SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Babar Azam Cover Drive Question In Pakistan School Text Textbooks

Babar Azam: 9వ తరగతి ఫిజిక్స్‌లో పాఠ్యాంశంగా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 14 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Babar Azam: 9వ తరగతి ఫిజిక్స్‌లో పాఠ్యాంశంగా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌

ఆసియా కప్‌ 2022లో పాకిస్థాన్‌ ఫైనల్‌ వరకు వెళ్లినా.. ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ మాత్రం టోర్నీ ఆసాంతం దారుణంగా విఫలం అయ్యాడు. పూర్‌ ఫామ్‌తో విమర్శలు మూటగట్టుకున్నాడు. మరో ఓపెనర్‌ రిజ్వాన్‌ నిలకడగా రాణించగా.. బౌలర్ల దయతో పాకిస్థాన్‌ ఆసియా కప్‌ ఫైనల్‌ వరకు వెళ్లింది. కానీ.. ఫైనల్లో శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌కు ముందు మంచి ఫామ్‌లో ఉన్న బాబర్‌.. ఆసియా కప్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ప్రస్తుతం బాబర్‌ వన్డేల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌ కాగా.. టీ20ల్లో నంబర్‌ టూగా ఉన్నాడు. కానీ.. ప్రస్తుతం తన ర్యాంక్‌కు తగ్గ ఫామ్‌లో అయితే లేడు.

Advertisement

ఆసియా కప్‌లో బాబర్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు కేవలం 68 మాత్రమే. ఒక మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌ కూడా అయ్యాడు. కానీ.. అతని బ్యాటింగ్ టెక్నిక్‌ మాత్రం అద్భుతమనే చెప్పాలి. విరాట్‌ కోహ్లీ తర్వాత అదే రేంజ్‌లో బ్యాటింగ్‌ చేస్తూ.. తక్కువ టైమ్‌లోనే ప్రపంచ నంబర్‌ వన్‌ ప్లేయర్‌గా మారిన విషయం తెలిసిందే. అలాగే బాబర్‌ అజమ్‌ను అభిమానించే వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ స్కూల్‌ పిల్లలకు బాబర్‌ ఒక ఇన్సిపిరేషన్‌. పిల్లల్లో బాబర్‌పై ఇష్టాన్ని గమనించిన పాకిస్థాన్‌ విద్యా శాఖ. ఒక విన్నూత ఆలోచన చేసింది. 9వ తరగతి ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లో బాబర్‌ అజమ్‌ కవర్‌ డ్రై టెక్నిక్‌ను పాఠ్యాంశంలో ఒక చోట పెట్టి ఒక ప్రశ్న తయారు చేసింది.

babar

ఆ ప్రశ్న ఏంటంటే.. ‘బాబర్‌ తన బ్యాట్‌తో బంతికి 150 బౌల్స్‌తో కైనటిక్‌ ఎనర్జీ అందించి కవర్‌ డ్రైవ్‌ను కొట్టాడు. (ఎ) బంతి ద్రవ్యరాశి 120 గ్రాములు అయితే బంతి ఎంత వేగంతో బౌండరీకి వెళ్తుంది? (బీ) 450 గ్రాముల ద్రవ్యరాశి కలిగిన ఫుట్‌బాల్‌ను అదే వేగంతో తరలించడానికి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ ఎంత కైనటిక్‌ ఎనర్జీ అందించాలి?’ అనే ప్రశ్నను పాఠ్యపుస్తకంలో పొందుపర్చారు. ప్రస్తుతం పుస్తకంలోని ఈ ప్రశ్న సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధరణంగా క్రికెట్‌ను ఎక్కువగా అభిమానించే దేశంలో ఇలా క్రికెటర్లను ప్రస్తావిస్తూ.. పాఠాలను ఆసక్తి మార్చవచ్చు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా.. బాబర్‌ అజమ్‌ ఫామ్‌లో లేకపోయినా.. పిల్లలకు మాత్రం ఉపయోగపడుతున్నాడంటూ కూడా కొంత సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: కోహ్లీ అంటేనే ఇష్టం! బాబర్ అజామ్ గాలి తీసేసిన పాకిస్థాన్ కోచ్!

Babar Azam’s cover drive related question in 9th grade physics syllabus (federal board) (via Reddit) pic.twitter.com/I2Tc9HldsG

— Shiraz Hassan (@ShirazHassan) September 13, 2022

Tags :

  • Babar Azam
  • Cricket News
  • pakistan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణ ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల పెంపు జీవో విడుదల

  • నాగోల్‌లో మహిళ మృతదేహం.. మిస్సింగ్ కేసుతో లింక్.. అసలు ఏం జరిగింది?

  • దివ్యాంగుడికి ఆప్యాయంగా అన్నం తినిపించిన గాయత్రి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • చీరకట్టులో, చెప్పుల్లేకుండా 1600 మీటర్ల పరుగు.. ఎందుకో తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

  • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.2.25 కోట్ల బంగారం పట్టివేత.. పౌచ్‌లో దాచుకుని తరలింపు!

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam