాదించడమే మార్గమన్నట్లుగా గుసగుసలు. ఇందుకు ఆద్యం పోసింది మాత్రం.. వివాదాల గురువు, రావల్పిండి ఎక్సప్రెస్ షోయబ్ అక్తర్. ఇప్పుడు ఆ అడుగుజాడల్లోకి సల్మాన్ బట్ కూడా చేరాడు. తన యూట్యూబ్‌ చానల్‌ వేదికగా మాట్లాడిన సల్మాన్ బట్.. ‘ప్రపంచ నెంబర్ వన్, టూ ర్యాంకుల్లో ఉన్న పాక్ ప్లేయర్లతో రోహిత్‌ను పోల్చలేమని చెప్పాడు. అతనికి ఒక్క ఏబీ డివిలియర్స్‌తోనే పోలిక ఉంటుందని తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by CricTracker (@crictracker)

“బాబర్‌ ఆజామ్, మమమ్మద్ రిజ్వాన్‌తో రోహిత్ ను పోల్చలేం. అతనికి ఉన్న నైపుణ్యానికి విరాట్ కోహ్లీలో సగం ఫిట్‌నెస్‌ సాధించినా.. క్రికెట్ ప్రపంచాన్ని శాసించేవాడు. అతనికి పోలిక ఒక్క ఏబీ డివిలియర్స్‌తోనే ఉంటుంది. ఒక వేళ కోహ్లీ స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధిస్తే.. అతను క్రికెట్ లో ఏం చేస్తాడో అన్నది అంచనాలకు కూడా అందదు” అని సల్మాన్‌ బట్‌ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అయినా.. సల్మాన్‌ బట్ వారితో రోహిత్‌ పోల్చేందుకు నిరాకరించడం గమనార్హం. ఆ ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ 14, కోహ్లీ 29వ ర్యాంకుల్లో ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో రోహిత్ శర్మ తన శైలికి భిన్నంగా ఆడుతున్నడని చెప్పొచ్చు. క్రీజులో కుదురుకుంటే కానీ, బ్యాట్ ఝుళిపించని రోహిత్ తొలి బంతి నుంచే ధాటిగా ఆడుతున్నాడు. అందులోనూ.. రోహిత్ శర్మ రాణించడంపైనే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి. అంటే.. పవర్ ప్లేలో అతను చేసే పరుగులను బట్టే విజయవకాశాలన్నమాట. సల్మాన్‌ బట్‌ వ్యాఖ్యలపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: కౌంటీలో రెచ్చిపోయిన టీమిండియా బౌలర్.. బ్యాటర్లను వణికించాడు
  • ఇదీ చదవండి: కోహ్లీ క్రికెట్ నుంచి తప్పుకోవాలంటూ షాహిద్‌ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు!

Tags :

  • Babar Azam
  • Cricket News
  • Mohammad Rizwan
  • Rohit Sharma
  • Salman Butt
  • T20 World Cup 2022
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam