SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Asia Cup 2022 Mohammad Rizwan Says We Know Our Strength So We Did Not Panic Against India

Asia Cup 2022: టీమిండియాతో మ్యాచ్ అంటే మాకు భయం లేదు: పాక్ క్రికెటర్ రిజ్వాన్

    Published Date - Mon - 5 September 22
  • |
      Follow Us
    • Suman TV Google News
Asia Cup 2022: టీమిండియాతో మ్యాచ్ అంటే మాకు భయం లేదు: పాక్ క్రికెటర్ రిజ్వాన్

ఆసియా కప్‌ 2022లో టీమిండియాకు గట్టి షాక్‌ తగిలింది. గ్రూప్‌ స్టేజ్‌లో మన చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌.. సూపర్‌ ఫోర్‌లో టీమిండియాను ఓడించింది. మంచి బ్యాటింగ్‌ పిచ్‌పై టాస్‌ ఓడిన భారత్‌.. బ్యాటింగ్‌కు దిగి మంచి ఆరంభాన్ని అందుకుంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌-రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సులతో పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో టీమిండియా 5 ఓవర్లలోపే 50 రన్స్‌ పూర్తి చేసుకుంది. కానీ.. ఓపెనర్లు అందించిన మెరుప ఆరంభాన్ని మిడిల్డార్‌ బ్యాటర్లు సద్వినియోగించుకోలేకపోయారు. ఓపెనర్లు అవుటైన తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌ బాటపట్టారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఒక్కడే నిలకడగా ఆడుతూ.. ఒంటరి పోరాటం చేశాడు.

రోహిత్‌-రాహుల్‌ అందించిన ఆరంభం చూస్తే.. భారత్‌ 200 పైచిలుకు పరుగులు చేసేలా కనిపించింది. కానీ.. మిడిల్డార్‌ వైఫల్యం, కోహ్లీ పోరాటంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగుల టార్గెట్‌ను పాక్‌ ముందు ఉంచింది. లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్‌ను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ మంచి మూవ్‌తో రవి బిష్ణోయ్‌ని పవర్‌ప్లేలో బౌలింగ్‌కు దింపి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ను బోల్తా కొట్టించాడు. కానీ మరో ఎండ్‌లో మొహమ్మద్‌ రిజ్వాన్‌ టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పాక్‌ను గెలుపు దిశగా నడిపించాడు. నవాజ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్‌ అర్షదీప్‌.. ఆసిఫ్‌ అలీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ నేలపాలు చేయడం, 19వ ఓవర్‌లో భువనేశ్వర్‌ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాక్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి.. భారత్‌పై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో 71 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడిన పాక్‌ ఓపెనర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌.. మ్యాచ్‌ తర్వాత మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను ప్రపంచ మొత్తం చూస్తుందని తెలుసు. ఈ మ్యాచ్‌ మాకు ఫైనల్‌ అంత విలువైంది. ఈ మ్యాచ్‌లో ప్రతి ఆటగాడు తమ వందశాతం ఎఫర్ట్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. మా ప్లాన్‌ ప్రకారం ఎప్పటిలాగే కొత్త బంతితో పరుగుల చేస్తూ.. నేను, బాబర్‌ ఇద్దరిలో ఒకరు చివరి వరకు ఆడాలని అనుకున్నాం. మా బలమేంటో మాకు తెలుసు. మా బ్యాటింగ్‌లో మంచి డెప్త్‌ ఉంది. చివరి నాలుగు ఓవర్లలో 45 పరుగులు అవసరమైనా కొట్టగలిగే హిట్టర్లు మాకు ఉన్నారు. అందుకే మే ఎలాంటి భయం పెట్టుకోలేదు.’ అని రిజ్వాన్‌ అన్నాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఎంతో కీలకంగా మారింది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై టాస్‌ గెలవడం పాక్‌కు బాగా కలిసి వచ్చింది. అలాగే రెండో ఇన్నింగ్స్‌ సమయంలో డ్యూ రావడంతో బౌలింగ్‌ కష్టంగా మారింది. మరి ఈ మ్యాచ్‌పై రిజ్వాన్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పాక్‌పై టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు!

Consecutive half-centuries for @iMRizwanPak 👏

The opening batter is playing an important innings 🙌#AsiaCup2022 | #INDvPAK pic.twitter.com/JlkrZPwkf2

— Pakistan Cricket (@TheRealPCB) September 4, 2022

14th T20I fifty for Mohammad Rizwan👏

📸: Disney+Hotstar pic.twitter.com/pdEuexH1TW

— CricTracker (@Cricketracker) September 2, 2022

Tags :

  • Asia Cup 2022
  • Cricket News
  • India vs Pakistan
  • Mohammad Rizwan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ధోనీ.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లా కనిపించి!

  • ఇండియా vs ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. హాజరుకానున్న ప్రత్యేక అతిథి!

    ఇండియా vs ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. హాజరుకానున్న ప్రత్యేక అత...

  • గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టింది ఇతడే!

    గిల్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ.. నిజానికి కివీస్ ని భయపెట్టిం...

  • వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

    వీడియో: నవ్వుల పాలైన మెుయిన్ అలీ! బెడిసికొట్టిన రివర్స్ స్వీప్..

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

    పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటు...

Web Stories

మరిన్ని...

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!
vs-icon

కాళ్లు చేతులు లేవు.. కానీ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన నిక్‌ వుజిసిక్‌!

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

తాజా వార్తలు

  • K Viswanath Passed Away: కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

  • త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో గొడవ ఈరోజుకీ తేలలేదు: పవన్ కళ్యాణ్

  • మీ నాన్నని చూసి నేర్చుకో.. పరువు తీయకంటూ షారుక్ ఖాన్ కొడుకు పై నెటిజన్స్ ఫైర్..

  • రికార్డు ధరకు పఠాన్ ఓటీటీ రైట్స్? స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఇదే!

  • ఓటీటీ వీకెండ్ ధమాకా.. రేపు ఒక్కరోజే 16 సినిమాలు రిలీజ్!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కి.మీ. వెళ్లొచ్చు! 2 బ్యాటరీలతో వస్తున్న సూపర్ వెహికల్!..

  • రూ.5 వేలలోపు.. ఎక్కువ మన్నిక కలిగిన మిక్సర్ గ్రైండర్లు ఇవే!

Most viewed

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • తారకరత్న..YCP ఎంపీ విజయసాయి రెడ్డికి దగ్గర బంధువు అని మీకు తెలుసా?

  • యాంకర్ విష్ణుప్రియ ఇంట విషాదం.. తల్లి కన్నుమూత!

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam