తెలుగు సినిమా పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ కాలం చేశారని తెలుసుకుని కన్నీటి పర్యంతమైంది. గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విశ్వానాథ్ తుదిశ్వాస విడిచారు. వయోభారం కారణంగానే విశ్వనాథ్ కాలంచేసినట్లు చెబుతున్నారు. విశ్వనాథ్ టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎందరో హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న ప్రతి ఒక్కరు కె.విశ్వనాథ్ అభిమానులు, భక్తులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిలో కమల్ హాసన్ […]
ఇండియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా కన్నీళ్లు పెట్టుకుంది. తన కెరీర్లో ఆఖరి గ్రాండ్ స్లామ్ ఆడేసిన సానియా.. ఓటమితో తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగించింది. మ్యాచ్ అనంతరం తన కెరీర్- జర్నీ గురించి సానియా మీర్జా స్పందించింది. “నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్ బోర్న్ లోనే ప్రారంభమైంది. 2005లో 18 ఏళ్ల వయసులో నేను సెరీనా విలియమ్స్ తో పోరాడాను. ఆ తర్వాత నేను ఇక్కడ చాలా టోర్నమెంట్లు ఆడాను. ఎన్నో అద్భుతమైన […]
తెలుగు చిత్ర పరిశ్రమలో నవంబర్ 15 ఓ చీకటి రోజుగా మిగిలిపోయింది. ఓ ధృవతార భువి నుంచి దివికేగి పోయింది. అసమాన్య సాహసాలే ఆయన ఇంటి పేరుగా.. అలుపెరగని శ్రమే ఆయన ఒంటి పేరుగా, చిత్ర పరిశ్రమలో ఘనమైన కీర్తి గడించిన ఓ మహోన్నత శిఖరం మంగళవారం కన్నుమూసింది. సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనో కౌబాయ్.. ఓ అల్లూరి.. ఓ గూఢాచారి. సినిమాలు తీయడానికే ఆపసోపాలు పడుతున్న కాలంలో కొత్త టెక్నాలజీతో.. తెలుగు సినీ […]
టీ20 మినీ సంగ్రామంలో భారత పోరాటం ముగిసింది. చివరి మ్యాచ్ లో ఎలాంటి పోరాటం చేయకుండానే ప్రత్యర్థికి నమస్కారం పెట్టి.. ఇంటి దారి పట్టింది. దాంతో అభిమానులతో పాటుగా ఆటగాళ్లు సైతం తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇక టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు. తాజాగా భారత నయా డైనమెట్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ ఓటమిపై ట్వీటర్ […]