తన అందం, నటనతో టాలీవుడ్ లో దూసుకెళ్తోంది ఓ బ్యూటీ. వరుస హిట్స్ తో మేకర్స్ కు లక్కీ ఛాయిస్ గా మారింది. ఆమె ఎవరో కాదు.. కేరళ కుట్టి సంయుక్తా మీనన్.
ఇదివరకు సినీ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ కోసం సపరేట్ బ్యూటీస్ ఉండేవారు. ఐటమ్ సాంగ్స్ చేసేవారు దాదాపు వాటినే కెరీర్ గా ఎంచుకునేవారు. అప్పట్లో ఐటమ్ సాంగ్స్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న భామలు చాలామంది ఉన్నారు. కానీ.. కాలం మారుతున్నకొద్దీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కి ప్రాధాన్యత కూడా మారుతూ వచ్చింది. ఈ క్రమంలో హీరోయిన్స్ గా స్టార్డమ్ అందుకున్నవారే ఐటమ్ సాంగ్స్ చేసేస్తున్నారు.. చేసేందుకు ఆసక్తి కూడా […]
టాలీవుడ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉంది. గత రెండు నెలల నుంచి మంచి మంచి హిట్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇక తాజాగా ఆ ఊపుని కొనసాగిస్తూ దసరాకి కూడా ‘గాడ్ ఫాదర్’, ‘ద ఘోస్ట్’ వచ్చేశాయి. హిట్స్ కొట్టేశాయి! ఇక థియేటర్ కి వెళ్లేవారు ఎలానూ బిగ్ స్క్రీన్ పై ఎక్స్ పీరియెన్స్ చేయాలనుకుంటారు. మిగిలిన వాళ్లు.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి వచ్చాయా? వాటిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి […]
ఈమె పుట్టిపెరిగింది దుబాయిలో. కానీ తెలుగులో హీరోయిన్ గా సెటిలైపోయింది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేసింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పన్నేండళ్లకు పైనే అవుతున్నా సరే ఇప్పటికీ తన అందాన్ని అలానే మెంటైన్ చేస్తోంది. కుర్రకారుని కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తోంది. అవకాశాలు కూడా అలానే అందుకుంటూ కెరీర్ లో సాగుతోంది. ఇవన్నీ కాదన్నట్లు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు గ్లామరస్, హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే […]
ఈ మధ్యకాలంలో రొటీన్ లవ్, ఫ్యామిలీ డ్రామా సినిమాలకంటే ప్రయోగాత్మక సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. రొటీన్ కంటెంట్ తో వస్తే ప్లాప్ లను మూట కట్టుకోవాల్సిందేనని ప్రూవ్ చేస్తున్నారు. ఒకప్పుడు కంటెంట్ పట్టించుకోకుండా అభిమాన హీరోహీరోయిన్లను తెరపై చూసేందుకు జనాలు భారీ స్థాయిలో ఎగబడేవారు. కానీ.. రోజులు మారుతున్నకొద్దీ ప్రేక్షకులు సినిమాలు చూసే విధానంలో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అందుకే కంటెంట్ ప్రకారమే సినిమాలను చూస్తున్నారు. ఈ […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన టైమ్ ట్రావెల్ ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. చాలా గ్యాప్ తర్వాత మంచి విజయాన్ని అందుకోవడంతో కళ్యాణ్ రామ్ తో పాటు బింబిసార చిత్రయూనిట్, నందమూరి ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసిన ఈ సినిమాపై ఇప్పటికే సెలబ్రిటీలు, విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే. తాజాగా బింబిసార సినిమాను ఫ్యామిలీతో వీక్షించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇక సినిమా చూసిన […]
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవలే ‘బింబిసార‘ మూవీతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. పటాస్ మూవీ వచ్చిన చాలా ఏళ్ళ తర్వాత కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే.. మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన బింబిసార.. వసూళ్లపరంగా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బెస్ట్ ఇచ్చింది. ఇప్పటికే సినిమా 9 కోట్లకు పైగా లాభాలలో రన్ అవుతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే బింబిసార బ్రేక్ ఈవెన్ టార్గెట్ […]
బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ సౌండ్ వినిపిస్తోంది. విక్రమ్, మేజర్ మూవీస్ కాంబినేషన్ హిట్ తర్వాత ఇప్పుడు బింబిసార, సీతారామం సినిమాల కాంబినేషన్ హిట్ సౌండ్ మార్మోగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ చేసి అద్భుతమైన లాభాల బాటలో దూసుకుపోతుంది. పటాస్ మూవీ తర్వాత చాలా ఏళ్లకు బింబిసారతో మంచి విజయాన్ని నమోదు చేశాడు. కమర్షియల్ హంగులు జోడించిన బింబిసార.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే […]
సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసి స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలు కూడా అందుకుంటారు. ఏదైనా దర్శకుడి టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అయితే.. ఈ మధ్యకాలంలో కొత్త దర్శకులు రావడంతో కొత్త కథలు, కొత్త సినిమాలు తెరపై అలరిస్తున్నాయి. ఇక ఒక్క సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించే దర్శకులు కూడా ఉన్నారు. తాజాగా అలా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు మల్లిడి […]
సినీ ఇండస్ట్రీలో కొత్త కంటెంట్ తో సినిమాలు చేస్తే ఆదరించేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని మరోసారి ప్రూవ్ అయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కించిన ‘బింబిసార‘ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. కమర్షియల్ హంగులు జోడించి సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఈ సినిమా.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన లాభాలతో దూసుకుపోతుంది. అలాగే రిలీజైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసి ఈ […]