SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Munugode By Poll 2022 Congress Party Use Sentiment

మునుగోడులో గెలుపు కోసం కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహం.. లక్షమంది కాళ్లు మొక్కేందుకు సిద్దం!

    Published Date - Sat - 20 August 22
  • |
      Follow Us
    • Suman TV Google News
మునుగోడులో గెలుపు కోసం కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహం.. లక్షమంది కాళ్లు మొక్కేందుకు సిద్దం!

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడులో రాజకీయం హీటెక్కింది. ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రతి పార్టీ గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. నేడు మునుగోడులో సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాడు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో మునుగోడులో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త సెంటిమెంట్‌ అస్త్రాన్ని తెర మీదకు తెచ్చింది. మునుగోడులో గెలుపు కోసం ఏకంగా లక్షమంది కాళ్లు మొక్కేందుకు సిద్ధ పడుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఆ వివరాలు..

ఇప్పటికే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించనుంది కాంగ్రెస్. అలాగే అన్ని గ్రామాల్లో కీలక నేతలు పాదయాత్రలు చేయనున్నారు. ప్రతి ఇంటికి పండ్ల బుట్ట పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గం అంతటా మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు, కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. పాదయాత్రతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు ప్రచారంలోకి దిగనున్నారు. నారాయణ పూర్ మండలం పొర్లగడ్డ తాండా నుంచి రేవంత​ రెడ్డి పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

congress

సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ మునుగోడులో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే యోచనలో ఉంది. కాళ్లు మొక్కుతా.. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని అడగబోతున్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగా నియోజకవర్గంలోనకి లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కి ఓటు అడిగేలా ప్రణాళిక రచిస్తోంది. ప్రతీ గ్రామానికి ఐదుగురు చొప్పున ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటర్ కాళ్లు మొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ క్రమంలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరి కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు!
  • ఇది కూడా చదవండి: రాజగోపాల్ రెడ్డి నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు.. నిజమైన రాజకీయ నేత అంటూ..!

Tags :

  • Congress party
  • Komatireddy Rajagopal Reddy
  • latest telugu news
  • Munugode By Poll 2022
  • political news
  • revanth reddy
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్..

బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్..

  • తల్లిదండ్రుల ఆశీర్వాదంతో యువగళం పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్!

    తల్లిదండ్రుల ఆశీర్వాదంతో యువగళం పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్!

  • 2024 ఎన్నికల పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్..!

    2024 ఎన్నికల పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్..!

  • లోకేష్ పాదయాత్ర టీడీపీకి పాడెయాత్ర: ఎమ్మెల్సీ కళ్యాణి

    లోకేష్ పాదయాత్ర టీడీపీకి పాడెయాత్ర: ఎమ్మెల్సీ కళ్యాణి

  • లోకేశ్ పాదయాత్రకు లైన్ క్లియర్..! 14 షరతులతో అనుమతి..

    లోకేశ్ పాదయాత్రకు లైన్ క్లియర్..! 14 షరతులతో అనుమతి..

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

తాజా వార్తలు

  • ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. లేకుంటే మ్యాచ్‌ మాదే: కెప్టెన్‌ పాండ్యా

  • ఇంట్లో అన్నం కూడా పెట్టడం లేదు… నటుడి భార్య సంచలన వ్యాఖ్యలు!

  • దారుణం: వేట కొడవలితో భార్య, అత్తను నరికి చంపిన కిరాతకుడు!

  • రథ సప్తమి రోజు తప్పక చేయాల్సిన పనులివే.. లేదంటే ఎంతో నష్టం!

  • తొలి టీ20లో ఓడిన భారత్‌! పరాజయానికి 5 ప్రధాన కారణాలు

  • 15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

  • రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam