SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Ias Officer Tushar D Sumera 10th Marks List Goes Viral

10Th లో ఇంగ్లీష్‌లో 35, లెక్కల్లో 36! కట్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 14 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
10Th లో ఇంగ్లీష్‌లో 35, లెక్కల్లో 36! కట్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్..!

ప్రతి ఒక్కరి జీవితంలో చదువు ఎంతో ముఖ్యమైంది. అలాగని చదువే సర్వస్వం అంటారా? చదువు లేకపోతే జీవితం లేనట్లేనా? అరకొర మార్కులతో పాసైతే.. ఇంక మన జీవితం ఆగమైపోయినట్లేనా? తరగతి గదిలో ఫస్ట్‌ బెంచ్‌ లో కూర్చున్న వాళ్లే అద్భుతాలు సృష్టిస్తారా? బ్యాక్‌ బెంచర్స్‌ ఎందుకూ పనికిరారా? ఇలాంటి ఎన్నో అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు విద్యార్థులు, తల్లిందండ్రుల మదిలో మెదులుతూ ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు పునీత్ రాజ్‌ కుమార్ సినిమాలో ఒక యాప్ట్‌ డైలాగ్ ఉంది. ‘ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే బోర్డు మాత్రమే చూడగలరు.. అదే బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే ప్రపంచాన్నే చూడచ్చు’. అవును అది అక్షరాలా నిజమని నిరూపించిన ఓ ఐఏఎస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చదువుకు మార్కులు కొలమానం కాదని.. పదో తరగతిలో ఫెయిల్ అయినా.., తక్కువ మార్కులు వచ్చినా జీవితంలో ఉన్నత శిఖరాలు సాధించవచ్చని ఈ ఐఏఎస్ అధికారి నిరూపించాడు. అరకొర మార్కులతో పాసైతే.. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని.. అకుంటిత దీక్షతో జీవితంలో అనుకున్నది సాధించవచ్చని చాటిచెప్పాడు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అలాంటి ఆలోచనా ధోరణిని మార్చేందుకు గుజరాత్‌లో భరూచ్చ్ జిల్లా కలెక్టర్ తుషార్ డి సుమేరా తన మార్కుల షీట్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ మార్కుల లీస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IAS Tushar D Sumera 1

తుషార్ డి సుమేరా కూడా మనలో ఎంతోమందిలానే బ్యాక్‌ బెంచర్. పదో తరగతి బోర్డు ఫలితాల్లో కేవలం పాస్ మార్కులతో గట్టెక్కారు. పదో తరగతిలో 100 మార్కులకు గాను ఇంగ్లీష్‌లో 35, లెక్కల్లో 36 మార్కులు మాత్రమే వచ్చాయి.  అప్పట్లో తనని కూడా చాలా మంది చిన్న చూపు చూశారని.. తక్కువ మార్కులు వచ్చాయని హేళన చేసేవారని.. చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా భవిష్యత్ లో నువ్వేం సాధించగలవని నిరుత్సాహ పరిచేవారని అన్నారు. కానీ, తన భవిష్యత్ కి పదో తరగతి మార్కులు కొలమానం కాదని.. కష్టపడి చదివితే ఉన్నత విద్యనభ్యసించడం పెద్ద కష్టం ఏం కాదని తాను నిరూపించానని అన్నారు.

2012 బ్యాచ్ కు చెందిన సుమేరా.. ప్రస్తుతం భరుచ్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. యూపీఎస్సీలో ర్యాంకు సాధించి భేష్ అనిపించుకున్నారు. కొంతకాలం ఆయన ఉపాధ్యాయుడిగా కొనసాగారు.  ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్.. సుమేరా మార్కుల లిస్ట్‌ తో‌ పాటు ఆయన ఫోటోను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆయనలాంటి బ్యాక్ బెంచ్ విద్యార్థులు, త‌క్కువ‌ మార్కులు వచ్చాయ‌ని బాధపడే విద్యార్థులకు కలెక్టర్ తుషార్ డి సుమేరా స్టోరీ ఎంతో ప్రేరణగా ఉంటుందని అవనీష్ శరణ్‌ అభిప్రాయపడ్డారు. కాగా, తన మార్కుల షీట్‌ను షేర్ చేసినందుకు తుషార్ సుమేరా మైక్రో- బ్లాగింగ్ సైట్‌లో మరో కలెక్టర్ అవనీష్ శరణ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

भरूच के कलेक्टर तुषार सुमेरा ने अपनी दसवीं की मार्कशीट शेयर करते हुए लिखा है कि उन्हें दसवीं में सिर्फ पासिंग मार्क्स आए थे.

