ముంబయి ఇండియన్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. పంజాబ్ ని తుక్కురేగ్గొట్టి తాజా మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. చెప్పాలంటే తిలక్ వర్మ.. అర్షదీప్ రివేంజ్ మొత్తం తీర్చుకున్నాడు.
ఐపీఎల్ లో నిన్న పంజాబ్ ప్లేయర్ మీద అభిమానులు చూపించిన సపోర్ట్ హైలెట్ గా నిలిచింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. వారందరు అమ్మాయిలు కావడం ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ మ్యాచుల్లోని చివరి ఓవర్లలో ఎక్కువగా బలైపోయేది బౌలర్లే. అలాంటిది అర్షదీప్.. అదే చివరి ఓవర్ వల్ల బీసీసీఐకి లక్షల్లో నష్టం చేకూర్చాడు.
తాజాగా ఆసీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో ఇటు టీమిండియా మాజీ క్రికెటర్లతో సహా.. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా టీమిండియాపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ స్పిన్నర్ అయితే ఏకంగా.. ప్రస్తుతం ఉన్న బౌలర్లతో టీమిండియా వరల్డ్ కప్ గెలవదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన 'నెక్ట్స్ సూపర్ స్టార్' అనే షోలో హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ లు పాల్గొన్నారు. ఈ చర్చలో బజ్జీపై తనదైన స్టైల్లో సెటైర్స్ వేశాడు డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్.
న్యూజిలాండ్ తో జరుగుతు సిరీస్ లో టీమిండియా దుమ్మురేపుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టీ20 సిరీస్ లోనూ చెలరేగిపోతుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20లో మెుదట భారత బ్యాటర్లు చెలరేగారు. శుభ్ మన్ గిల్ మరో సారి తన మార్క షోతో ఆకట్టుకోగా.. త్రిపాఠి అలరించాడు. దాంతో […]
అర్షదీప్ సింగ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. టీమిండియా ఓటమికి కారణమయ్యాడంటూ.. నెటిజన్లు అర్షదీప్ సింగ్‌ను నో బాల్ కింగ్‌గా పేర్కొంటూ.. ట్రోల్ చేస్తున్నాడు. గతంలో ఒక సారి క్యాచ్ డ్రా విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అర్షదీప్ సింగ్.. ఇటివల శ్రీలంకతో పుణే వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వరుసగా మూడు నో బాల్స్‌తో పాటు మొత్తం 5 నో బాల్స్ వేసి.. టీమిండియా ఓటమికి కారణం అయ్యాడు. మళ్లీ ఇప్పుడు తాజాగా […]
రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో స్వదేశంలో భారత వరుస విజయాలకు బ్రేక్ పడింది. న్యూజిలాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఇప్పుడు టీ20 సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కాన్వె 52, డార్లీ మిచెల్ 59 రన్స్‌తో […]
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే బోల్తా కొట్టింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేకుండా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన యువ భారత జట్టు దారుణంగా విఫలం అయ్యింది. టాస్ గెలిస్తే చాలు మ్యాచ్ గెలిచే రాంచీ మైదానంలో.. టీమిండియా టాస్ గెలిచి కూడా మ్యాచ్ ఓడిపోయింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై పేసర్లు తేలిపోగా.. బ్యాటింగ్‌లో టాపార్డర్ అత్యంత ఘోరంగా ఫెయిల్ […]
భారత్-శ్రీలంక మధ్య పుణే వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 16 రన్స్ తేడాతో ఓడింది. తొలి మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా అదే మ్యాజిక్‌ను రెండో మ్యాచ్‌లో కొనసాగించలేకపోయింది. బౌలింగ్ వైఫల్యాలు, టాపార్డర్ దారుణంగా విఫలం కావడంతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత ఫీల్డింగ్ తీసుకుని.. తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా […]