తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశం మెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక. టీఆర్ఎస్, బీజేపీ హోరా హోరిగా పోరాడిన ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి పై 10, 309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఇక ఈ ఎన్నికల్లో విజయం తర్వాత టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలో ఓటమి […]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెందిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కారణంగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ […]
తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు మునుగోడు పైనే ఉంది. మునుగోడు నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే తెరాస పార్టీ అభ్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్.. బీజేపీ అభ్యర్థి మునుగోడు మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నామినేషన్ ర్యాలీలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ 18 వేల కోట్లతో రాజగోపాల్ రెడ్డిని కొన్నదని ఆరోపించాడు. మునుగోడు.. […]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎన్నికల సంఘం.. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించనుంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి బరిలో నిలబడే అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా తమ ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీ తరఫున బరిలో దిగుతున్న రాజగోపాల్ రెడ్డి కూడా తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాడు. బీజేపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు […]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికి.. పార్టీలు మాత్రం స్పీడు పెంచాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. భారీ బహిరంగ సభల నిర్వహణతో పోలిటికల్ హీట్ పెంచుతున్నారు. బీజేపీ పార్టీ.. టీఆర్‌ఎస్ పట్ల దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో పెద్ద అంబర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్.. కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి, […]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. మునుగోడులో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలకు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక గెలుపు కోసం పార్టీలన్ని ఇప్పటికే పలు వ్యూహాలు సిద్ధం చేసి అమలు చేసే పనిలో ఉన్నాయి. ఇక మునుగోడులో కాంగ్రెస్‌కి చిత్రమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. రాజీనామా ముందు […]
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక హీట్ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది. ఈ క్రమంలో మునుగోడులో గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ అమిత్ షా, సీఎం కేసీఆర్ మునుగోడులో భారీ బహిరంగ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో మునుగోడులో తమ పార్టీదే విజయం అని ధీమా […]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో రాజకీయం హీటెక్కింది. ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. ఈ క్రమంలో ప్రతి పార్టీ గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. నేడు మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాడు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. […]
Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ రెబల్ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ సభ్యత్వానికి కూడా ఆయన రాజీమానా చేశారు. మంగళవారం రాత్రి ఈ నిర్ణయాన్ని మీడియా ముందు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ మా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా. నా మనసుకు ఏది అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోమని కార్యకర్తలు చెప్పారు. ఎక్కువ […]