उनके 100 में अंग्रेजी में 35, गणित में 36 और विज्ञान में 38 नंबर आए थे. ना सिर्फ पूरे गांव में बल्कि उस स्कूल में यह कहा गया कि यह कुछ नहीं कर सकते. pic.twitter.com/uzjKtcU02I

— Awanish Sharan (@AwanishSharan) June 11, 2022

విద్యార్థులే కాదు.. తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారి ఆలోచనా విధానం కూడా ఎంతో మారాల్సి ఉంది. ఏదో ముక్కున పెట్టుకుని మార్కులు సాధిస్తే సరిపోతుంది.. మా వాడు లైఫ్ లో సెటిల్ అయిపోతాడు అనే భ్రమల్లో బతకకండి. ముందు మీ పిల్లలకు ఏం ఇష్టమో తెలుసుకోండి. మీ బంధువుల పిల్లాడు ఇంజినీరింగ్‌ చేరాడు కాబట్టి మీ వాడు కూడా ఇంజీనీరింగే చదవాలి అనుకోవద్దు. ఏదో ఒక ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చాయని మాటలతో మీ పిల్లల పసి హృదయాలకు గాయం చేయకండి. అక్షరం ముక్క రాకపోయినా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఫస్ట్‌ బెంచ్ లో కూర్చున్న వాళ్లే అద్భుతాలు సృష్టిచగలరు.. బ్యాక్‌ బెంచర్స్‌ ఎందుకు పనికిరారు అనే అపోహను కూడా దూరం చేసుకోండి. ‘ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే బోర్డు మాత్రమే చూడగలరు.. అదే బ్యాక్ బెంచ్ లో కూర్చుంటే ప్రపంచాన్నే చూడచ్చు’. అనే డైలాగ్ ను ఒకసారి గుర్తు చేసుకోండి. బ్యాక్ బెంచర్ నుంచి ఐఏఎస్ గా ఎదిగిన తుషార్‌ డి సుమేరా సాధించిన విజయం, ఎదిగిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: అత్తారింటికి వెళ్లేందుకు.. ఏకంగా పోలీసు జీపునే దొంగిలించాడు..!
  • ఇదీ చదవండి: 7 ఏళ్ళ బాలిక సాహసం! 9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్​ క్యాంప్​కు..!
  • ఇదీ చదవండి: రైల్వే ప్రయాణికులకు శుభవార్త! ఇక నుంచి రైలులో ప్రశాంతంగా నిద్రపోవచ్చు..

Tags :

  • gujarat
  • IAS
  • Inspiring Story
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

కోట్లాది వ్యాపారాన్ని వద్దనుకుని.. సన్యాసులుగా మారిన కుటుంబం

  • ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

    ఆఫీస్ బాయ్ నుంచి సీఈఓ స్థాయికి.. యువకుడి సక్సెస్ స్టోరీ

  • ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

    ‘ఆయుష్మాన్ భారత్’ ప్రపంచంలోనే గొప్ప పథకం.. WHO చీఫ్ ప్రశంసలు..

  • రాంగ్ రూట్లో వెళ్తున్నారా? ఐతే మీ బండి టైర్లు పేలిపోతాయ్ జాగ్రత్త..

    రాంగ్ రూట్లో వెళ్తున్నారా? ఐతే మీ బండి టైర్లు పేలిపోతాయ్ జాగ్రత్త..

  • Gujarat: గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన! ప్రేమ పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

    గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధన! ప్రేమ పెళ్ళికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam