SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Now You Can Apply For Police Clearance Certificate At Popsk Across India

Passport: పాస్‌పోర్టు అప్లై చేసేవారికి గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ చిక్కులు ఉండవు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 28 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Passport: పాస్‌పోర్టు అప్లై చేసేవారికి గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ చిక్కులు ఉండవు!

పాస్‌పోర్టు పొందడం అంటే అంత తేలికైన పని కాదు. అందుకు చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. అందుకు రోజుల నుంచి వారాల సమయం కూడా పట్టచ్చు. ఈ ప్రక్రియలో ప్రధానంగా పోలీస్‌ క్లియరెన్స్‌ లెటర్‌ విషయంలో చాలా సమయం పడుతుంది. పోలీస్‌ క్లియరెన్స్ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు చాలా సమయం వేచిచూడాల్సి వస్తుంది. పాస్‌పోర్టు అప్లై చేస్తున్న వ్యక్తికి గతంలో ఏదైనా క్రిమినల్‌ రికార్డు ఉందా అనేది ఈ పోలీస్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ ద్వారా తెలుసుకుంటారు. ఒకవేళ ఉంది అని తేలితే మాత్రం పాస్‌ పోర్టు రావడం ఆలస్యం కావచ్చు లేదా కష్టమనే చెప్పాలి. ఈ పోలీస్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికేట్‌ కోసం ఎందుకోసం పాస్‌పోర్టు కావాలి? ఉద్యోగమా, లాంగ్‌ వీసాకోసమా? ఇలా అన్ని వివరాలు తెలియజేయాలి.

Advertisement

అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. అవును ఇప్పుడు పోలీస్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ కోసం పోస్టాఫీస్‌ పాస్‌ పోర్టు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ అడ్రస్‌ ఆధారంగా ఆ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లు సర్టిఫికేట్‌ను జారీ చేస్తాయి. ఇప్పుడు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల పాస్‌పోర్టు పొందడం మరింత సులభతరం కానుంది. పాస్‌పోర్ట్ కు సంబంధించిన సేవల కోసం విదేశీ వ్యవహారాల శాఖ పోస్టల్‌ డిపార్టుమెంట్‌ తీసుకున్న సంయుక్థ నిర్ణయంతోనే ఈ పోస్టాఫీస్‌ పాస్ట్‌ పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 428 కేంద్రాలను ప్రారంభించారు. పాస్‌ పోర్టు కోసం ఉన్న డిమాండ్‌ని బట్టి ఈ సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉంది. పాస్‌పోర్టు తత్కాల్‌ సర్వీస్‌ మాదిరిగానే ఈ ఫాస్ట్ పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ సదుపాయాన్ని తీసుకొచ్చారు.

Facility to apply for Police Clearance Certificate (PCC) services will be available at all online Post Office Passport Seva Kendras across India, starting from 28.09.22https://t.co/DIufXr4zAx

Courtesy: @MEAIndia@DrSJaishankar @MOS_MEA @IndiaPostOffice #Popsk #passportseva pic.twitter.com/Y1qbiAXom3

— Central Bureau of Communication, Dharmapuri (@CBCDharmapuri) September 27, 2022

  • ఇదీ చదవండి: రాణి కాళ్లపై పడ్డ సుధామూర్తి.. సోషల్‌ మీడియాలో రచ్చ!
  • ఇదీ చదవండి: భార్యకు దూరంగా భర్త, భర్త స్నేహితుడితో ఇంట్లోనే దుకాణం పెట్టిన భార్య!
  • ఇదీ చదవండి: పెళ్లిపై తెలుగు యువత అనాసక్తి.. మాకసలు పెళ్లే వద్దంటూ..!

 

Tags :

  • Central Government
  • Paasport
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉజ్వల యోజన లబ్ధిదారులకు శుభావార్త.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొడిగింపు

గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • రేషన్ కార్డు ఉన్నవారందరికీ కేంద్రం బిగ్ అలర్ట్

    రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

    ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

  • అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

  • కోటి మంది బాధితులకు డబ్బు రిఫండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఇలా క్లెయిమ్ చేసుకోండి

    కోటి మంది బాధితులకు డబ్బు రిఫండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఇలా క్లెయిమ్ చేసుకోండి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నేపాల్‌లో మరోసారి వరద బీభత్సం.. ఇళ్లు ధ్వంసం, 3 బ్రిడ్జిలు గల్లంతు!

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రాజ్ భవన్ మార్చ్ వేళ ఉద్రిక్తత.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్

  • 69వ గ్రామీ అవార్డ్స్ పరిశీలన జాబితాలో ధురంధర్ 2 మ్యూజిక్ ఆల్బమ్?

  • వారణాసిలో సరికొత్త భాష? మహేష్ బాబు, రాజమౌళి మూవీపై ఆసక్తికర అప్‌డేట్

Most viewed

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam