SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Mother Uses Same Plate For Two Decades Son Shares Story In Twitter

అమ్మ చనిపోయాక కొడుక్కి తెలిసిన నిజం.. కంటతడి పెట్టిస్తున్న ట్విట్టర్ పోస్ట్!

తల్లి ప్రేమ ముందు ఏదీ సాటిరాదంటారు. అలాంటి ఓ తల్లి కథే ఇది. కొడుకు మీద ప్రేమతో ఆ తల్లి చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మిగిలిన వివరాలు..

  • Written By: Nidhan Singh
  • Published Date - Mon - 27 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అమ్మ చనిపోయాక కొడుక్కి తెలిసిన నిజం.. కంటతడి పెట్టిస్తున్న ట్విట్టర్ పోస్ట్!

తల్లి ప్రేమ కంటే ఏదీ గొప్పది కాదంటారు. అమ్మ ప్రేమను మించినది ఏదీ లేదంటారు. కల్మషం లేని ప్రేమ అమ్మది మాత్రమేనని చెబుతుంటారు. అందుకే తల్లి ప్రేమకు వెల కట్టలేం. నవమోసాలు మోసి, కని పెంచిన పిల్లలంటే అమ్మకు ఎంత ఇష్టమో, ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పిల్లలు ఎంత పెద్దవారైనా ఆమెకు వారు చిన్న పాపాయిలతో సమానం. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దండించే తల్లి, అదే విజయం సాధిస్తే వారి కంటే ఎక్కువ సంతోషిస్తుంది. వారి సక్సెస్ గురించి అందరికీ చెబుతూ ఉప్పొంగిపోతుంది. అలాంటి ఓ తల్లి కథే ఇది. తన తల్లి గురించి ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. భౌతికంగా తన అమ్మ దూరమైనా.. ఆమె జ్ఞాపకాన్ని తలచుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యాడో వ్యక్తి.

తల్లి మరణం తర్వాత తనకు తెలిసిన ఓ అద్భుతమైన నిజాన్ని గురించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు. విక్రమ్ అనే ఆ వ్యక్తి తల్లి 24 ఏళ్ల పాటు ఒకే కంచంలో భోజనం చేసిందట. ఈ ప్లేట్ ఆమెకు చాలా స్పెషల్ అని విక్రమ్ తన ట్వీట్​లో రాసుకొచ్చాడు. అయితే, ఆ ప్లేట్​ను ఆమె అంతగా ఇష్టపడటం వెనుక హృదయం చలించిపోయే ఓ కారణం ఉందట. విక్రమ్ 7వ తరగతిలో ఉన్నప్పుడు స్కూలులో బహుమతిగా ఈ ప్లేట్​ను అందుకున్నాడట. కొడుకుకు ప్రైజ్​గా వచ్చిన ప్లేటులోనే విక్రమ్ తల్లి ఇన్నాళ్లూ భోజనం చేసిందట. ఈ విషయాన్ని విక్రమ్​కు ఆమె సోదరి చెప్పింది. దీంతో అతడు ఎమోషనల్ అయ్యాడు. ఈ ట్వీట్ చూసి నెటిజన్స్ కంటతడి పెడుతున్నారు. తల్లి ప్రేమను మించినది లోకంలో మరేదీ లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.

This is Amma’s plate.. she used to eat in this for the past 2 decades.. it’s a small plate.. she allowed only myself and chulbuli (Sruthi, my niece) only to eat in this other than her.. after her demise only I came to know through my sister, that this plate was a prize won by me pic.twitter.com/pYs2vDEI3p

— Vikram S Buddhanesan (@vsb_dentist) January 19, 2023

Tags :

  • Emotional Tweet
  • Mother and son
  • national news
  • Twitter
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam