SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Ab De Villiers Reveals The Reason Behind His Retirement

AB de Villiers: జట్టులో వారి వల్లే క్రికెట్ కి గుడ్ బై చెప్పాను! సంచలన విషయాలను బయట పెట్టిన ఏబీ డివిలియర్స్

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచ క్రికెట్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. తాను క్రికెట్ నుంచి తప్పుకోవడానికి వ్యక్తిగత కారణాలు అని డివిలియర్స్ అప్పట్లో చెప్పుకొచ్చినా.. తాజాగా అసలు నిజాలను తెలియజేశాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Sat - 1 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
AB de Villiers: జట్టులో వారి వల్లే క్రికెట్ కి గుడ్ బై చెప్పాను! సంచలన విషయాలను బయట పెట్టిన ఏబీ డివిలియర్స్

“ఏబీ డివిలియర్స్” ప్రపంచ క్రికెట్ లో ఈ పేరొక సంచలనం. ఫార్మాట్ ఏదైనా బరిలోకి దిగాడంటే ప్రత్యర్థికి చుక్కలే. నిలకడగా రాణించే బ్యాటర్లని చాలా మంది చూసి ఉంటారు. కానీ ఓ వైపు స్ట్రైక్ రేట్ తగ్గకుండా అదే సమయంలో నిలకడగా పరుగులు చేయడం ఏబీ డివిలియర్స్ కే చెల్లింది. ఇప్పుడంటే ప్రతి క్రికెటర్ ఇన్నోవేటివ్ షాట్స్ ఆడేందుకు ట్రై చేస్తున్నారు గాని ఒకప్పుడు ఇలాంటి తరహా షాట్స్ డివిలియర్స్ మాత్రమే సాధ్యం. గ్రౌండ్ లో నలువైపులా షాట్స్ ఆడుతూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేవాడు. ఈ కారణంగానే ఈ విధ్వంసకర వీరుడికి మిస్టర్ 360 అనే ట్యాగ్ వచ్చింది. అయితే అత్యున్నత ఫామ్ లో కొనసాగుతున్నప్పుడే డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచ క్రికెట్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.

అతనికి వయసు అయిపోలేదు. ఫిట్ నెస్ సమస్యలు లేవు. పైగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. ఈ సమయంలో ఈ ఆటగాడి మీద దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు 2019 వరల్డ్ కప్ సమయంలో భారీగానే ఆశలు పెట్టుకుంది. అయితే అనూహ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్‌ కోసం టీమ్‌ని సిద్ధం చేస్తున్న సమయంలో రిటైర్మెంట్ ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చాడు. ఏబీడీ రిటైర్మెంట్‌ షాక్ నుంచి కోలుకోవడానికి సౌతాఫ్రికాకి చాలా సమయం పట్టింది. డివిలియర్స్ ఇంత తొందరగా క్రికెట్ నుంచి తప్పుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వీటికి వ్యక్తిగత కారణాలు అని డివిలియర్స్ అప్పట్లో చెప్పుకొచ్చినా.. తాజాగా అసలు నిజాలను తెలియజేశాడు.

తాజాగా రాబిన్ ఊతప్ప హోస్ట్ చేసిన ‘హోమ్ ఆఫ్ హీరోస్’ కార్యక్రమంలో తన రిటైర్మెంట్ గురించి డివిలియర్స్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. “నిజం చెప్పాలంటే బౌచర్, స్మిత్, కలీస్ వంటి ప్లేయర్లు రిటైర్ అయిపోయాక టీమ్‌లో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లేకుండా పోయారు. ఆ సమయంలో సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌ వాతావరణం నాకు సెట్ అవ్వలేదు. ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. అప్పటి జట్టులో నాకన్నా అందరూ జూనియర్లే ఉండడంతో జట్టుని ముందుండి నడిపే బాధ్యత నా మీదే పడింది. కొన్ని రోజు ఈ మూమెంట్స్ ఎంజాయ్ చేసినా.. ఎక్కువ కాలం ఉండలేకపోయాను. కనీసం 4-5 క్లోజ్ ఫ్రెండ్స్ అయినా లేకపోతే జట్టును నడిపించడం చాలా కష్టం. నాకూ అదే సమస్యగా మారింది. దీంతో క్రికెట్ నుంచి తప్పుకున్నాను. అని తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.

సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన ఏబీ డివిల్లియర్స్, 228 వన్డేలు, 114 టెస్టులు,78 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 9577 పరుగులు చేసిన డివిలియర్స్ 10000 క్లబ్ లో చేరకుండానే గుడ్ బై చెప్పాడు. ఇక టెస్టుల్లో కూడా 8765 పరుగులు చేసి అన్ని ఫార్మాట్ లో ఆడగలనని నిరూపించాడు. ఇక టీ 20 క్రికెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1672 అంతర్జాతీయ పరుగులతో పాటు ఐపీఎల్ లో 5 వేలకు పైగా పరుగులు చేసాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆఖరిగా 2021 సీజన్ ఆడిన ఏబీ డివిల్లియర్స్, ప్రస్తుతం ఆర్‌సీబీకి కోచింగ్ స్టాఫ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మొత్తానికి డివిలియర్స్ రిటైర్మెంట్ కి చెప్పిన కారణం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • AB de Villiers
  • Robin Uthappa
  • south africa
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

2023 Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

2023 Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ కి ముందు ఆస్ట్రేలియాకి బిగ్ షాక్! ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం?

  • AB de Villiers: పాకిస్థాన్ కి షాక్ ఇచ్చిన డివిలియర్స్! ఆ నాలుగు జట్లే వరల్డ్ కప్ సెమీస్ కి వెళ్తాయంటూ జోస్యం

    AB de Villiers: పాకిస్థాన్ కి షాక్ ఇచ్చిన డివిలియర్స్! ఆ నాలుగు జట్లే వరల్డ్ కప్ సెమీస్ కి వెళ్తాయంటూ జోస్యం

  • Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

    Dewald Brevis: అరంగేట్రానికి సిద్ధమైన బేబీ డివిలియర్స్! తిలక్ వర్మ ఎమోషనల్ పోస్ట్

  • Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

    Chahal: 4 ఓవర్లలో 64 రన్స్ .. ఆ టైంలో ధోని నాకు ఒక్కటే చెప్పాడు: చాహల్

  • International Cricket Council: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యయనం.. ఐసీసీ నిర్ణయానికి హ్యాట్సాఫ్!

    International Cricket Council: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యయనం.. ఐసీసీ నిర్ణయానికి హ్యాట్సాఫ్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam