SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Arshdeep Singh Did Not Sleep At That Night Says His Coach Jaswant Rai

Arshdeep Singh: పాపం.. అర్షదీప్‌ సింగ్‌కు ఆ రాత్రి కంటిపై కునుకులేదు: కోచ్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 14 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Arshdeep Singh: పాపం.. అర్షదీప్‌ సింగ్‌కు ఆ రాత్రి కంటిపై కునుకులేదు: కోచ్‌

ఆసియా కప్‌ 2022లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా గ్రూప్‌స్టేజ్‌లో అదరగొట్టినా.. సూపర్‌ ఫోర్‌లో చతికిలపడింది. టాస్‌ కీలకమైన పిచ్‌లపై వరుసగా అన్ని మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిపోవడం టీమిండియా కొంపముంచింది. అలాగే టీమిండియా యువ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్‌ పరంగా ఆకట్టుకున్నా.. పాకిస్థాన్‌తో సూపర్‌ ఫోర్‌లో జరిగిన కీలక మ్యాచ్‌లో ఒక సులువైన క్యాచ్‌ను నేలపాలుచేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్యాచ్ అనంతరం అర్షదీప్‌పై దారుణంగా ట్రోలింగ్‌ జరిగింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వం సైతం అర్షదీప్‌కు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో అర్షదీప్‌ కోచ్ జస్వంత్ రాయ్ అర్షదీప్‌ క్యాచ్‌ డ్రాప్‌పై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఆయన మాట్లాడుతూ.. ‘క్యాచ్ మిస్ అవ్వడంపై అర్షదీప్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ రోజు రాత్రి అర్షదీప్‌ అసలు నిద్రపోలేదు. కానీ.. అతను క్యాచ్‌ వదిలేసిన మ్యాచ్‌లోనే చివరి ఓవర్‌లో 7పరుగులు డిఫెండ్ చేయాల్సిన తరుణంలో అర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నిజానికి ఆ రోజు అందరి ఆటగాళ్లలాగే అర్ష్‌దీప్ కూడా కొంచెం టెన్షన్‌గా ఉన్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటేనే ఆ టెన్షన్‌ ఉంటుంది.’ అని రాయ్ పేర్కొన్నాడు.

కాగా.. సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి అర్షదీప్ పట్టించుకోలేదని కానీ చివరి ఓవర్‌లో యార్కర్లను కచ్చితంగా సంధించకపోవడంపై మాత్రం చాలా బాధపడ్డాడని జస్వంత్‌ తెలిపాడు. తన ఆటపై అర్షదీప్‌ ఎప్పుడు పాజిటివ్‌గానే ఉంటాడని అన్నారు. అలాగే అర్షదీప్‌ టీ20 ప్రపంచకప్‌‌కు ఎంపికవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తునే.. అతను టీమిండియాకు మేలు చేస్తాడని జస్వంత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: బౌలర్ అర్షదీప్ వ్యవహారంపై కేంద్రం సీరియస్… సమన్లు జారీ

Arshdeep Singh in 20th over in this Asia Cup 2022:-

•Defend 7 of 6 vs PAK – 1,4,0,W,2
•Defend 7 of 6 vs SL – 1,1,2,1,2B

He has given just 12 runs in 10 balls in 20th overs – What a bowler, The Star. pic.twitter.com/lkOH4Ghg5u

— CricketMAN2 (@ImTanujSingh) September 6, 2022

I Stand With Arshdeep Singh. #arshdeepsingh #INDvsPAK2022 #khalistani #BCCI pic.twitter.com/i3rdP087vG

— 𝐀𝐫𝐣𝐮𝐧 𝐕𝐢𝐬𝐡𝐰𝐚𝐤𝐚𝐫𝐦𝐚 (@arjun35175) September 5, 2022

Tags :

  • Arshdeep Singh
  • Asia Cup 2022
  • Cricket News
  • Jaswant Rai
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

    కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam