SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ott » Bimbisara Movie Ott Release Date

Bimbisara OTT Release: ‘బింబిసార’ ఓటిటి రిలీజ్ ఖరారు! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bimbisara OTT Release: ‘బింబిసార’ ఓటిటి రిలీజ్ ఖరారు! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

ఈ మధ్యకాలంలో రొటీన్ లవ్, ఫ్యామిలీ డ్రామా సినిమాలకంటే ప్రయోగాత్మక సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. రొటీన్ కంటెంట్ తో వస్తే ప్లాప్ లను మూట కట్టుకోవాల్సిందేనని ప్రూవ్ చేస్తున్నారు. ఒకప్పుడు కంటెంట్ పట్టించుకోకుండా అభిమాన హీరోహీరోయిన్లను తెరపై చూసేందుకు జనాలు భారీ స్థాయిలో ఎగబడేవారు. కానీ.. రోజులు మారుతున్నకొద్దీ ప్రేక్షకులు సినిమాలు చూసే విధానంలో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అందుకే కంటెంట్ ప్రకారమే సినిమాలను చూస్తున్నారు.

ఈ క్రమంలో ప్రయోగాత్మక చిత్రంగా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలలో ‘బింబిసార‘ ఒకటి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకుంది. త్రిగర్తలను పాలించిన బింబిసార క్యారెక్టర్ చుట్టూ ఫిక్షనల్ స్టోరీ రాసుకొని డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను రూపొందించాడు. కళ్యాణ్ రామ్ మొదటిసారి పీరియాడిక్ కింగ్ రోల్ ప్లే చేశాడు. అలాగే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయెల్ రోల్ లో మెప్పించడం విశేషం. చాలా కాలం తర్వాత బింబిసారతో మంచి విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్.

ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార చిత్రం.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉండగా.. భారీ అంచనాలు లేకుండా వచ్చిన బింబిసార బ్లాక్ బస్టర్ అయ్యేసరికి.. ఓటిటి ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అయితే.. బింబిసార మూవీ ఓటిటి హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం.. బింబిసార విడుదలైన రెండు నెలలకు అంటే.. అక్టోబర్ 7 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. దసరాకి రాబోతుంది కాబట్టి.. ఓటిటి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

#BimbiSara Will be Stream From October 7 on Zee5 pic.twitter.com/PgGwlmIKkv

— OTT Prime News (@Ottupdates7) September 26, 2022

  • ఇదీ చదవండి: ‘కార్తికేయ 2’ ఓటిటి రిలీజ్ ఫిక్స్! స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..

Tags :

  • bimbisara
  • Dussehra
  • Kalyan Ram
  • latest tollywood news
  • OTT Releases
  • Zee 5
Read Today's Latest ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

    OTT Releases: ఇక సినీ ప్రియులకు పండగే.. ‘ది కేరళ స్టోరీ’ సహా ఈ వారం OTTలోకి 20 సినిమాలు!

  • Kalyan Ram: కల్యాణ్ రామ్​ ​భార్యకు ఆ హీరో అంటే ఎక్కువ ఇష్టమట!

    Kalyan Ram: కల్యాణ్ రామ్​ ​భార్యకు ఆ హీరో అంటే ఎక్కువ ఇష్టమట!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam