భర్త చాన్నాళ్ల క్రితం చనిపోయాడు. పిల్లల భారం కష్టమనుకోలేదు తల్లి. ఆరుగురు పిల్లలను ఒంటరిగానే సాగింది. వారిని ప్రయోజకుల్ని చేసింది. అంతా బాగుంది అనుకునే సమయంలో విధికి కన్నుకొట్టిందో ఏమో ఊహించని విపత్తును తీసుకువచ్చింది.
ఎంత తిట్టినా, కొట్టినా.. తల్లే పిల్లలకు తొలి గురువు. తప్పటడుగులు వేసేటప్పుడు మురిసిపోయి..తప్పుడు అడుగులు వేస్తే సరిదిద్దుతుంది. అటువంటి తల్లిపై కుమారుడు కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన పిల్లవాణ్ణి ఎందుకు వచ్చావని అడగ్గా.. అతడు చెప్పింది విని ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది
అబ్బాయి కోసం పూజలు, పుణస్కారాలు చేస్తుంటారు. తీరా పుట్టాక.. అల్లారు ముద్దుగా చూస్తూ.. అడిగిందల్లా కొనిస్తూ.. పెద్ద పెద్ద చదువులు చదివిస్తుంటారు. కానీ అతడికి పెళ్లి చేశాక అసలైన విశ్వ రూపం కనిపిస్తుంటోంది. ఆస్తి పంచాలని లేదంటే అనేక కారణాలతో తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాడు.
నవ మాసాలు మోసేది అమ్మ.. అల్లారు ముద్దుగా పెంచేది అమ్మ.. చందమామ రావే అంటూ గోరు ముద్దలు తినిపించేది అమ్మ.. మీకు దెబ్బ తగిలితే ఆమె కళ్లు చెమ్మగిల్లుతాయి. అలాంటి అమ్మ అనే పిలుపునకు ఈ మహిళ మాయని మచ్చను తెచ్చింది.
ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది మరొకటి లేదు. అలానే ఈ భూలోకంలో ఏమి ఆశించకుండా మనుపై ప్రేమ చూపే వ్యక్తి తల్లి ఒక్కరే. తన సుఖాలను వద్దులుకుని బిడ్డల సంతోషం కోసమే అమ్మ ఆరాటపడుతుంది. అలా చిన్నతనంలో తనకు నీడ నిచ్చిన తల్లికే.. ఓ కుమారుడ నీడలేకుండా చేశాడు. ఆమె ఉండే ఇంటిని కూల్చేశాడు ఆ పుత్రరత్నం.
సృష్టి కర్త ఒక బ్రహ్మ.. ఆ బ్రహ్మను సృష్టించినదొక అమ్మ అని అంటారు. అందుకే తల్లిని మించిన దైవం లేదు. సృష్టికి ప్రతిసృష్టి అమ్మ. అలాంటి అమ్మని తిట్టాలంటేనే నోరు రాదు. అలాంటిది కొట్టడానికి చేతులు ఎలా వస్తాయో అర్ధం కాదు. అమ్మ విలువ తెలిసినవాళ్ళెవరూ తల్లిపై చేయి చేసుకోరు. కనీసం కొట్టేటప్పుడైనా.. ఆమె ఏడుపు చూసి అయినా, ఆ తల్లి ముఖం చూసైనా ఆపకపోతే ఎలా? నడి రోడ్డు మీద కన్న తల్లి అని కూడా […]
80, 90ల కాలంలో పెంకుటింట్లో ఉండే మధ్యతరగతి కుటుంబాల వారు.. వర్షం పడినప్పుడల్లా మంచాల మీద వర్షం నీరు పడకుండా వంట పాత్రలు పెట్టుకునేవారు. అలా బతికిన వాళ్లలో చాలా మంది ప్రతీ రోజూ మేడలను చూసి.. మనం కూడా ఏదో రోజు అలాంటి మేడలోకి వెళ్తాం అని లోపల మనసులో సవాలు చేసుకునే ఉంటారు. అలా కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని.. ఒక పూట తిని, ఒక పూట పస్తులుండి మొత్తానికి సొంతింటి కలను నిజం […]
తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తనివి తీరదు. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది ఒక్క తల్లి మాత్రమే కాబట్టి. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా.. ఆ ప్రేమ మరింక ఎక్కడా దొరకదు. అందుకే అమ్మ ప్రేమను అమృతంతో పోలుస్తారు. ఇక తాను పస్తులుండి అయినా సరే.. బిడ్డకు కడుపునిండా భోజనం పెడుతుంది తల్లి. తన కోసం ఓ పది రూపాయలు ఖర్చు చేయాలన్నా ఆలోచిస్తుంది. అదే బిడ్డల కోసమైతే.. ఎంత ఖర్చుకైనా […]
Mother And Son: ఈ సృష్టిలో ప్రత్యామ్నాయం లేనిది తల్లి ప్రేమ ఒక్కటే. ఓ తల్లి తన బిడ్డ కోసం ఎన్ని కష్టాలనైనా అనుభవిస్తుంది. తొమ్మిది నెలలు కడుపులో మోయటం మాత్రమే కాదు.. తను చనిపోయే వరకు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది. అలాంటి తల్లిపై కొంతమంది కొడుకులు దారుణాలకు పాల్పడుతున్నారు. కన్న తల్లి అన్న ప్రేమ ఏ మాత్రం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు వారిని మనుషులుగా కూడా చూడ్డంలేదు. తాజాగా, ఓ డాక్టర్ తన తల్లి రెండు […]