SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Saint Kept His Right Arm Raised Almost A Decade

వీడియో: పదేళ్లుగా ఎత్తిన చేయిని దించలేదు.. అదెలా సాధ్యం?

  • Written By: Nagarjuna
  • Updated On - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: పదేళ్లుగా ఎత్తిన చేయిని దించలేదు.. అదెలా సాధ్యం?

ఋషులు, మహర్షులు, సాధువులు తలచుకుంటే ఏమైనా చేయగలరు. వారికున్నంత ఓపిక, సహనం మరెవ్వరికీ ఉండదు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న నానుడి వచ్చింది. పట్టువదలని విక్రమార్కుడుకి వారసులో లేక పట్టు వదలక పోవడం అనేది వీరి రక్తంలో ఉందో తెలియదు గానీ ఎత్తిన చేయిని దించకుండా పదేళ్లు, 50 ఏళ్ళ పాటు ఉండడం అంటే మామూలు విషయమా? మన లాంటి సాధారణ మనుషులకి ఎత్తిన చేతిని దించకుండా ఉండడం అంటే అసాధ్యం అసలు. గట్టిగా 5 నిమిషాలు చేయి ఎత్తి నిలుచుంటే నొప్పి వచ్చేస్తుంది. మహా అయితే అతి కష్టం మీద 15 నుంచి 20 నిమిషాలు ఉండచ్చు. ఒకవేళ తోపు, తురుము అయితే ఒక రోజు ఉంటారేమో. మరీ 10 ఏళ్ళు, 45 ఏళ్ళు ఏంటి సార్.. టూమచ్ కాకపోతే.

ఒక సాధువు ఏకంగా పదేళ్ల నుండి తన కుడి చేతిని పైకి ఎత్తే జీవిస్తున్నది. నమ్మశక్యంగా లేకపోయినా నమ్మి తీరాల్సిన విషయం. ఒక సాధువు శివుడి మీద భక్తితో తన చేతిని పైకి ఎత్తి పదేళ్లుగా అలానే ఉంటున్నారు. నిద్రపోయేటప్పుడు కూడా ఇలానే ఉంటారని, జీవితాంతం ఇలానే ఉంటానని, సాధ్యమైనంత వరకూ ప్రయత్నిస్తానని ఆయన వెల్లడించారు. గతంలో ఇలానే అమర్ భారతి అనే సాధువు కూడా ఎత్తిన చేయిని దించకుండా దాదాపు 50 ఏళ్ల పాటు ఉన్నారు. 1973లో ఎత్తిన చేయిని.. ఆయన ఇప్పటి వరకూ దించలేదు. 70 ఏళ్ల అమర్ భారతికి సంబంధించిన ఈ వార్త గతంలో బాగా వైరల్ అయ్యింది. అయితే సాధువులకి చేయి పైకి ఎత్తి ఉంచితే నొప్పి రాదా అంటే.. మొదట్లో రెండేళ్ల పాటు విపరీతంగా నొప్పి వచ్చిందట. కానీ అది క్రమంగా తగ్గిపోయిందని అప్పట్లో అమర్ భారతి వెల్లడించారు.

తాజాగా ఈయనలానే మరొక సాధువు కూడా పదేళ్లుగా ఎత్తిన చేతిని దించకుండా జీవిస్తున్నారు. శివయ్య మీద భక్తితోనే తాను ఇలా చేయి ఎత్తి ఉంచానని, ఇకపై కూడా అలానే ఉంచుతానని సాధువు చెబుతున్నారు. అయితే ఒకవేళ సాధువు దించాలనుకున్నా అది సాధ్యం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే చేతికి చలనం లేదు. మొండిపట్టు పట్టి చేయిని ఎత్తడంతో చేతుల్లో రక్త ప్రసరణ ఆగిపోయింది. దీంతో చేతులకి చలనం లేకుండా పోయింది. అందుకే ఎలాంటి నొప్పి లేదు. మొదట్లో నొప్పి కలిగినప్పుడు భరించారు, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అందుకే ఈ ఫీట్ అద్భుతంగా కనిపిస్తుంది. అద్భుతం ఇప్పుడు కాదు నొప్పిని భరించే క్రమంలోనే జరిగింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నట్టు అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. అమ్మ ప్రసవ సమయంలో పడే వేదన ఒక అద్భుతం. పిల్లాడికి జన్మనిచ్చే క్రమంలో నొప్పిని భరించడం ఒక అద్భుతం. నొప్పి అని తెలిసి భరించడం మహా అద్భుతం అది. మనిషి అనుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు అనుకోవడానికి సాధువే ప్రత్యక్ష ఉదాహరణ. ఏదైనా మొదట్లోనే మనకి నొప్పిగా, బాధగా, అయిష్టంగా ఉంటుంది. ఒక్కసారి దిగి లోతేంటో చూస్తే అన్నీ అలవాటు అయిపోతాయి.

sejak tahun 1973 amar bharati tidak pernah menurunkan tangannya sebagai bentuk pengabdian terhadap dewa shiva. selama itu hingga sekarang sampai tangannya kini sudah mati rasa pic.twitter.com/6UGBAYFa9J

— 𝙅𝙤.𝙣𝙖𝙥 (@jnessy_) September 25, 2022

  • ఇది కూడా చదవండి: AP: శివయ్య రమ్మంటున్నాడంటూ యువకుడి ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు!
  • ఇది కూడా చదవండి: అందమైన భార్యను వదిలి లవర్ తో భర్త సరసాలు! ప్రియురాలి మోజులో పడి!

Tags :

  • national news
  • social media viral
  • viral news
  • viral videos
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam