SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » politics » Munugode Poll 2022 Ka Paul Comments About Komatireddy Rajagopal Reddy And Kcr

Munugode Poll 2022: మునుగోడులో ప్రజాశాంతి పార్టీదే గెలుపు.. TRS పార్టీకి రూ.15 కోట్లు ఇచ్చా: ​కేఏ పాల్‌

  • Written By: Dharani
  • Published Date - Tue - 30 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Munugode Poll 2022: మునుగోడులో ప్రజాశాంతి పార్టీదే గెలుపు.. TRS పార్టీకి రూ.15 కోట్లు ఇచ్చా: ​కేఏ పాల్‌

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక హీట్‌ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఈ క్రమంలో మునుగోడులో గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అమిత్‌ షా, సీఎం కేసీఆర్‌ మునుగోడులో భారీ బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ పార్టీ అయితే ఏకంగా లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో మునుగోడులో తమ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌. మునుగోడులో బీజేపీ కోమటిరెడ్డికి డిపాజిట్‌ కూడా దక్కదని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడుతూ.. ‘‘56 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ప్రజలను పట్టించుకోలేదు.. ఇక సొంత రాష్ట్రంలో కేసీఆర్‌ కూడా ఆ నియోజకవర్గాన్ని అభివద్ధి చేసింది లేదు. హామీలు విస్మరించడం, ఎన్నికల్లో విపరీతంగా డబ్బులు పంచడం తప్ప కేసీఆర్‌కు ఇంకేమీ చేతకాదని’’ కేఏ పాల్‌ ఎద్దేవా చేశారు. ప్రజలు తాయిలాలకు, ప్రలోభాలకు పొంగిపోకుండా.. తమ అభివృద్ధి గురించి పట్టించుకోని పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని కేఏ పాల్‌ పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లోనూ ప్రజాశాంతి పార్టీ కమిటీలున్నాయని.. గెలుపు తమదేనంటూ కేఏ పాల్‌ ధీమా వ్యక్తం చేశారు.

ka paul

Join Our Whatsapp Channel

టీఆర్ఎస్ పార్టీకి తాను రూ.15 కోట్లు ఇచ్చానని.. అందుకు కేసీఆర్‌ కుమార్తె కవిత, దిలీప్‌ కుమార్లే సాక్షమన్నారు కేఏ పాల్‌. బంగారు తెలంగాణను కేసీఆర్ దరిద్ర తెలంగాణగా మార్చారని పాల్ ఆరోపించారు. కేసీఆర్ చేసిన అవినీతి గురించి మాట్లాడితే తనను చంపేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని.. కేసీఆర్, కేటీఆర్ రోడ్లపై తిరిగితే ప్రజలు తరిమి తరిమి కొడతారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని కేఏ పాల్ అన్నారు. మునుగోడులో ఏ పార్టీ కూడా బీసీకి గానీ దళితులకు గానీ టికెట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేఏ పాల్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: మునుగోడులో గెలుపు కోసం కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహం.. లక్షమంది కాళ్లు మొక్కేందుకు సిద్దం!
  • ఇది కూడా చదవండి: మునుగోడు ఉపఎన్నిక బరిలో వైఎస్ షర్మిల పార్టీ!

Tags :

  • K Chandrashekar Rao
  • ka paul
  • Komatireddy Rajagopal Reddy
  • Munugode By Poll 2022
  • political news
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు!

టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు!

  • పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

    పేదలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నేటి నుంచే లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ

  • రైతులకు గుడ్‌న్యూస్ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం!

    రైతులకు గుడ్‌న్యూస్ తెలిపిన తెలంగాణ ప్రభుత్వం!

  • పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

    పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

  • రేషన్ డీలర్లకు శుభవార్త.. భారీగా కమీషన్ పెంపు, వారికి డీలర్ షిప్!

    రేషన్ డీలర్లకు శుభవార్త.. భారీగా కమీషన్ పెంపు, వారికి డీలర్ షిప్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam