SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Some Sounds From Ippala Polamma Temple In Parvathipuram

అమ్మవారి గుడిలోంచి గాజుల, గజ్జెల శబ్ధాలు.. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు..

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 9 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అమ్మవారి గుడిలోంచి గాజుల, గజ్జెల శబ్ధాలు.. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు..

సైన్స్‌కి అందని అతీత శక్తి ఏదైనా ఉందంటే అది భగవంతుడు మాత్రమే. భగవంతుడు అందరికీ కనిపించకపోవచ్చు, వినిపించకపోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం కనిపిస్తాడని, వినిపిస్తాడని తమకెదురైన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. దేవుడు, దేవతలు ఒక ఎత్తు అయితే.. గ్రామ దేవతలు మరొక ఎత్తు. గ్రామ దేవతలు ఊరి పొలిమేర్లలో కాపలా కాస్తూ ఉంటారని హిందువుల విశ్వాసం. గ్రామ దేవత వీధుల్లో సంచరించే సమయంలో పట్టీల శబ్ధం వినిపిస్తుందని కొందరు అంటూ ఉంటారు. ఇప్పటికీ ఈ అనుభూతిని పొందేవారు ఉన్నారు.

తాజాగా ఇలాంటి అనుభూతి ఒకటి పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం పట్టణంలోని నాయుడు వీధిలో ఉన్న ఇప్పల పోలమ్మ ఆలయంలో నుంచి గాజులు, గజ్జెల శబ్ధం వినిపించిందని భక్తులు చెబుతున్నారు. అంతేకాదు పసుపు ధూపం వేసినట్లు వాసన వచ్చిందని అంటున్నారు. ఇది బాగా ప్రచారం అవ్వడంతో.. అమ్మవారే ఈ శబ్ధాలు చేస్తుందని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. సోమవారం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఆలయం తలుపులు మూసివేశారు. అయితే అటుగా వెళ్తున్న కొంతమందికి ఆలయంలోంచి గజ్జెల శబ్ధం వినిపించిందని అన్నారు. ఇది అమ్మ మహిమే అని భావించి విషయాన్ని పూజారికి చెప్పారు.

some-sounds-from-ippala-polamma-temple-in-parvathipuram

పూజారి వచ్చేలోపే ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆలయం తలుపులు మూసి ఉండడంతో తలుపులకు చెవులు ఆనించి శబ్ధాలను వింటున్నారు. 2008లో ఈ ఆలయాన్ని నిర్మించారని.. ఉత్సవాల సమయంలో అమ్మవారు భక్తుల మీద వాలతారని పూజారి అన్నారు. గుడిలోంచి గాజులు, గజ్జెల చప్పుడు, పసుపు ధూపం వేసిన వాసన వచ్చినట్టు తనతో భక్తులు చెప్పినట్టు వెల్లడించారు. పండుగల సమయంలో రాత్రి సమయంలో అమ్మవారు శబ్ధాలు చేయడం సహజమే అని అన్నారు.

  • ఇది కూడా చదవండి: Government Job: అరుదైన ఘనత .. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తల్లి కుమారులు!

Tags :

  • devotees
  • devotional news
  • Parvathipuram
  • Spiritual News
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

  • శ్రావణ మాసం విశిష్టత ఏంటీ? వరలక్ష్మీ దేవి పూజా విధానం

    శ్రావణ మాసం విశిష్టత ఏంటీ? వరలక్ష్మీ దేవి పూజా విధానం

  • శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల.. ఎప్పుడంటే?

    శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల.. ఎప్పుడంటే?

  • నేడు గురు పౌర్ణమి.. పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత..

    నేడు గురు పౌర్ణమి.. పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత..

  • Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

    Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam