SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Bumrah Emotional Post After Getting Ruled Out From T20 World Cup

ప్రపంచకప్ కు దూరమవ్వడంపై స్పందించిన బుమ్రా!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 4 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రపంచకప్ కు దూరమవ్వడంపై స్పందించిన బుమ్రా!

గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా చేసింది. వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా మెగాటోర్నీ వరకు కోలుకొని తిరిగి వస్తాడని అభిమానులు ఆశించినా.. అతడి గాయం తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పట్లో అది సాధ్యపడట్లేదని, వైద్య బృందం సలహా మేరకు అతడిని టీ20 ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించాం..’ అంటూ ప్రకటన చేసింది. తాజాగా ఈ విషయంపై బుమ్రా స్పందించాడు. ఈ క్రమంలో భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ వివరాలు..

ప్రపంచ కప్ కు దూరం కావడంపై ట్విటర్ వేదికగా స్పందించిన బుమ్రా.. ఈ మెగా టోర్నీలో ఆడకపోయినా తాను మాత్రం బయిటనుంచి ఉత్సాహపరుస్తా అని ట్వీట్ చేశాడు. “ఈసారి నేను ప్రపచంకప్ ఆడటం లేదు. ఇది నన్ను బాధిస్తోంది. అయినప్పటికీ.. నేను త్వరగా కోలుకోవాలని విష్ చేసిన నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఈ ప్రపంచ కప్ లో నేను భాగం కాకున్నా భారత జట్టును బయిటనుంచి ఉత్సాహపరుస్తా..” అని ట్వీట్ చేశాడు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ కారణంగానే.. వెన్ను ఒత్తిడికి గురవుతుందని వైద్యులు తేల్చారు. సుమారు 6 నెలల వరకు అతను ఆటకు దూరం కానున్నాడు.

I am gutted that I won’t be a part of the T20 World Cup this time, but thankful for the wishes, care and support I’ve received from my loved ones. As I recover, I’ll be cheering on the team through their campaign in Australia 🇮🇳 pic.twitter.com/XjHJrilW0d

— Jasprit Bumrah (@Jaspritbumrah93) October 4, 2022

ప్రస్తుతానికి బుమ్రా స్థానంలో ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న మహమ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌లో ఒకరికి చాన్స్‌ దక్కనుంది. త్వరలోనే ఈ విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలుబడనుంది. కాగా, బుమ్రా టీ20 ప్రపంచకప్ కు దూరం కావడంపై టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా స్పందించాడు. బుమ్రా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.”మై జస్సీ.. నువ్వు ఎప్పటిలాగే బలంగా తిరిగి రావాలి..” అని ట్వీట్ చేశాడు.

My Jassi 🦁 Come back stronger like you always do 👑❤️❤️ @Jaspritbumrah93

— hardik pandya (@hardikpandya7) October 3, 2022

  • ఇదీ చదవండి: ఆ రోజు సచిన్‌ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన అఫ్రిదీ! అరాచకానికి 26 ఏళ్లు!
  • ఇదీ చదవండి: 1992 World Cup: పాపం సౌతాఫ్రికా.. వరల్డ్ కప్ సెమీస్ లో ఇలా ఏ జట్టుకు జరగలేదు!

Tags :

  • australia
  • BCCI
  • Cricket News
  • Jasprit Bumrah
  • T20 World Cup 2022
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam