సైన్స్‌కి అందని అతీత శక్తి ఏదైనా ఉందంటే అది భగవంతుడు మాత్రమే. భగవంతుడు అందరికీ కనిపించకపోవచ్చు, వినిపించకపోవచ్చు. కానీ కొంతమందికి మాత్రం కనిపిస్తాడని, వినిపిస్తాడని తమకెదురైన అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. దేవుడు, దేవతలు ఒక ఎత్తు అయితే.. గ్రామ దేవతలు మరొక ఎత్తు. గ్రామ దేవతలు ఊరి పొలిమేర్లలో కాపలా కాస్తూ ఉంటారని హిందువుల విశ్వాసం. గ్రామ దేవత వీధుల్లో సంచరించే సమయంలో పట్టీల శబ్ధం వినిపిస్తుందని కొందరు అంటూ ఉంటారు. ఇప్పటికీ ఈ అనుభూతిని పొందేవారు […]
ఆమె పేరు ఉష.. వయసు 23 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం గ్రామానికి చెందిన ఈ అమ్మాయి మెదక్ టౌన్‌కి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. రాను రాను వీరిద్దరి మధ్య బంధం బలంగా మారింది. వీరి మనసులు కలవడంతో ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించుకున్నారు. ఇక ఒకరిని విడిచి మరోకరు ఉండలేమన్నట్లుగా తయారై చివరికి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరివి వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదోన్న భయం వారిని వెంటాడుతోంది. […]
ఆమె పేరు ఉష.. వయసు 23 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురానికి చెందిన ఈ యవతికి మెదక్ టౌన్‌కి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం రాను రాను స్నేహంగా మారడంతో చివరికి ప్రేమగా రూపాంతరం చెందింది. ఇక ఒకరి మనసులు ఒకరు అర్ధం చేసుకుని చివరికి ప్రేమించుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్న ఈ జంట కొన్నాళ్ల తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరివి వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో […]
తెలుగు రాష్ట్రాల ప్రజలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారిపై ఎంతటి గౌరవాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు, ఆయన నెలకొల్పిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఆయన మరణించాక జనాలు ఎంతలా తల్లడిల్లిపోయారో.. ఆయనకు గుర్తుగా ఊరూరా ఆయన విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు కూడా ఘనంగా జరుపుతుంటారు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు. అటువంటిది తాజాగా పార్వతీపురం […]